O Devaa Daya Choopumayyaa Telugu Lyrics Songs Chords -ఓ దేవా దయ చూపుమయ్యా

ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు

సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా

ఒకసారి చూడు – ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు

Presenter Print & View

O Devaa Daya Choopumayyaa Telugu Lyrics Songs Chords -ఓ దేవా దయ చూపుమయ్యా Lyrics in Telugish

None

O Devaa Daya Choopumayyaa Telugu Lyrics Songs Chords -ఓ దేవా దయ చూపుమయ్యా Lyrics in Telugish

None

O Devaa Daya Choopumayyaa Telugu Lyrics Songs Chords -ఓ దేవా దయ చూపుమయ్యా Lyrics in Telugu and English

None

Tags

ఓ దేవా దయ చూపుమయ్యా , O Devaa Daya Choopumayyaa,ఓ దేవా దయ చూపుమయ్యా,O Devaa Daya Choopumayyaa Telugu Lyrics Songs Chords -ఓ దేవా దయ చూపుమయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create