ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా
O kristava yuvakā – nijam antayu ganumā
Nī bratukantā māruṭē mēlu
Kōrumu jīvamunē
Pāpaku chīkati bratukēlā
Śāpamu bhāramu nīkēlā
Pāvana Yēsuni pādamu cērina
Jīvamu nīdagurā
Mārina jīvita tīrulalō
Mānaka nī prabhu sēvakurā
Mahima kirīṭamu manakosagunu
Ghanamē nīdagurā
Bhayapaḍi venukkaku parugida ka
Balamagu vairini gelichedavā
Baludagu prabhuni vākyamu nammina
Gelupē nīdagurā
O kristava yuvakā – nijam antayu ganumā Nī bratukantā māruṭē mēlu Kōrumu jīvamunē Pāpaku chīkati bratukēlā Śāpamu bhāramu nīkēlā Pāvana Yēsuni pādamu cērina Jīvamu nīdagurā Mārina jīvita tīrulalō Mānaka nī prabhu sēvakurā Mahima kirīṭamu manakosagunu Ghanamē nīdagurā Bhayapaḍi venukkaku parugida ka Balamagu vairini gelichedavā Baludagu prabhuni vākyamu nammina Gelupē nīdagurā
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే
O kristava yuvakā – nijam antayu ganumā
Nī bratukantā māruṭē mēlu
Kōrumu jīvamunē
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా
Pāpaku chīkati bratukēlā
Śāpamu bhāramu nīkēlā
Pāvana Yēsuni pādamu cērina
Jīvamu nīdagurā
మారిన జీవిత తీరులలో
మానక నీ ప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా
Mārina jīvita tīrulalō
Mānaka nī prabhu sēvakurā
Mahima kirīṭamu manakosagunu
Ghanamē nīdagurā
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా
Bhayapaḍi venukkaku parugida ka
Balamagu vairini gelichedavā
Baludagu prabhuni vākyamu nammina
Gelupē nīdagurā
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా నీ బ్రతుకంతా మారుటే మేలు కోరుము జీవమునే O kristava yuvakā – nijam antayu ganumā Nī bratukantā māruṭē mēlu Kōrumu jīvamunē పాపపు చీకటి బ్రతుకేలా శాపము భారము నీకేలా పావన యేసుని పాదము చేరిన జీవము నీదగురా Pāpaku chīkati bratukēlā Śāpamu bhāramu nīkēlā Pāvana Yēsuni pādamu cērina Jīvamu nīdagurā మారిన జీవిత తీరులలో మానక నీ ప్రభు సేవకురా మహిమ కిరీటము మనకొసగును ఘనమే నీదగురా Mārina jīvita tīrulalō Mānaka nī prabhu sēvakurā Mahima kirīṭamu manakosagunu Ghanamē nīdagurā భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగురా Bhayapaḍi venukkaku parugida ka Balamagu vairini gelichedavā Baludagu prabhuni vākyamu nammina Gelupē nīdagurā
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే
O Christian youth – seek what is true.
It is good for your whole life to be transformed.
Desire the true eternal life.
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా
Why live in the darkness of sin?
Why carry the heavy burden of the curse?
When you come to the holy feet of Jesus,
True life will become yours.
మారిన జీవిత తీరులలో
మానక నీ ప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా
In the ways of a transformed life,
Do not stop serving your Lord.
A crown of glory is kept for us,
And that honor will be yours.
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా
Do not fear and run backward,
You will defeat the strong enemy.
If you believe the Word of the mighty Lord,
Victory will surely be yours.
ఓ క్రైస్తవ యువకా , O Kraisthava Yuvakaa ,ఓ క్రైస్తవ యువకా,O Kraisthava Yuvakaa Telugu Lyrics Songs Chords -ఓ క్రైస్తవ యువకా