O Kraisthava Yuvakaa Telugu Version Lyrics Songs Chords - ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే

పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా

మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా

భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా

Presenter Print & View

O Kraisthava Yuvakaa Telugu Version Lyrics Songs Chords - ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా Lyrics in Telugish

O Kraistava Yuvaka – nijamantayu ganumaa
Nee bratukantaa maarute melu
Korumu jeevamune

Paapapu cheekati bratukela
Shaapamu bhaaramu neekela
Paavana Yesuni paadamu cherina
Jeevamu needagura

Maarina jeevita teerulalo
Maanaka nee Prabhu sevakura
Mahima kireetamu manakosagunu
Ghaname needagura

Bhayapadi venukku parugidaka
Balamagu vairini gelichedava
Baludagu Prabhuni vaakyamu nammina
Gelupe needagura

O Kraisthava Yuvakaa Telugu Version Lyrics Songs Chords - ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా Lyrics in Telugish

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే
O Kraistava Yuvaka – nijamantayu ganumaa
Nee bratukantaa maarute melu
Korumu jeevamune

పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా
Paapapu cheekati bratukela
Shaapamu bhaaramu neekela
Paavana Yesuni paadamu cherina
Jeevamu needagura

మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా
Maarina jeevita teerulalo
Maanaka nee Prabhu sevakura
Mahima kireetamu manakosagunu
Ghaname needagura

భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా
Bhayapadi venukku parugidaka
Balamagu vairini gelichedava
Baludagu Prabhuni vaakyamu nammina
Gelupe needagura

O Kraisthava Yuvakaa Telugu Version Lyrics Songs Chords - ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా Lyrics in Telugu and English

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే
O Christian youth – truly listen,
It is best to change your entire life.
Seek only life eternal.

పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా
Don’t live in the darkness of sin,
Or bear the burden of curses.
Life reaches you when you come to the holy feet of Jesus,
It belongs to you forever.

మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా
In a transformed life,
Be a servant of your Lord.
The crown of glory will be yours,
Majesty and honor will belong to you.

భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా
Do not run back in fear,
You can conquer the mighty enemy.
Trust the powerful Word of the Lord,
And victory will be yours.

Tags

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా ,O Kraisthava Yuvakaa,ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా ,O Kraisthava Yuvakaa Telugu Version Lyrics Songs Chords -ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create