ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు
O Khristu sanghama, parishuddha sanghama
Prabhuvu naamamulo saage anubandhama
O priya sanghama, Yesayya dehama
O kanta kanniru tagadu sahavaasama
Prati kashtamu manamu panchukundaamu
Kalisi andaranu vedukundaamu
Manamantaa kalisi aa devuni dehamu
Tandri chittamuga erpadina sanghamu
E bhaagamu shrama padinaa kaligenu vedana
Okkariki ghanatayinaa andariki aadarana
Saati sodharulu shramala paalainapudu
Saatanu shaktulache shodhinchabadinapudu
Dhairyamunu nimpali, vishwasamu penchali
Edategaka praardhinchi shodhananu gelavaali
Shramalu pondevaaru avidheyyulu kaaru
Vishwasamu penchukoni devunilo edigeru
Shaantamunu paatinchi, devunilo veekshinchi
Panchali odaarpu vadilesi mana teerpu
O Khristu sanghama, parishuddha sanghama Prabhuvu naamamulo saage anubandhama O priya sanghama, Yesayya dehama O kanta kanniru tagadu sahavaasama Prati kashtamu manamu panchukundaamu Kalisi andaranu vedukundaamu Manamantaa kalisi aa devuni dehamu Tandri chittamuga erpadina sanghamu E bhaagamu shrama padinaa kaligenu vedana Okkariki ghanatayinaa andariki aadarana Saati sodharulu shramala paalainapudu Saatanu shaktulache shodhinchabadinapudu Dhairyamunu nimpali, vishwasamu penchali Edategaka praardhinchi shodhananu gelavaali Shramalu pondevaaru avidheyyulu kaaru Vishwasamu penchukoni devunilo edigeru Shaantamunu paatinchi, devunilo veekshinchi Panchali odaarpu vadilesi mana teerpu
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
O Khristu sanghama, parishuddha sanghama
Prabhuvu naamamulo saage anubandhama
O priya sanghama, Yesayya dehama
O kanta kanniru tagadu sahavaasama
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము
Prati kashtamu manamu panchukundaamu
Kalisi andaranu vedukundaamu
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ
Manamantaa kalisi aa devuni dehamu
Tandri chittamuga erpadina sanghamu
E bhaagamu shrama padinaa kaligenu vedana
Okkariki ghanatayinaa andariki aadarana
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి
Saati sodharulu shramala paalainapudu
Saatanu shaktulache shodhinchabadinapudu
Dhairyamunu nimpali, vishwasamu penchali
Edategaka praardhinchi shodhananu gelavaali
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు
Shramalu pondevaaru avidheyyulu kaaru
Vishwasamu penchukoni devunilo edigeru
Shaantamunu paatinchi, devunilo veekshinchi
Panchali odaarpu vadilesi mana teerpu
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుబంధమా ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా O Khristu sanghama, parishuddha sanghama Prabhuvu naamamulo saage anubandhama O priya sanghama, Yesayya dehama O kanta kanniru tagadu sahavaasama ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరము వేడుకుందాము Prati kashtamu manamu panchukundaamu Kalisi andaranu vedukundaamu మనమంతా కలిసి ఆ దేవుని దేహము తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ Manamantaa kalisi aa devuni dehamu Tandri chittamuga erpadina sanghamu E bhaagamu shrama padinaa kaligenu vedana Okkariki ghanatayinaa andariki aadarana సాటి సోదరులు శ్రమల పాలైనపుడు సాతాను శక్తులచే శోధింపబడినపుడు ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి Saati sodharulu shramala paalainapudu Saatanu shaktulache shodhinchabadinapudu Dhairyamunu nimpali, vishwasamu penchali Edategaka praardhinchi shodhananu gelavaali శ్రమలు పొందేవారు అవిధేయులు కారు విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు Shramalu pondevaaru avidheyyulu kaaru Vishwasamu penchukoni devunilo edigeru Shaantamunu paatinchi, devunilo veekshinchi Panchali odaarpu vadilesi mana teerpu
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
O Church of Christ, holy fellowship,
Bond united in the name of the Lord,
Beloved church, body of Jesus,
A place where even a single tear is comforted.
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము
Let us share every hardship together,
Let us all pray together in unity.
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ
Together we are the body of God,
The church formed by the Father’s will.
When one part suffers, all feel the pain;
When one is honored, all rejoice with support.
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి
When fellow brothers fall into troubles,
When they are tested by the powers of Satan,
We must give them courage and strengthen their faith;
We must pray without ceasing to overcome the trials.
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు
Those who suffer are not disobedient;
They grow stronger in faith and mature in God.
Let us stay peaceful, look unto God,
Sharing comfort rather than judging others.
ఓ క్రీస్తు సంఘమా , O Kreesthu Sanghamaa Parishuddha ,ఓ క్రీస్తు సంఘమా,O Kreesthu Sanghamaa Parishuddha Telugu Lyrics Songs Chords -ఓ క్రీస్తు సంఘమా