ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును
O maanavaa… nee paapam maanavaa
Yesayya chenta cheri
Nee bratuku maarchavaa
Paapamulone bratukuchunnacho chedunu nee dehamu
Paapamulone maraninchinacho tappadu narakamu
Enta kaalamu paapamulone bratukuchunduvu
Enta kaalamu shaapamulone kottabaduduvu
Enta kaalamu vyasanaparudavai tiruguchunduvu
Enta kaalamu dukhamulone munigiyunduvu
Yesuni nammi paapamu nundi vidudala pondumu
Yesayya tana raktanto nee paapam kadugunu
Enta kaalamu Devuni vidichi tiruguchunduvu
Enta kaalamu Devudu leka bratukuchunduvu
Enta kaalamu Devuni maatanu edirinchedavu
Enta kaalamu Devuni neevu dukkhaparatuvu
Yesayye nee paapam koraku praanam pettenu
Yesayye ninu rakshinchi paramuna cherchunu
O maanavaa… nee paapam maanavaa Yesayya chenta cheri Nee bratuku maarchavaa Paapamulone bratukuchunnacho chedunu nee dehamu Paapamulone maraninchinacho tappadu narakamu Enta kaalamu paapamulone bratukuchunduvu Enta kaalamu shaapamulone kottabaduduvu Enta kaalamu vyasanaparudavai tiruguchunduvu Enta kaalamu dukhamulone munigiyunduvu Yesuni nammi paapamu nundi vidudala pondumu Yesayya tana raktanto nee paapam kadugunu Enta kaalamu Devuni vidichi tiruguchunduvu Enta kaalamu Devudu leka bratukuchunduvu Enta kaalamu Devuni maatanu edirinchedavu Enta kaalamu Devuni neevu dukkhaparatuvu Yesayye nee paapam koraku praanam pettenu Yesayye ninu rakshinchi paramuna cherchunu
ఓ మానవా… నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
O maanavaa… nee paapam maanavaa
Yesayya chenta cheri
Nee bratuku maarchavaa
Paapamulone bratukuchunnacho chedunu nee dehamu
పాపములోనే మరణించినచో తప్పదు నరకము
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
Paapamulone maraninchinacho tappadu narakamu
Enta kaalamu paapamulone bratukuchunduvu
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
Enta kaalamu shaapamulone kottabaduduvu
Enta kaalamu vyasanaparudavai tiruguchunduvu
Enta kaalamu dukhamulone munigiyunduvu
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును
Yesuni nammi paapamu nundi vidudala pondumu
Yesayya tana raktanto nee paapam kadugunu
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
Enta kaalamu Devuni vidichi tiruguchunduvu
Enta kaalamu Devudu leka bratukuchunduvu
Enta kaalamu Devuni maatanu edirinchedavu
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును
Enta kaalamu Devuni neevu dukkhaparatuvu
Yesayye nee paapam koraku praanam pettenu
Yesayye ninu rakshinchi paramuna cherchunu
ఓ మానవా… నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము O maanavaa… nee paapam maanavaa Yesayya chenta cheri Nee bratuku maarchavaa Paapamulone bratukuchunnacho chedunu nee dehamu పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు Paapamulone maraninchinacho tappadu narakamu Enta kaalamu paapamulone bratukuchunduvu ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు Enta kaalamu shaapamulone kottabaduduvu Enta kaalamu vyasanaparudavai tiruguchunduvu Enta kaalamu dukhamulone munigiyunduvu యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును Yesuni nammi paapamu nundi vidudala pondumu Yesayya tana raktanto nee paapam kadugunu ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు Enta kaalamu Devuni vidichi tiruguchunduvu Enta kaalamu Devudu leka bratukuchunduvu Enta kaalamu Devuni maatanu edirinchedavu ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును Enta kaalamu Devuni neevu dukkhaparatuvu Yesayye nee paapam koraku praanam pettenu Yesayye ninu rakshinchi paramuna cherchunu
ఓ మానవా… నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
O human… your sin, O human,
Come to Jesus,
Let Him change your life.
If you continue living in sin, it will destroy your body and soul.
పాపములోనే మరణించినచో తప్పదు నరకము
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
If you die in your sins, hell cannot be avoided.
How long will you continue living in sin?
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
How long will you suffer under the curse?
How long will you wander as a slave to addictions?
How long will you remain drowned in sorrow?
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును
Believe in Jesus and receive freedom from sin.
Jesus will wash away your sins with His own blood.
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
How long will you wander away from God?
How long will you live without God?
How long will you oppose the Word of God?
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును
How long will you grieve God?
Jesus gave His life for your sins.
Jesus alone will save you and lead you to heaven.
ఓ మానవా నీ పాపం మానవా ,O Maanavaa Nee Paapam Maanavaa,ఓ మానవా నీ పాపం మానవా,O Maanavaa Nee Paapam Maanavaa Telugu Lyrics Songs Chords -ఓ మానవా నీ పాపం మానవా