O Nanna Ninne Aradhinthunu Lyrics Song Chords PPT - ఓ నాన్న నిన్నే ఆరాధింతును

ఓ నాన్న నిన్నే ఆరాధింతును - యేసయ్యా నిన్నే ఆరాధింతును "2"
ఎవరు లేరయ్యా - నాకున్నది నీవయ్యా "2" నిరాశ లోకంలో - నా ఆశ నీవయ్యా "2" || ఓ నాన్న ||

అమ్మవు నీవయ్యా - నాన్నవు నీవయ్యా "2" తోడు నీవయ్యా - నా నీడ నీవయ్యా "2" || ఓ నాన్న ||

లోకము వద్ధయ్యా - దాని ఆశలు వద్ధయ్యా "2"
నీవే చాలయ్యా - నీ వాక్యం చాలయ్యా "2" || ఓ నాన్న ||

మరువబోకయ్యా - నన్ను మరచిపోకయ్యా "2"
బ్రతుకలేనయ్యా ఈ మాయా లోకములో "2"|| ఓ నాన్న ||

ధనము వద్ధయ్యా - నాకు ధాన్యము వద్దయ్యా "2"
నీవే చాలయ్యా - నీ సన్నిధి చాలయ్యా "2" || ఓ నాన్న ||

ఎప్పుడు వస్తావో- నీ రాకడ ఏ సమయం "2"
వేచియున్నాను - కనిపెట్టుచున్నాను "2" || ఓ నాన్న ||

Presenter Print & View

O Nanna Ninne Aradhinthunu Lyrics Song Chords PPT - ఓ నాన్న నిన్నే ఆరాధింతును Lyrics in Telugish

O Nanna ninne aaradhintunu – Yesayya ninne aaradhintunu
Evaru lerayya – Na kunnadi neevayya
Niraasha lokamlo – Naa aasha neevayya
|| O Nanna ||

Ammavu neevayya – Nannavu neevayya
Thodu neevayya – Naa needa neevayya
|| O Nanna ||

Lokamu vaddhayya – Daani aashalu vaddhayya
Neeve chaalayya – Nee vaakyam chaalayya
|| O Nanna ||

Marubokayya – Nannu marachipokayya
Bratukalenayya ee maaya lokamulo

Dhanamu vaddhayya – Naaku dhaanyamu vaddhayya
Neeve chaalayya – Nee sannidhi chaalayya
|| O Nanna ||

Eppudu vastaavo – Nee raakada ye samayam
Vechiyunnanu – Kanipettuchunnanu
|| O Nanna ||

O Nanna Ninne Aradhinthunu Lyrics Song Chords PPT - ఓ నాన్న నిన్నే ఆరాధింతును Lyrics in Telugish

ఓ నాన్న నిన్నే ఆరాధింతును – యేసయ్యా నిన్నే ఆరాధింతును
ఎవరు లేరయ్యా – నాకున్నది నీవయ్యా
నిరాశ లోకంలో – నా ఆశ నీవయ్యా
O nanna ninne aaradhintunu – Yesayya ninne aaradhintunu
Evaru lerayya – naa kunnadi neevayya
Niraasha lokamlo – naa aasha neevayya

అమ్మవు నీవయ్యా – నాన్నవు నీవయ్యా
తోడు నీవయ్యా – నా నీడ నీవయ్యా
Ammavu neevayya – nannavu neevayya
Thodu neevayya – naa needa neevayya

లోకము వద్దయ్యా – దాని ఆశలు వద్దయ్యా
నీవే చాలయ్యా – నీ వాక్యం చాలయ్యా
Lokamu vaddayya – daani aashalu vaddayya
Neeve chaalayya – nee vaakyaṁ chaalayya

మరువబోకయ్యా – నన్ను మరచిపోకయ్యా
బ్రతుకలేనయ్యా ఈ మాయా లోకములో
Marubokayya – nannu marachipokayya
Bratukalenayya ee maaya lokamulo

ధనము వద్దయ్యా – నాకు ధాన్యము వద్దయ్యా
నీవే చాలయ్యా – నీ సన్నిధి చాలయ్యా
Dhanamu vaddayya – naaku dhaanyamu vaddayya
Neeve chaalayya – nee sannidhi chaalayya

ఎప్పుడు వస్తావో – నీ రాకడ ఏ సమయం
వేచియున్నాను – కనిపెట్టుచున్నాను
Eppudu vastaavo – nee raakada ye samayam
Vechiyunnanu – kanipettuchunnanu

O Nanna Ninne Aradhinthunu Lyrics Song Chords PPT - ఓ నాన్న నిన్నే ఆరాధింతును Lyrics in Telugu and English

పల్లవి: ఓ నాన్న నిన్నే ఆరాధింతును - యేసయ్యా నిన్నే ఆరాధింతును "2"
ఎవరు లేరయ్యా - నాకున్నది నీవయ్యా "2"
నిరాశ లోకంలో - నా ఆశ నీవయ్యా "2" || ఓ నాన్న ||
Oh Father, I worship only You – Jesus, I worship only You
There is no one else, Lord – all I have is You
In this world full of despair – You are my only hope
|| Oh Father ||

అమ్మవు నీవయ్యా - నాన్నవు నీవయ్యా "2"
తోడు నీవయ్యా - నా నీడ నీవయ్యా "2" || ఓ నాన్న ||
You are my Mother – You are my Father
You are my Companion – You are my Shelter
|| Oh Father ||

లోకము వద్ధయ్యా - దాని ఆశలు వద్ధయ్యా "2"
నీవే చాలయ్యా - నీ వాక్యం చాలయ్యా "2" || ఓ నాన్న ||
I don't want the world – I don’t want its hopes
You alone are enough – Your Word is enough
|| Oh Father ||

మరువబోకయ్యా - నన్ను మరచిపోకయ్యా "2"
బ్రతుకలేనయ్యా ఈ మాయా లోకములో "2"
Please don't forget me – never abandon me
I cannot live – in this illusionary world

ధనము వద్ధయ్యా - నాకు ధాన్యము వద్దయ్యా "2"
నీవే చాలయ్యా - నీ సన్నిధి చాలయ్యా "2" || ఓ నాన్న ||
When will You come – what time is Your return?
I am waiting – I am searching for You
|| Oh Father ||

ఎప్పుడు వస్తావో- నీ రాకడ ఏ సమయం "2" వేచియున్నాను - కనిపెట్టుచున్నాను "2" || ఓ నాన్న ||
When will You come – what time is Your return?
I am waiting – I am searching for You
|| Oh Father ||

Tags

ఓ నాన్న నిన్నే ఆరాధింతును ,O Nanna Ninne Aradhinthunu,ఓ నాన్న నిన్నే ఆరాధింతును ,O Nanna Ninne Aradhinthunu Lyrics Song Chords PPT -ఓ నాన్న నిన్నే ఆరాధింతును

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create