ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
నీ ప్రాభావంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సు ప్రార్ధనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్ధనా సుప్రార్ధనా
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్ధనా
నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబు గొంచు బోవును
సదా శుభంబు లొందను
విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా
సుధా సుధార ప్రార్ధనా
అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్ధనా
O praarthanaa supraarthanaa
Nee prabhaavambun marathunaa
Naa Prabhuvun mukha mukhin
Ne branuthinthu nee Prabhan
Naa praanamaa su praarthanaa
Nee preranaambuche gadaa
Nee prema dhaara groludu
No praarthanaa supraarthanaa
Pishaachi nannu yukthitho
Vashambu cheya joochucho
Nee shaantamaina deepthiye
Naa shanka lella maanupun
Nee shakthi nenu marathunaa
Naa shailamuna praarthanaa
Naa shoka mella deerchedu
Visheshamaina praarthanaa
Nee divyamaina rekkale
Naa dukha bhaara mellanu
Naa Devudesu chenthaku
Modambu gonchu bovunu
Sadaa shubhambu londanu
Vidhambu joopa neevegaa
Naa dhairyamicchu praarthanaa
Sudhaa sudhaara praarthanaa
Aranyamaina bhoomilo
Naa ramyamou Pisgaa nagam
Bu rangugaanu nekki naa
Chira gruhambu joothunu
Shareeramun vidalchi ne
Barambu bovu velalo
Karambu ninnu mecchadan
Pareshu dhyaana praarthanaa
O praarthanaa supraarthanaa Nee prabhaavambun marathunaa Naa Prabhuvun mukha mukhin Ne branuthinthu nee Prabhan Naa praanamaa su praarthanaa Nee preranaambuche gadaa Nee prema dhaara groludu No praarthanaa supraarthanaa Pishaachi nannu yukthitho Vashambu cheya joochucho Nee shaantamaina deepthiye Naa shanka lella maanupun Nee shakthi nenu marathunaa Naa shailamuna praarthanaa Naa shoka mella deerchedu Visheshamaina praarthanaa Nee divyamaina rekkale Naa dukha bhaara mellanu Naa Devudesu chenthaku Modambu gonchu bovunu Sadaa shubhambu londanu Vidhambu joopa neevegaa Naa dhairyamicchu praarthanaa Sudhaa sudhaara praarthanaa Aranyamaina bhoomilo Naa ramyamou Pisgaa nagam Bu rangugaanu nekki naa Chira gruhambu joothunu Shareeramun vidalchi ne Barambu bovu velalo Karambu ninnu mecchadan Pareshu dhyaana praarthanaa
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
నీ ప్రాభావంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
O praarthanaa supraarthanaa
Nee prabhaavambun marathunaa
Naa Prabhuvun mukha mukhin
Ne branuthinthu nee Prabhan
నా ప్రాణమా సు ప్రార్ధనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్ధనా సుప్రార్ధనా
Naa praanamaa su praarthanaa
Nee preranaambuche gadaa
Nee prema dhaara groludu
No praarthanaa supraarthanaa
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
Pishaachi nannu yukthitho
Vashambu cheya joochucho
Nee shaantamaina deepthiye
Naa shanka lella maanupun
నీ శక్తి నేను మరతునా
నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్ధనా
Nee shakthi nenu marathunaa
Naa shailamuna praarthanaa
Naa shoka mella deerchedu
Visheshamaina praarthanaa
నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబు గొంచు బోవును
Nee divyamaina rekkale
Naa dukha bhaara mellanu
Naa Devudesu chenthaku
Modambu gonchu bovunu
సదా శుభంబు లొందను
విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా
సుధా సుధార ప్రార్ధనా
Sadaa shubhambu londanu
Vidhambu joopa neevegaa
Naa dhairyamicchu praarthanaa
Sudhaa sudhaara praarthanaa
అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిర గృహంబు జూతును
Aranyamaina bhoomilo
Naa ramyamou Pisgaa nagam
Bu rangugaanu nekki naa
Chira gruhambu joothunu
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్ధనా
Shareeramun vidalchi ne
Barambu bovu velalo
Karambu ninnu mecchadan
Pareshu dhyaana praarthanaa
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా నీ ప్రాభావంబున్ మరతునా నా ప్రభువున్ ముఖా ముఖిన్ నే బ్రణుతింతు నీ ప్రభన్ O praarthanaa supraarthanaa Nee prabhaavambun marathunaa Naa Prabhuvun mukha mukhin Ne branuthinthu nee Prabhan నా ప్రాణమా సు ప్రార్ధనా నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్ధనా సుప్రార్ధనా Naa praanamaa su praarthanaa Nee preranaambuche gadaa Nee prema dhaara groludu No praarthanaa supraarthanaa పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే నా శంక లెల్ల మానుపున్ Pishaachi nannu yukthitho Vashambu cheya joochucho Nee shaantamaina deepthiye Naa shanka lella maanupun నీ శక్తి నేను మరతునా నా శైలమున ప్రార్ధనా నా శోక మెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్ధనా Nee shakthi nenu marathunaa Naa shailamuna praarthanaa Naa shoka mella deerchedu Visheshamaina praarthanaa నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖ భార మెల్లను నా దేవుడేసు చెంతకు మోదంబు గొంచు బోవును Nee divyamaina rekkale Naa dukha bhaara mellanu Naa Devudesu chenthaku Modambu gonchu bovunu సదా శుభంబు లొందను విధంబు జూప నీవెగా నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా సుధా సుధార ప్రార్ధనా Sadaa shubhambu londanu Vidhambu joopa neevegaa Naa dhairyamicchu praarthanaa Sudhaa sudhaara praarthanaa అరణ్యమైన భూమిలో నా రమ్యమౌ పిస్గా నగం బు రంగుగాను నెక్కి నా చిర గృహంబు జూతును Aranyamaina bhoomilo Naa ramyamou Pisgaa nagam Bu rangugaanu nekki naa Chira gruhambu joothunu శరీరమున్ విదల్చి నే బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ పరేశు ధ్యాన ప్రార్ధనా Shareeramun vidalchi ne Barambu bovu velalo Karambu ninnu mecchadan Pareshu dhyaana praarthanaa
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
నీ ప్రాభావంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
O prayer, most precious prayer,
How can I ever forget your power?
Face to face with my Lord,
I bow before my Master.
నా ప్రాణమా సు ప్రార్ధనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్ధనా సుప్రార్ధనా
O prayer, my soul’s true prayer,
You rise by divine inspiration.
You flow as a stream of love—
O prayer, most precious prayer.
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
When Satan tries with cunning ways
To bring me under his control,
Your peaceful light alone
Drives all my doubts away.
నీ శక్తి నేను మరతునా
నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్ధనా
How could I forget Your strength?
O prayer, my rock and refuge,
You remove all my sorrow—
O prayer, so powerful and divine.
నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబు గొంచు బోవును
Your divine wings carry away
Every burden of my grief,
And gently lead me
To my God, Jesus.
సదా శుభంబు లొందను
విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా
సుధా సుధార ప్రార్ధనా
You show the way to lasting good,
You give me courage and strength.
O prayer that grants boldness,
Sweet and refreshing prayer.
అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిర గృహంబు జూతును
In this wilderness of the world,
You lift me to my lovely Mount Pisgah,
From where I glimpse
My eternal home.
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్ధనా
When I depart from this body
And cross into eternity,
My hands will still praise You—
O prayer filled with heavenly meditation.
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా ,O Praardhanaa Supraardhanaa,ఓ ప్రార్ధనా సుప్రార్ధనా ,O Praardhanaa Supraardhanaa Telugu Version Lyrics Songs Chords -ఓ ప్రార్ధనా సుప్రార్ధనా