Oa Kraisthava Yuvakaa Nijammth Lyrics Song Chords PPT - ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె
మేలు కోరుము జీవమునే ||ఓ||

1. పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని
పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||

2. భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు
ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||

3. మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం
మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||

Presenter Print & View

Oa Kraisthava Yuvakaa Nijammth Lyrics Song Chords PPT - ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా Lyrics in Telugish

O Kraistava yuvaka nijamantayu ganuma
Nee bratukanta maarute melu korumu jeevamune ||O||

Paapapu cheekati bratukela shaapapu bharamu neekela
Paavana Prabhuni paadamu jerina jeevamu neekaguga ||O||

Bhayapadi venukkaku parugidaka
Balamagu vairini gelichedavaa
Baludagu Prabhuni vaakyamu nammina
Gelupae needaguga ||O||

Maarina jeevita teerulalo manugu nee Prabhu sevakura
Mahima kireetam mana Prabhu sevalo ghanamuga neekaguga ||O||

Oa Kraisthava Yuvakaa Nijammth Lyrics Song Chords PPT - ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా Lyrics in Telugish

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె
మేలు కోరుము జీవమునే ||ఓ||
O Kraistava yuvaka nijamantayu ganuma
Nee bratukanta maarute melu korumu jeevamune ||O||

పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని
పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||
Paapapu cheekati bratukela shaapapu bharamu neekela
Paavana Prabhuni paadamu jerina jeevamu neekaguga ||O||

2. భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు
ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||
Bhayapadi venukkaku parugidaka
Balamagu vairini gelichedavaa
Baludagu Prabhuni vaakyamu nammina
Gelupae needaguga ||O||

3. మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం
మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||
Maarina jeevita teerulalo manugu nee Prabhu sevakura
Mahima kireetam mana Prabhu sevalo ghanamuga neekaguga ||O||

Oa Kraisthava Yuvakaa Nijammth Lyrics Song Chords PPT - ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా Lyrics in Telugu and English

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె
మేలు కోరుము జీవమునే ||ఓ||
O Christian youth, know the truth completely,
Let your life be transformed — seek the life that never ends.

పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని
పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||
How long will you live in the darkness of sin?
Why carry the burden of curse upon yourself?
May you reach the feet of the Holy Lord — and find true life in Him.

2. భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు
ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||
Do not fear or run backward,
Be strong and overcome the enemy.
Trust in the Word of the Lord,
Victory is yours when you stand firm in faith.

3. మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం
మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||
In the course of your changed life,
Be a faithful servant of your Lord.
May the crown of glory be yours,
As you serve your Lord with honor and joy.

Tags

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా,Oa Kraisthava Yuvakaa Nijammth,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Oa Kraisthava Yuvakaa Nijammth Lyrics Song Chords PPT -ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create