Odduchaeri Nee Yedhuta Nilchunapdu Lyrics Song Chords PPT - ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా

ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?

ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?

ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు

యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే

కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?

భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ

Presenter Print & View

Odduchaeri Nee Yedhuta Nilchunapdu Lyrics Song Chords PPT - ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా Lyrics in Telugish

Odducheri nee eduta nilchunapudu Rakshakaa
Okka aathmanaina leka siggupadi pothunaa?

Okka aathmanaina nenu - rakshincha ka Yesuvaa
Vatti chethulatho ninnu - darshinchat tagunaa?

Aathmalandu vanshaleka - somarulai kaalamun
Vyardhaparchu vaarannata - chinthathoda nilthuru

Yesuvaa naa swa rakshana - nischayambu ainade
Ayina phalithambu chooda - kashtapadaka pothine

Kaalamella gadchipoyen - mosapothi nenayyo
Gadchinatti kaalamaithe - yedchinanu vachchunaa?

Bhakthulaara dhairyamutho - lechi prakaashinchudee
Aathmalella Yesunodda - cherunatluchayudee

Odduchaeri Nee Yedhuta Nilchunapdu Lyrics Song Chords PPT - ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా Lyrics in Telugu and English

ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?
When I reach the shore and stand before You, my Savior —
Will I be ashamed, if not even one soul stands beside me?

ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?
Oh Jesus, if not even one soul I’ve led to You,
With empty hands, is it right to face You, Lord?

ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు
Without desire for souls, living idly through the days,
When others reap the harvest, I’ll stand in regret and sorrow.

యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే
Jesus, my own salvation is sure,
But I labored not to see its fruit in others’ lives.

కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?
Time has passed away — I have been deceived,
When the final hour comes, can tears bring me back?

భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ
O believers, rise up in courage and shine!
Bring every soul to Jesus — let none be left behind!

Tags

ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా,Odduchaeri Nee Yedhuta Nilchunapdu,ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా,Odduchaeri Nee Yedhuta Nilchunapdu Lyrics Song Chords PPT -ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create