Okani Thalli Aadharimchunatlu Lyrics Song Chords PPT - ఒకని తల్లి ఆదరించునట్లు

ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు (2)
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని||

ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ (2)
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)
నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని||

నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన (2)
నను దోచిపోగా నను దాటిపోగా (2)
బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||

Presenter Print & View

Okani Thalli Aadharimchunatlu Lyrics Song Chords PPT - ఒకని తల్లి ఆదరించునట్లు Lyrics in Telugish

Okani thalli aadharinchunatluga
Nanu aadharinchina naa devudu (2)
Heenudanaina balahinanaina
Kurupinaina kathinudanaina (2)

Okasari nenu nee mandanundi
Ne tappipoyina vela (2)
Nanu vedakitivayya kaapaditivayya (2)
Nee chankapettitivaa Yesayya (2)

Nee sannidhinundi ne dooramavaga
Chikkaanu donga chetilona (2)
Nanu dochipoga nanu daatipoga (2)
Bratikimpa vachitivaa Yesayya (2)

Okani Thalli Aadharimchunatlu Lyrics Song Chords PPT - ఒకని తల్లి ఆదరించునట్లు Lyrics in Telugish

ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు (2)
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా (2)
Okani thalli aadharinchunatluga
Nanu aadharinchina naa devudu (2)
Heenudanaina balahinanaina
Kurupinaina kathinudanaina (2)

ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ (2)
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)
నీ చంకపెట్టితివా యేసయ్యా (2)
Okasari nenu nee mandanundi
Ne tappipoyina vela (2)
Nanu vedakitivayya kaapaditivayya (2)
Nee chankapettitivaa Yesayya (2)

నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన (2)
నను దోచిపోగా నను దాటిపోగా (2)
బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2)
Nee sannidhinundi ne dooramavaga
Chikkaanu donga chetilona (2)
Nanu dochipoga nanu daatipoga (2)
Bratikimpa vachitivaa Yesayya (2)

Okani Thalli Aadharimchunatlu Lyrics Song Chords PPT - ఒకని తల్లి ఆదరించునట్లు Lyrics in Telugu and English

ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు (2)
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా (2)
Like a mother who comforts her child,
You have comforted me, my God. (2)
Though I am lowly and weak,
Though I am unworthy and hardened, (2)

ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ (2)
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)
నీ చంకపెట్టితివా యేసయ్యా (2) |
Once I strayed away from Your flock, (2)
You searched for me and rescued me. (2)
You carried me in Your arms,
My dear Jesus. (2)

నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన (2)
నను దోచిపోగా నను దాటిపోగా (2)
బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2)
When I drifted away from Your presence,
I was caught by the hands of thieves. (2)
When I was robbed and left behind, (2)
You came and gave me life again, my Jesus. (2)

Tags

ఒకని తల్లి ఆదరించునట్లు , Okani Thalli Aadharimchunatlu,ఒకని తల్లి ఆదరించునట్లు ,Okani Thalli Aadharimchunatlu Lyrics Song Chords PPT - ఒకని తల్లి ఆదరించునట్లు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create