ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
Okasari nee svaramu vinagaane
O Devaa naa manasu nindindi
Okasari nee mukhamu choodegaane
Yesayya naa manasu pongindi (2)
Naa prathi shwasalo nuvve
Prathi dhyaasalo nuvve
Prathi maatallo nuvve
Naa prathi baatalo nuvve (2)
Nee siluva nundi kurisindi prema
Ye prema aayinaa saritoogunaa (2)
Nee divya roopam merisindi ilalo
Tholaginche naaloni aavedana
Ilalona prathi manishi nee roopame kada
Brathikinchu mammulanu nee kosame (2)
Tholagaali cheekatlu velagaali prathi hrudayam
Nadipinchu mammulanu nee baatalo
Okasari nee svaramu vinagaane O Devaa naa manasu nindindi Okasari nee mukhamu choodegaane Yesayya naa manasu pongindi (2) Naa prathi shwasalo nuvve Prathi dhyaasalo nuvve Prathi maatallo nuvve Naa prathi baatalo nuvve (2) Nee siluva nundi kurisindi prema Ye prema aayinaa saritoogunaa (2) Nee divya roopam merisindi ilalo Tholaginche naaloni aavedana Ilalona prathi manishi nee roopame kada Brathikinchu mammulanu nee kosame (2) Tholagaali cheekatlu velagaali prathi hrudayam Nadipinchu mammulanu nee baatalo
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
Okasari nee svaramu vinagaane
O Devaa naa manasu nindindi
Okasari nee mukhamu choodegaane
Yesayya naa manasu pongindi (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
Naa prathi shwasalo nuvve
Prathi dhyaasalo nuvve
Prathi maatallo nuvve
Naa prathi baatalo nuvve (2)
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
Nee siluva nundi kurisindi prema
Ye prema aayinaa saritoogunaa (2)
Nee divya roopam merisindi ilalo
Tholaginche naaloni aavedana
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
Ilalona prathi manishi nee roopame kada
Brathikinchu mammulanu nee kosame (2)
Tholagaali cheekatlu velagaali prathi hrudayam
Nadipinchu mammulanu nee baatalo
ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) Okasari nee svaramu vinagaane O Devaa naa manasu nindindi Okasari nee mukhamu choodegaane Yesayya naa manasu pongindi (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| Naa prathi shwasalo nuvve Prathi dhyaasalo nuvve Prathi maatallo nuvve Naa prathi baatalo nuvve (2) నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా (2) నీ దివ్య రూపం మెరిసింది ఇలలో తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| Nee siluva nundi kurisindi prema Ye prema aayinaa saritoogunaa (2) Nee divya roopam merisindi ilalo Tholaginche naaloni aavedana ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి|| Ilalona prathi manishi nee roopame kada Brathikinchu mammulanu nee kosame (2) Tholagaali cheekatlu velagaali prathi hrudayam Nadipinchu mammulanu nee baatalo
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
Just once I heard Your gentle voice,
O Lord, and my heart was filled with peace.
Just once I saw Your holy face,
Jesus, my soul overflowed with joy. (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
You’re in my every breath I take,
In every thought my heart will make,
In every word my lips may say,
In every step You lead my way. (2)
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
From Your cross poured endless love —
No other love compares above. (2)
Your holy presence shone so bright,
And took away my pain inside.
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
Every soul on earth bears Your form,
You made us, Lord, to live for You alone. (2)
Let darkness fade and hearts be light,
Lead us, Lord, in paths of right.
ఒకసారి నీ స్వరము,Okasaari Nee Swaramu Vinagaane,ఒకసారి నీ స్వరము,Okasaari Nee Swaramu Vinagaane Lyrics Song Chords PPT -ఒకసారి నీ స్వరము