Ontari payanamlo evaru Lyrics Song Chords PPT - ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా

ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
అందరు నను విడిచి దూరంపోతున్నా
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా

ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు

ఎడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా

దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై
ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా

ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మిగులకున్నా

Presenter Print & View

Ontari payanamlo evaru Lyrics Song Chords PPT - ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా Lyrics in Telugish

Oṇṭari payanamlo evaru lēkunnā
Andaru nanu viḍichi dūram pōtunnā
Nīvē tōḍuṇḍagā nī sannidhi veṇṭuṇḍagā

e payanam āganē āgadu Yesu
Nā aḍugu jāranē jāradhu

Edārilo gūḍabātunai
Rekkalu tegina pakṣinai
Dārē kānarākunnā gamyamē teliyakunnā

Dappikatō nīṭivāgukāi parugedutunna duppikai
Āśē ikalēkunnā dhairyamē migulakunnā

Ōṭamitō vaṭṭi mōḍunai phalamululēni cheṭṭunai
Śvāsē āgipōtunnā prāṇamē migulakunnā

Ontari payanamlo evaru Lyrics Song Chords PPT - ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా Lyrics in Telugish

ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
అందరు నను విడిచి దూరంపోతున్నా
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా
Oṇṭari payanamlo evaru lēkunnā
Andaru nanu viḍichi dūram pōtunnā
Nīvē tōḍuṇḍagā nī sannidhi veṇṭuṇḍagā

ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
e payanam āganē āgadu Yesu
Nā aḍugu jāranē jāradhu

ఎడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా
Edārilo gūḍabātunai
Rekkalu tegina pakṣinai
Dārē kānarākunnā gamyamē teliyakunnā

దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై
ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా
Dappikatō nīṭivāgukāi parugedutunna duppikai
Āśē ikalēkunnā dhairyamē migulakunnā

ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మిగులకున్నా
Ōṭamitō vaṭṭi mōḍunai phalamululēni cheṭṭunai
Śvāsē āgipōtunnā prāṇamē migulakunnā

Ontari payanamlo evaru Lyrics Song Chords PPT - ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా Lyrics in Telugu and English

ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
అందరు నను విడిచి దూరంపోతున్నా
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా
Though I walk this lonely journey with no one beside me,
Even if everyone leaves and goes far away,
As long as You are with me, and Your presence goes before me,

ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
This journey will never stop, O Jesus,
My steps will never slip.

ఎడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా
Like a traveler lost in the desert,
Like a bird with broken wings,
Though I cannot see the way or know the destination,

దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై
ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా
Like a thirsty deer running toward streams of water,
Even when hope fades and courage is gone,

ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మిగులకున్నా
Defeated and dry like a barren tree without fruit,
Even when my breath stops and life itself fades

Tags

ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా , Ontari payanamlo evaru,నీ పాదముల్ నే చేరగా ,Ontari payanamlo evaru Lyrics Song Chords PPT - ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create