Ontari Vela Naaku Thodai Lyrics Song Chords PPT - ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు

ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు –
నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు
ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము

రోగము చేత నేను కృoగియున్నపుడు –
నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు
నా కొరకెన్నయ్యా నీవు దెబ్బలు నొందావు
నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నొసిగావు

పాపము చేసి నేను దూరమైనపుడు –
నీ రక్తముతో నను కడిగి చేరదీసావు
శిలువలో నా కొరకై రక్తము కార్చవు
నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నొసిగావు

Presenter Print & View

Ontari Vela Naaku Thodai Lyrics Song Chords PPT - ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు Lyrics in Telugish

Oṇṭari vēḷa naaku tōḍai nilichāvu –
Nā chēntanē nilichi nā snēhitudaināvu
Ādhāramu ādhāramu nīvē naaku ādhāramu
Āśrayamu āśrayamu nī krupē naaku āśrayamu

Rōgamu chēta nēnu kruṅgiyunnapudu –
Nī gāyapaḍina hastaṁ chēta bāgu chēsāvu
Nā korakennayyā nīvu debbalu nonḍāvu
Nīvu pondina gāyamu dvārā svasthata nosigāvu

Pāpamu chēsi nēnu dūramainapudu –
Nī raktamuto nanu kaḍigi chēradīsāvu
Śiluvālō nā korakai raktamu kārchavu
Nīvu kārchina raktamu dvārā vidudala nosigāvu

Ontari Vela Naaku Thodai Lyrics Song Chords PPT - ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు Lyrics in Telugish

ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు –
నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు
ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము
Oṇṭari vēḷa naaku tōḍai nilichāvu –
Nā chēntanē nilichi nā snēhitudaināvu
Ādhāramu ādhāramu nīvē naaku ādhāramu
Āśrayamu āśrayamu nī krupē naaku āśrayamu

రోగము చేత నేను కృoగియున్నపుడు –
నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు
నా కొరకెన్నయ్యా నీవు దెబ్బలు నొందావు
నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నొసిగావు
Rōgamu chēta nēnu kruṅgiyunnapudu –
Nī gāyapaḍina hastaṁ chēta bāgu chēsāvu
Nā korakennayyā nīvu debbalu nonḍāvu
Nīvu pondina gāyamu dvārā svasthata nosigāvu

పాపము చేసి నేను దూరమైనపుడు –
నీ రక్తముతో నను కడిగి చేరదీసావు
శిలువలో నా కొరకై రక్తము కార్చవు
నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నొసిగావు
Pāpamu chēsi nēnu dūramainapudu –
Nī raktamuto nanu kaḍigi chēradīsāvu
Śiluvālō nā korakai raktamu kārchavu
Nīvu kārchina raktamu dvārā vidudala nosigāvu

Ontari Vela Naaku Thodai Lyrics Song Chords PPT - ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు Lyrics in Telugu and English

ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు –
నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు
ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము
In my lonely moments, You stood by me –
You stayed beside me and became my friend.
Support, my only support — You are my foundation.
Refuge, my only refuge — Your grace is my shelter.

రోగము చేత నేను కృoగియున్నపుడు –
నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు
నా కొరకెన్నయ్యా నీవు దెబ్బలు నొందావు
నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నొసిగావు
When I was broken by sickness –
With Your wounded hand, You healed me.
Lord, You bore the wounds for me.
Through the wounds You received, I gained healing.

పాపము చేసి నేను దూరమైనపుడు –
నీ రక్తముతో నను కడిగి చేరదీసావు
శిలువలో నా కొరకై రక్తము కార్చవు
నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నొసిగావు
When I sinned and strayed away –
You washed me with Your blood and drew me close.
On the cross, You shed Your blood for me.
Through the blood You shed, I found freedom.

Tags

ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు , Ontari Vela Naaku Thodai,ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు ,Ontari Vela Naaku Thodai Lyrics Song Chords PPT - ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create