ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే
Oohalu naadu ootalu
Naa Yesu raja neelone unnavi
Oohakandani needu aashcharya kriyalu
Needu kudi chetilona
Nityamu velugu thaaraga
Nitya sankalpamu
Naalo neraverchuchunnavu
Shatruvulu poochina
Ootalanniyu travvaga
Jalalu gala ootalu
Issakunku ichchhinavu
Ooru manchide gani
Ootalanniyu chedipoyene
Uppu vesina ventane
Oota akshayata nondene
Oohalu naadu ootalu Naa Yesu raja neelone unnavi Oohakandani needu aashcharya kriyalu Needu kudi chetilona Nityamu velugu thaaraga Nitya sankalpamu Naalo neraverchuchunnavu Shatruvulu poochina Ootalanniyu travvaga Jalalu gala ootalu Issakunku ichchhinavu Ooru manchide gani Ootalanniyu chedipoyene Uppu vesina ventane Oota akshayata nondene
ఊహలు నాడు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు
Oohalu naadu ootalu
Naa Yesu raja neelone unnavi
Oohakandani needu aashcharya kriyalu
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు
Needu kudi chetilona
Nityamu velugu thaaraga
Nitya sankalpamu
Naalo neraverchuchunnavu
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు
Shatruvulu poochina
Ootalanniyu travvaga
Jalalu gala ootalu
Issakunku ichchhinavu
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే
Ooru manchide gani
Ootalanniyu chedipoyene
Uppu vesina ventane
Oota akshayata nondene
ఊహలు నాడు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు Oohalu naadu ootalu Naa Yesu raja neelone unnavi Oohakandani needu aashcharya kriyalu నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు Needu kudi chetilona Nityamu velugu thaaraga Nitya sankalpamu Naalo neraverchuchunnavu శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు Shatruvulu poochina Ootalanniyu travvaga Jalalu gala ootalu Issakunku ichchhinavu ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపోయెనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే Ooru manchide gani Ootalanniyu chedipoyene Uppu vesina ventane Oota akshayata nondene
ఊహలు నాడు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు
All my thoughts and desires
Exist only in my Lord Jesus, my King.
Your works are beyond imagination, full of wonder.
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు
In Your right hand
You shine like an eternal star.
Daily, You fulfill
The eternal purpose in me.
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు
When enemies tried to block
All the wells, You cleared them.
You gave Isaac wells of water
That were overflowing.
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే
The land may be good,
Yet the wells were spoiled.
The moment salt was cast,
The wells became inexhaustible.
ఊహలు నాదు ఊటలు , Oohalu Naadu Ootalu,ఊహలు నాదు ఊటలు ,Oohalu Naadu Ootalu Telugu Version Lyrics Songs Chords -ఊహలు నాదు ఊటలు