Parishuddi Parishuddi Lyrics Song Chords PPT - పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని
వినబడు పుర మదిగో పద పదరే ప్రియులారా పరమేశ్వరుని చేత బరిపాలనము గల్గి
చిరమై భాసురమై సుస్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||

రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవసర మింతలేదు
అవిరతమున గ్రీస్తుడందుండు ప్రభతో
సంస్తవమై వైభవమై యుత్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||

గొదయైన మఱియే యా పదయైన దగయైన
మొదలేలేకుండు నప్పుర వాసులందు
మృదు జీవోదకము లర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||

జననంబు మరణంబు సంసార సుఖ బాధలను
భవించుట గల్గ దా పురమునందు
మును నీతికొఱ కాపదను బొందు తనవారి
కనునీళ్లన్నియుదుడుచు మన దేవుడందుండి ||పరిశుద్ధి||

Presenter Print & View

Parishuddi Parishuddi Lyrics Song Chords PPT - పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని Lyrics in Telugish

None

Parishuddi Parishuddi Lyrics Song Chords PPT - పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని Lyrics in Telugish

None

Parishuddi Parishuddi Lyrics Song Chords PPT - పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని Lyrics in Telugu and English

None

Tags

పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని ,Parishuddi Parishuddi ,పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని ,Parishuddi Parishuddi Lyrics Song Chords PPT - పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create