ప్రేమా … ప్రేమా…
యేసూ… నీ ప్రేమా
చీకటినే తొలగించినది
లోకమునే వెలిగించినది
మరణము గెలిచి మార్గము తెరచినది
పాపిని నను ప్రేమించినది
వెదకి నను రక్షించినది
నీతిమంతునిగా ఇల మార్చినది
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా
కృపతోనే రక్షించి కాపాడితివయ్యా
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
దేవా… నా దేవా…
దేవా… నా ప్రభువా (2)
నీ కొరకే నే బ్రతికెదను
నీ ప్రేమను కనుపరచెదను
నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా
నీ సువార్తను చాటెదను
నిన్నే నే కీర్తించెదను
నీ సేవలో నే కొనసాగెదనయ్యా
యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా
నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా
యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా
నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా
Premaa… Premaa…Yesu… Nee Premaa
Cheekatine tholaginchinadi
Lokamune veliginchinadi
Maranamu gelichi maargamu terachinadi
Paapini nanu preminchinadi
Vedhaki nanu rakshinchinadi
Neethimanthunigaa ila maarchinadi
Yesayya Yesayya nee preme chaalayyaa
Premeche nee manase naa atishayamayyyaa
Yesayya Yesayya nee krupaye melayyaa
Krupathone rakshinchi kaapaaditivayyaa
Aaraadhana sthuti aaraadhana aaraadhana neeke
Aaraadhana sthuti aaraadhana ee stotraarpana neeke
Yesayya Yesayya naa Yesayya
Yesayya Yesayya naa Yesayya
Devaa… Naa Devaa…
Devaa… Naa Prabhuvaa (2)
Nee korake ne bratikedanu
Nee premanu kanuparachedanu
Nee saakshiga ila jeevinchedanayyaa
Nee suvaartanu chaatedanu
Ninne ne keerthinchedanu
Nee sevalo ne konasagedanayyaa
Yesayya Yesayya naa guri neevayyaa
Ninu choose kshanamunakai vechiyunnaanayyyaa
Yesayya Yesayya naa raaju nee vayyaa
Nee raajyamulo cherutaku kanipettukuntaanayyyaa
Premaa… Premaa…Yesu… Nee Premaa Cheekatine tholaginchinadi Lokamune veliginchinadi Maranamu gelichi maargamu terachinadi Paapini nanu preminchinadi Vedhaki nanu rakshinchinadi Neethimanthunigaa ila maarchinadi Yesayya Yesayya nee preme chaalayyaa Premeche nee manase naa atishayamayyyaa Yesayya Yesayya nee krupaye melayyaa Krupathone rakshinchi kaapaaditivayyaa Aaraadhana sthuti aaraadhana aaraadhana neeke Aaraadhana sthuti aaraadhana ee stotraarpana neeke Yesayya Yesayya naa Yesayya Yesayya Yesayya naa Yesayya Devaa… Naa Devaa… Devaa… Naa Prabhuvaa (2) Nee korake ne bratikedanu Nee premanu kanuparachedanu Nee saakshiga ila jeevinchedanayyaa Nee suvaartanu chaatedanu Ninne ne keerthinchedanu Nee sevalo ne konasagedanayyaa Yesayya Yesayya naa guri neevayyaa Ninu choose kshanamunakai vechiyunnaanayyyaa Yesayya Yesayya naa raaju nee vayyaa Nee raajyamulo cherutaku kanipettukuntaanayyyaa
ప్రేమా … ప్రేమా… యేసూ… నీ ప్రేమా
Premaa… Premaa…Yesu… Nee Premaa
చీకటినే తొలగించినది
లోకమునే వెలిగించినది
మరణము గెలిచి మార్గము తెరచినది
Cheekatine tholaginchinadi
Lokamune veliginchinadi
Maranamu gelichi maargamu terachinadi
పాపిని నను ప్రేమించినది
వెదకి నను రక్షించినది
నీతిమంతునిగా ఇల మార్చినది
Paapini nanu preminchinadi
Vedhaki nanu rakshinchinadi
Neethimanthunigaa ila maarchinadi
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా
కృపతోనే రక్షించి కాపాడితివయ్యా
Yesayya Yesayya nee preme chaalayyaa
Premeche nee manase naa atishayamayyyaa
Yesayya Yesayya nee krupaye melayyaa
Krupathone rakshinchi kaapaaditivayyaa
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన ఈ స్తోత్రార్పణ నీకే
Aaraadhana sthuti aaraadhana aaraadhana neeke
Aaraadhana sthuti aaraadhana ee stotraarpana neeke
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
Yesayya Yesayya naa Yesayya
Yesayya Yesayya naa Yesayya
దేవా… నా దేవా…దేవా… నా ప్రభువా (2)
Devaa… Naa Devaa…
Devaa… Naa Prabhuvaa (2)
నీ కొరకే నే బ్రతికెదను
నీ ప్రేమను కనుపరచెదను
నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా
Nee korake ne bratikedanu
Nee premanu kanuparachedanu
Nee saakshiga ila jeevinchedanayyaa
నీ సువార్తను చాటెదను
నిన్నే నే కీర్తించెదను
నీ సేవలో నే కొనసాగెదనయ్యా
Nee suvaartanu chaatedanu
Ninne ne keerthinchedanu
Nee sevalo ne konasagedanayyaa
యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా
నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా
Yesayya Yesayya naa guri neevayyaa
Ninu choose kshanamunakai vechiyunnaanayyyaa
యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా
నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా
Yesayya Yesayya naa raaju nee vayyaa
Nee raajyamulo cherutaku kanipettukuntaanayyyaa
ప్రేమా … ప్రేమా… యేసూ… నీ ప్రేమా Premaa… Premaa…Yesu… Nee Premaa చీకటినే తొలగించినది లోకమునే వెలిగించినది మరణము గెలిచి మార్గము తెరచినది Cheekatine tholaginchinadi Lokamune veliginchinadi Maranamu gelichi maargamu terachinadi పాపిని నను ప్రేమించినది వెదకి నను రక్షించినది నీతిమంతునిగా ఇల మార్చినది Paapini nanu preminchinadi Vedhaki nanu rakshinchinadi Neethimanthunigaa ila maarchinadi యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా కృపతోనే రక్షించి కాపాడితివయ్యా Yesayya Yesayya nee preme chaalayyaa Premeche nee manase naa atishayamayyyaa Yesayya Yesayya nee krupaye melayyaa Krupathone rakshinchi kaapaaditivayyaa ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఈ స్తోత్రార్పణ నీకే Aaraadhana sthuti aaraadhana aaraadhana neeke Aaraadhana sthuti aaraadhana ee stotraarpana neeke యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా Yesayya Yesayya naa Yesayya Yesayya Yesayya naa Yesayya దేవా… నా దేవా…దేవా… నా ప్రభువా (2) Devaa… Naa Devaa… Devaa… Naa Prabhuvaa (2) నీ కొరకే నే బ్రతికెదను నీ ప్రేమను కనుపరచెదను నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా Nee korake ne bratikedanu Nee premanu kanuparachedanu Nee saakshiga ila jeevinchedanayyaa నీ సువార్తను చాటెదను నిన్నే నే కీర్తించెదను నీ సేవలో నే కొనసాగెదనయ్యా Nee suvaartanu chaatedanu Ninne ne keerthinchedanu Nee sevalo ne konasagedanayyaa యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా Yesayya Yesayya naa guri neevayyaa Ninu choose kshanamunakai vechiyunnaanayyyaa యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా Yesayya Yesayya naa raaju nee vayyaa Nee raajyamulo cherutaku kanipettukuntaanayyyaa
ప్రేమా … ప్రేమా…యేసూ… నీ ప్రేమా
Love… Love…Jesus… Your love!
చీకటినే తొలగించినది
లోకమునే వెలిగించినది
మరణము గెలిచి మార్గము తెరచినది
You removed the darkness,
You brought light to the whole world,
You defeated death and opened the way to life.
పాపిని నను ప్రేమించినది
వెదకి నను రక్షించినది
నీతిమంతునిగా ఇల మార్చినది
You loved me when I was a sinner,
You searched for me and saved me,
You transformed me and made me righteous.
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా
కృపతోనే రక్షించి కాపాడితివయ్యా
Jesus, Your love is more than enough for me,
Your loving heart is my greatest wonder,
Jesus, Your grace is everything to me,
By Your grace, You saved and protected me.
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన ఈ స్తోత్రార్పణ నీకే
Worship and praise — all worship belongs to You;
All my praises and offerings are Yours alone.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
Jesus, Jesus… my Jesus,
Jesus, Jesus… my Jesus!
దేవా… నా దేవా…
దేవా… నా ప్రభువా (2)
O God… my God…
O God… my Lord… (repeat)
నీ కొరకే నే బ్రతికెదను
నీ ప్రేమను కనుపరచెదను
నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా
I will live only for You,
I will show Your love to others,
I will live my life as Your witness.
నీ సువార్తను చాటెదను
నిన్నే నే కీర్తించెదను
నీ సేవలో నే కొనసాగెదనయ్యా
I will spread Your Gospel,
I will always praise Your name,
And continue faithfully in Your service.
యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా
నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా
Jesus, You are my goal and destination;
I wait eagerly for the moment I will see You.
యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా
నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా
Jesus, You are my King;
I prepare myself to enter Your eternal kingdom.
చీకటినే తొలగించినది, Prema Prema ,చీకటినే తొలగించినది,Prema Premaa Telugu Lyrics Songs Chords -చీకటినే తొలగించినది