Priyuda Nee Prema Paadamul Telugu Version Lyrics Songs Chords - ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి – నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం – ఆనందమే
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా

నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి – ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా – ఆరాధనా ఆరాధనా

బలియైన గొఱ్ఱెగా – పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా – పరమాత్ముడా – ఆరాధనా ఆరాధనా

ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా – నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ – నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా – యేసునాధా – ఆరాధనా ఆరాధనా

Presenter Print & View

Priyuda Nee Prema Paadamul Telugu Version Lyrics Songs Chords - ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి Lyrics in Telugish

Priyudaa nee prema – paadamul cherithi – nemmadi nemmadiye
Aasakthitho ninnu paadi sthuthincheda aanandam – aanandame
Adbhuthame aascharyame – aaraadhanaa aaraadhanaa

Nee shakthi kaaryamul thalanchi thalanchi – ullamu pongenayyaa
Manchivaadaa manchi cheyuvadaa – sthothramu sthothramayaa
Manchivaadaa mahonnathudaa – aaraadhanaa aaraadhanaa

Baliyaina gorrrega – paapamulannitini mosi theerchithive
Parishuddha rakthamu naa korakenayyaa – naakentho bhaagyamayyaa
Parishuddhudaa – paramaathmudaa – aaraadhanaa aaraadhanaa

Ennenno ikkatalu brathukulo vachinaa – ninnu ne vidavanayyaa
Rakthamu chindina saakshigaa yundun – nischayam nischayame
Rakshakudaa – Yesunaadhaa – aaraadhanaa aaraadhanaa

Teluguish:

చరణం 1 (Stanza 1)

తెలుగు:
నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి – ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా – ఆరాధనా ఆరాధనా

Teluguish:
Nee shakthi kaaryamul thalanchi thalanchi – ullamu pongenayyaa
Manchivaadaa manchi cheyuvadaa – sthothramu sthothramayaa
Manchivaadaa mahonnathudaa – aaraadhanaa aaraadhanaa

చరణం 2 (Stanza 2)

తెలుగు:
బలియైన గొఱ్ఱెగా – పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా – పరమాత్ముడా – ఆరాధనా ఆరాధనా

Teluguish:
Baliyaina gorrrega – paapamulannitini mosi theerchithive
Parishuddha rakthamu naa korakenayyaa – naakentho bhaagyamayyaa
Parishuddhudaa – paramaathmudaa – aaraadhanaa aaraadhanaa

చరణం 3 (Stanza 3)

తెలుగు:
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా – నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ – నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా – యేసునాధా – ఆరాధనా ఆరాధనా
Ennenno ikkatalu brathukulo vachinaa – ninnu ne vidavanayyaa
Rakthamu chindina saakshigaa yundun – nischayam nischayame
Rakshakudaa – Yesunaadhaa – aaraadhanaa aaraadhanaa

Priyuda Nee Prema Paadamul Telugu Version Lyrics Songs Chords - ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి Lyrics in Telugu and English

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి – నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం – ఆనందమే
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా
Beloved Lord, I have come to Your feet in Your love, gently and quietly;
With deep longing I sing to You and praise You—joy upon joy.
Wonderful and marvelous You are—worship, worship.

నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి – ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా – ఆరాధనా ఆరాధనా
As I keep remembering the works of Your power, my heart overflows;
O good God, doer of good—praise upon praise to You.
O good and exalted One—worship, worship.

బలియైన గొఱ్ఱెగా – పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా – పరమాత్ముడా – ఆరాధనా ఆరాధనా
As the sacrificial Lamb, You bore and removed all my sins;
Your holy blood was shed for me—how blessed I am!
O Holy One, O Supreme God—worship, worship.

ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా – నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ – నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా – యేసునాధా – ఆరాధనా ఆరాధనా
Though many troubles may come in life, I will never leave You;
I will stand as a witness, even unto the shedding of blood—this is my resolve.
O Savior, Lord Jesus—worship, worship.

Tags

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి ,Priyuda Nee Prema Paadamul,ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి,Priyuda Nee Prema Paadamul Telugu Version Lyrics Songs Chords - ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create