రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
Raajaa nee sannidhilone untaanaayya
Manasaaraa aaraadhisthu bratikestaanaayya
Nenundalenaayya ne brathukalenaayya
Neeve lekunaa nenundalenaayya
Nee tode lekunaa ne brathukalenaayya
Nee sannidhaanamuloo sampoorna santosham
Aaraadhinchukone viluvaina avakaasham
Kolpoyinavanni naaku icchutakunu
Baadhalanundi bratikinchutakunu
Neeve raakapothe nenemaipodunoo
Ontari poru nannu visiginchinaa
Manushulellaru nannu tappupattinaa
Ontarivaade veyi mandi annaavu
Nennunnaanule bhayapadaku annaavu
Nenante neeku intha prema entayya
Oopiraagevaraku neethone jeevisthaa
E daariloo nadipina nee vente nadichostaa
Vishvaaniki kartha neeve naa gamyamu
Nee baatalo naduchuta naakento ishtamu
Ninnumichina devude ledayya
Raajaa nee sannidhilone untaanaayya Manasaaraa aaraadhisthu bratikestaanaayya Nenundalenaayya ne brathukalenaayya Neeve lekunaa nenundalenaayya Nee tode lekunaa ne brathukalenaayya Nee sannidhaanamuloo sampoorna santosham Aaraadhinchukone viluvaina avakaasham Kolpoyinavanni naaku icchutakunu Baadhalanundi bratikinchutakunu Neeve raakapothe nenemaipodunoo Ontari poru nannu visiginchinaa Manushulellaru nannu tappupattinaa Ontarivaade veyi mandi annaavu Nennunnaanule bhayapadaku annaavu Nenante neeku intha prema entayya Oopiraagevaraku neethone jeevisthaa E daariloo nadipina nee vente nadichostaa Vishvaaniki kartha neeve naa gamyamu Nee baatalo naduchuta naakento ishtamu Ninnumichina devude ledayya
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
Raajaa nee sannidhilone untaanaayya
Manasaaraa aaraadhisthu bratikestaanaayya
Nenundalenaayya ne brathukalenaayya
Neeve lekunaa nenundalenaayya
Nee tode lekunaa ne brathukalenaayya
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
Nee sannidhaanamuloo sampoorna santosham
Aaraadhinchukone viluvaina avakaasham
Kolpoyinavanni naaku icchutakunu
Baadhalanundi bratikinchutakunu
Neeve raakapothe nenemaipodunoo
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
Ontari poru nannu visiginchinaa
Manushulellaru nannu tappupattinaa
Ontarivaade veyi mandi annaavu
Nennunnaanule bhayapadaku annaavu
Nenante neeku intha prema entayya
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
Oopiraagevaraku neethone jeevisthaa
E daariloo nadipina nee vente nadichostaa
Vishvaaniki kartha neeve naa gamyamu
Nee baatalo naduchuta naakento ishtamu
Ninnumichina devude ledayya
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య Raajaa nee sannidhilone untaanaayya Manasaaraa aaraadhisthu bratikestaanaayya Nenundalenaayya ne brathukalenaayya Neeve lekunaa nenundalenaayya Nee tode lekunaa ne brathukalenaayya నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో Nee sannidhaanamuloo sampoorna santosham Aaraadhinchukone viluvaina avakaasham Kolpoyinavanni naaku icchutakunu Baadhalanundi bratikinchutakunu Neeve raakapothe nenemaipodunoo ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య Ontari poru nannu visiginchinaa Manushulellaru nannu tappupattinaa Ontarivaade veyi mandi annaavu Nennunnaanule bhayapadaku annaavu Nenante neeku intha prema entayya ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య Oopiraagevaraku neethone jeevisthaa E daariloo nadipina nee vente nadichostaa Vishvaaniki kartha neeve naa gamyamu Nee baatalo naduchuta naakento ishtamu Ninnumichina devude ledayya
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
King, I will dwell in Your presence,
With all my heart, I will worship and live for You.
I cannot exist, I cannot live,
Without You beside me, I am nothing.
Without Your presence, I cannot live.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
In Your presence is complete joy,
A precious chance to worship You.
You restore all that I have lost,
You rescue me from all my troubles,
If You did not come, what would become of me?
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
Lonely battles have worn me down,
Though people blame and reject me,
You said, “The lonely one is like a thousand,”
You said, “I am with you, do not fear.”
How great is this love You have for me, Lord!
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
Till my last breath, I will live with You,
Whichever path You lead, I will follow You.
You are the Creator of the universe, my destination,
Walking in Your way brings me delight.
There is no God greater than You, my Lord.
raja nee sannidhilo song lyrics, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య , Raja Nee Sannidhilo Nenuntanaya, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య ,Raja Nee Sannidhilo Nenuntanaya Lyrics Song Chords PPT - రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య