Saadhyamu Anni Saadhyamu Lyrics Song Chords PPT- సాధ్యము అన్ని సాధ్యము

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
నీ నామం చెప్పిన చాలు

సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము

Presenter Print & View

Saadhyamu Anni Saadhyamu Lyrics Song Chords PPT- సాధ్యము అన్ని సాధ్యము Lyrics in Telugish

Saadhyamu anni saadhyamu
Nee valana anniyu saadhyam
Asaadhyamu lene ledu
Nee naamam cheppina chaalu

Saataanu paaripoovunu
Nee pera chetulunchaga
Vyaadhulella maayamagu

Neetipaina nadichaavu
Gaalini gaddhinchaavu
Saataanuni oodhinchaavu
Sarvashaktimantuda

Samudramu ninnu choosi
Paaripooyenayya
Yordaanu ninnu choosi
Venukku mallenayya

Kondalu pothella vale
Ganthulu vesedamu
Guttalu gorre vale
Ganthulu vesedamu

Saadhyamu Anni Saadhyamu Lyrics Song Chords PPT- సాధ్యము అన్ని సాధ్యము Lyrics in Telugish

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
నీ నామం చెప్పిన చాలు
Saadhyamu anni saadhyamu
Nee valana anniyu saadhyam
Asaadhyamu lene ledu
Nee naamam cheppina chaalu

సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును
Saataanu paaripoovunu
Nee pera chetulunchaga
Vyaadhulella maayamagu

నీటిపైన నడిచావు గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు సర్వశక్తిమంతుడా
Neetipaina nadichaavu
Gaalini gaddhinchaavu
Saataanuni oodhinchaavu
Sarvashaktimantuda

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా
Samudramu ninnu choosi
Paaripooyenayya
Yordaanu ninnu choosi
Venukku mallenayya

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము
Kondalu pothella vale
Ganthulu vesedamu
Guttalu gorre vale
Ganthulu vesedamu

Saadhyamu Anni Saadhyamu Lyrics Song Chords PPT- సాధ్యము అన్ని సాధ్యము Lyrics in Telugu and English

సాధ్యము అన్ని సాసాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
నీ నామం చెప్పిన చాలు
Everything is possible, everything can be done
All is possible because of You
Nothing is impossible
Just calling Your name is enough

సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును
Satan will flee
When I hold onto Your name
All sicknesses will vanish

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా
You walked on water
You calmed the wind
You defeated Satan
O Almighty One

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా
The sea saw You and fled
I too was set free
The Jordan saw You and receded
I too stepped forward fearlessly

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము
Mountains will be like wool
I will mark the paths
Hills will be like sheep
I will mark the paths

Tags

సాధ్యము అన్ని సాధ్యము, Saadhyamu Anni Saadhyamu,సాధ్యము అన్ని సాధ్యము,Saadhyamu Anni Saadhyamu Lyrics Song Chords PPT- సాధ్యము అన్ని సాధ్యము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create