సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా
సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన
నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే
Saageti ee jeeva yaatralo
Regeenu penu tufaamulennô
Aadarinchavaa nee jeeva vaakkuto
Sedadeedchavaa nee cheti sparsato
Yesayya.. O Messiah
Halleluyaa neekê stotramayaa
Sudi kaalulennô loka saagaranaa
Vadigaa nanu laagi padadrosê samayaan
Nadipinchagaligina naa chukkaani neeve
Vidipinchagaligina naakunna dikkû neeve
Vada gaatulennô naa payanamuloona
Nadavalêka sommasilla chêsê samayaan
Tadabaatunu sari chêsê prema moorti neeve
Kadavaraku nadipê Immaanuyelu neeve
Alala shramalennô bratuku naavapaina
Chelerêgi vilavilalaadichê samayaan
Nilabêtti balaparichê balavantudu neeve
Kalavaramunu tolagichê kanna tandri neeve
Saageti ee jeeva yaatralo Regeenu penu tufaamulennô Aadarinchavaa nee jeeva vaakkuto Sedadeedchavaa nee cheti sparsato Yesayya.. O Messiah Halleluyaa neekê stotramayaa Sudi kaalulennô loka saagaranaa Vadigaa nanu laagi padadrosê samayaan Nadipinchagaligina naa chukkaani neeve Vidipinchagaligina naakunna dikkû neeve Vada gaatulennô naa payanamuloona Nadavalêka sommasilla chêsê samayaan Tadabaatunu sari chêsê prema moorti neeve Kadavaraku nadipê Immaanuyelu neeve Alala shramalennô bratuku naavapaina Chelerêgi vilavilalaadichê samayaan Nilabêtti balaparichê balavantudu neeve Kalavaramunu tolagichê kanna tandri neeve
సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో
Saageti ee jeeva yaatralo
Regeenu penu tufaamulennô
Aadarinchavaa nee jeeva vaakkuto
Sedadeedchavaa nee cheti sparsato
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా
Yesayya.. O Messiah
Halleluyaa neekê stotramayaa
సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన
నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
Sudi kaalulennô loka saagaranaa
Vadigaa nanu laagi padadrosê samayaan
Nadipinchagaligina naa chukkaani neeve
Vidipinchagaligina naakunna dikkû neeve
వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
Vada gaatulennô naa payanamuloona
Nadavalêka sommasilla chêsê samayaan
Tadabaatunu sari chêsê prema moorti neeve
Kadavaraku nadipê Immaanuyelu neeve
అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే
Alala shramalennô bratuku naavapaina
Chelerêgi vilavilalaadichê samayaan
Nilabêtti balaparichê balavantudu neeve
Kalavaramunu tolagichê kanna tandri neeve
సాగేటి ఈ జీవ యాత్రలో రేగేను పెను తుఫానులెన్నో ఆదరించవా నీ జీవ వాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో Saageti ee jeeva yaatralo Regeenu penu tufaamulennô Aadarinchavaa nee jeeva vaakkuto Sedadeedchavaa nee cheti sparsato యేసయ్యా.. ఓ మెసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయా Yesayya.. O Messiah Halleluyaa neekê stotramayaa సుడి గాలులెన్నో లోక సాగరాన వడిగా నను లాగి పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే Sudi kaalulennô loka saagaranaa Vadigaa nanu laagi padadrosê samayaan Nadipinchagaligina naa chukkaani neeve Vidipinchagaligina naakunna dikkû neeve వడ గాటులెన్నో నా పయనములోన నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే Vada gaatulennô naa payanamuloona Nadavalêka sommasilla chêsê samayaan Tadabaatunu sari chêsê prema moorti neeve Kadavaraku nadipê Immaanuyelu neeve అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన చెలరేగి విలవిలలాడించే సమయాన నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే Alala shramalennô bratuku naavapaina Chelerêgi vilavilalaadichê samayaan Nilabêtti balaparichê balavantudu neeve Kalavaramunu tolagichê kanna tandri neeve
సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో
In this ongoing journey of life,
Many great storms rise against me.
Won’t You comfort me with Your living Word?
Won’t You refresh me with the touch of Your hand?
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా
Jesus… O Messiah,
Hallelujah! Praise belongs to You alone.
సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన
నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
When whirlwinds in the ocean of this world
Drag me down forcefully to drown me,
You are the compass who can guide me,
You are the refuge who can rescue me.
వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
When harsh winds in my journey
Make me weak and unable to walk,
You are the loving Lord who corrects my stumbling,
You are Emmanuel who leads me till the very end.
అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే
When waves of troubles rise on the boat of my life
And shake me violently in distress,
You are the mighty One who steadies and strengthens me,
You are the loving Father who removes all my fears.
సాగేటి ఈ జీవ యాత్రలో,Saageti Ee Jeeva Yaathralo,సాగేటి ఈ జీవ యాత్రలో,Saageti Ee Jeeva Yaathralo Telugu Lyrics Songs Chords- సాగేటి ఈ జీవ యాత్రలో