సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము
సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము
రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము
అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము
Saagilapadi mrokkedamu satyamuto aatmalō
Mana Prabhu Yesuni aa aa aaa
Moshekante shreshtudu
Anni mosamulanuṇḍi vidipinchun
Vēshadhārulanu dveshinchun
Aashatō mrokkedamu
Aharonukante shreshtudu
Mana aarādhanaku pātrundu
Aayane pradhāna yājikudu
Andaramu mrokkedamu
Aalayamukanna shreshtudu
Nija aalayamuga tāne yunden
Aalayamu meereyanenu
Ellakālamu mrokkedamu
Yona kante shreshtudu
Praana dānamugā tannu arpinchen
Maanavulanu vimōchinchen
Ghanaparachi mrokkedamu
Solomonu kanna shreshtudu
Sarvajñānamunaku aadhaarundu
Padivēlalo atipriyundu
Padilamuga mrokkedamu
Raajulakante shreshtudu
Yājikulanu ga manalanu chēsen
Raaraajuga tvaralō vachchun
Rayamuganu mrokkedamu
Andarilō ati shreshtudu
Manakandariki tāne Prabhuvu
Halleluya ku pātrundu
Anudinamu mrokkedamu
Saagilapadi mrokkedamu satyamuto aatmalō Mana Prabhu Yesuni aa aa aaa Moshekante shreshtudu Anni mosamulanuṇḍi vidipinchun Vēshadhārulanu dveshinchun Aashatō mrokkedamu Aharonukante shreshtudu Mana aarādhanaku pātrundu Aayane pradhāna yājikudu Andaramu mrokkedamu Aalayamukanna shreshtudu Nija aalayamuga tāne yunden Aalayamu meereyanenu Ellakālamu mrokkedamu Yona kante shreshtudu Praana dānamugā tannu arpinchen Maanavulanu vimōchinchen Ghanaparachi mrokkedamu Solomonu kanna shreshtudu Sarvajñānamunaku aadhaarundu Padivēlalo atipriyundu Padilamuga mrokkedamu Raajulakante shreshtudu Yājikulanu ga manalanu chēsen Raaraajuga tvaralō vachchun Rayamuganu mrokkedamu Andarilō ati shreshtudu Manakandariki tāne Prabhuvu Halleluya ku pātrundu Anudinamu mrokkedamu
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ
మోషేకంటే శ్రేష్టుడు
Saagilapadi mrokkedamu satyamuto aatmalō
Mana Prabhu Yesuni aa aa aaa
Moshekante shreshtudu
అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము
Anni mosamulanuṇḍi vidipinchun
Vēshadhārulanu dveshinchun
Aashatō mrokkedamu
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము
Aharonukante shreshtudu
Mana aarādhanaku pātrundu
Aayane pradhāna yājikudu
Andaramu mrokkedamu
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము
Aalayamukanna shreshtudu
Nija aalayamuga tāne yunden
Aalayamu meereyanenu
Ellakālamu mrokkedamu
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము
Yona kante shreshtudu
Praana dānamugā tannu arpinchen
Maanavulanu vimōchinchen
Ghanaparachi mrokkedamu
సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము
Solomonu kanna shreshtudu
Sarvajñānamunaku aadhaarundu
Padivēlalo atipriyundu
Padilamuga mrokkedamu
రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము
Raajulakante shreshtudu
Yājikulanu ga manalanu chēsen
Raaraajuga tvaralō vachchun
Rayamuganu mrokkedamu
అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము
Andarilō ati shreshtudu
Manakandariki tāne Prabhuvu
Halleluya ku pātrundu
Anudinamu mrokkedamu
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ మోషేకంటే శ్రేష్టుడు Saagilapadi mrokkedamu satyamuto aatmalō Mana Prabhu Yesuni aa aa aaa Moshekante shreshtudu అన్ని మోసములనుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము Anni mosamulanuṇḍi vidipinchun Vēshadhārulanu dveshinchun Aashatō mrokkedamu అహరోనుకంటే శ్రేష్టుడు మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము Aharonukante shreshtudu Mana aarādhanaku pātrundu Aayane pradhāna yājikudu Andaramu mrokkedamu ఆలయముకన్న శ్రేష్టుడు నిజ ఆలయముగ తానే యుండెన్ ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము Aalayamukanna shreshtudu Nija aalayamuga tāne yunden Aalayamu meereyanenu Ellakālamu mrokkedamu యోనా కంటె శ్రేష్టుడు ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము Yona kante shreshtudu Praana dānamugā tannu arpinchen Maanavulanu vimōchinchen Ghanaparachi mrokkedamu సొలోమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతిప్రియుండు పదిలముగ మ్రొక్కెదము Solomonu kanna shreshtudu Sarvajñānamunaku aadhaarundu Padivēlalo atipriyundu Padilamuga mrokkedamu రాజులకంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్ రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము Raajulakante shreshtudu Yājikulanu ga manalanu chēsen Raaraajuga tvaralō vachchun Rayamuganu mrokkedamu అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము Andarilō ati shreshtudu Manakandariki tāne Prabhuvu Halleluya ku pātrundu Anudinamu mrokkedamu
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ
మోషేకంటే శ్రేష్టుడు
We bow down and worship in spirit and in truth
Our Lord Jesus, yes, our Lord
He is greater than Moses
అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము
He delivers us from every deception
He hates hypocrisy
With hope, we worship Him
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము
He is greater than Aaron
Worthy of our worship
He alone is our High Priest
Together we bow before Him
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము
He is greater than the temple
He Himself is the true temple
He declared that we are His temple
Forever we worship Him
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము
He is greater than Jonah
He offered Himself as a sacrifice
He redeemed mankind
We glorify and worship Him
సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము
He is greater than Solomon
The source of all wisdom
The fairest among ten thousand
We firmly worship Him
రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము
He is greater than all kings
He made us kings and priests
He will come soon as the King of kings
With joy we worship Him
అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము
He is the greatest of all
He alone is Lord over everyone
Worthy of all hallelujahs
We worship Him every day
సాగిలపడి మ్రొక్కెదము ,Saagilapadi Mrokkedamu,సాగిలపడి మ్రొక్కెదము ,Saagilapadi MrokkedamuTelugu Version Lyrics Songs Chords -సాగిలపడి మ్రొక్కెదము