సమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా
నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే
నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే
పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా
ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా దూతల చేతులలో
నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా
శత్రువు చరలోనుండి నను భద్రముగా
నిల్పువాడవు నీవే యేసయ్యా
రక్షణ వస్త్రమును నిత్యము నాపై
కప్పువాడవు నీవే యేసయ్యా
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో
నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా
Samardhavantudavaina naa Yesayya
Samastamu neeku saadhyamenayya
Naa stuti yaagamu neeke naa praanarpana neeke
Naa sarvasvamu neeke naa jeevana gaanamu neeke
Pachchika pattulalo nannu padilamuga
Unchuvadvu neeve Yesayya
Aatma jalamulanu navyamuga
Icchuvadvu neeve Yesayya
Ne vellu maargamunandu naa paadamu jaarakunda dootala chetulalo
Nannu nilupuvadvu neeve Yesayya
Shatruvu charalonundi nanu bhadramuga
Nilpuvadvu neeve Yesayya
Rakshana vastramunu nityamu naapai
Kappuvadvu neeve Yesayya
Jeevinchu dinamulanniyu naalo paapamu undakunda raktapu binduvutho
Nannu kaduguvadvu neeve Yesayya
Samardhavantudavaina naa Yesayya Samastamu neeku saadhyamenayya Naa stuti yaagamu neeke naa praanarpana neeke Naa sarvasvamu neeke naa jeevana gaanamu neeke Pachchika pattulalo nannu padilamuga Unchuvadvu neeve Yesayya Aatma jalamulanu navyamuga Icchuvadvu neeve Yesayya Ne vellu maargamunandu naa paadamu jaarakunda dootala chetulalo Nannu nilupuvadvu neeve Yesayya Shatruvu charalonundi nanu bhadramuga Nilpuvadvu neeve Yesayya Rakshana vastramunu nityamu naapai Kappuvadvu neeve Yesayya Jeevinchu dinamulanniyu naalo paapamu undakunda raktapu binduvutho Nannu kaduguvadvu neeve Yesayya
సమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా
నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే
నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే
Samardhavantudavaina naa Yesayya
Samastamu neeku saadhyamenayya
Naa stuti yaagamu neeke naa praanarpana neeke
Naa sarvasvamu neeke naa jeevana gaanamu neeke
పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా
ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా
Pachchika pattulalo nannu padilamuga
Unchuvadvu neeve Yesayya
Aatma jalamulanu navyamuga
Icchuvadvu neeve Yesayya
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా దూతల చేతులలో
నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా
Ne vellu maargamunandu naa paadamu jaarakunda dootala chetulalo
Nannu nilupuvadvu neeve Yesayya
శత్రువు చరలోనుండి నను భద్రముగా
నిల్పువాడవు నీవే యేసయ్యా
రక్షణ వస్త్రమును నిత్యము నాపై
కప్పువాడవు నీవే యేసయ్యా
Shatruvu charalonundi nanu bhadramuga
Nilpuvadvu neeve Yesayya
Rakshana vastramunu nityamu naapai
Kappuvadvu neeve Yesayya
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో
నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా
Jeevinchu dinamulanniyu naalo paapamu undakunda raktapu binduvutho
Nannu kaduguvadvu neeve Yesayya
సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే Samardhavantudavaina naa Yesayya Samastamu neeku saadhyamenayya Naa stuti yaagamu neeke naa praanarpana neeke Naa sarvasvamu neeke naa jeevana gaanamu neeke పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా ఆత్మ జలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా Pachchika pattulalo nannu padilamuga Unchuvadvu neeve Yesayya Aatma jalamulanu navyamuga Icchuvadvu neeve Yesayya నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా Ne vellu maargamunandu naa paadamu jaarakunda dootala chetulalo Nannu nilupuvadvu neeve Yesayya శత్రువు చరలోనుండి నను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా Shatruvu charalonundi nanu bhadramuga Nilpuvadvu neeve Yesayya Rakshana vastramunu nityamu naapai Kappuvadvu neeve Yesayya జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా Jeevinchu dinamulanniyu naalo paapamu undakunda raktapu binduvutho Nannu kaduguvadvu neeve Yesayya
సమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా
నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే
నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే
O my Jesus, the Almighty One,
Everything is possible for You.
My offering of praise is for You, my life is for You.
All that I am is Yours, and the song of my life belongs to You.
పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా
ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా
In green pastures You safely place me, O Jesus.
You are the One who refreshes me with waters of the Spirit.
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా దూతల చేతులలో
నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా
On every path I walk, so my feet do not slip,
You hold me in the hands of Your angels, O Jesus.
శత్రువు చరలోనుండి నను భద్రముగా
నిల్పువాడవు నీవే యేసయ్యా
రక్షణ వస్త్రమును నిత్యము నాపై
కప్పువాడవు నీవే యేసయ్యా
From the traps of the enemy,
You are the One who keeps me safe, O Jesus.
The garment of protection—You are the One
who covers me with it every day.
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో
నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా
All the days of my life, so that sin may not remain in me,
You cleanse me with Your precious blood, O Jesus.
స్తుతించి పాడెదం, Samardhavanthudavaina Naa Yesayyaa,స్తుతించి పాడెదం,Samardhavanthudavaina Naa Yesayyaa Telugu Lyrics Songs Chords- స్తుతించి పాడెదం