Samarpana Cheyumu Prabhuvunaku Telugu Version Lyrics Songs Chords - సమర్పణ చేయుము ప్రభువునకు

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు

ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా

ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెను
నీవిచ్చెదవా నీవిచ్చెదవా

నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా

Presenter Print & View

Samarpana Cheyumu Prabhuvunaku Telugu Version Lyrics Songs Chords - సమర్పణ చేయుము ప్రభువునకు Lyrics in Telugish

Samarpaṇa cheyumu Prabhvunaku
Nī dēhamu dhanamu samayamunu
Abrāmunu aḍigenu Prabhvu appuḍu

Issākunu arpaṇa immanenu
Nī biḍḍanu sēvaku niccheḍavā
Nīviccheḍavā, nīviccheḍavā

Prabhuni prēminchina pēdarālu
Kāsulu reṇḍiĉchenu kānukagā
Jīvanamantayu Dēvunikiĉchenu
Nīviccheḍavā, nīviccheḍavā

Nī dēhamu Dēvuni ālayamu
Nī Dēvudu malichina mandiramu
Sajīva yāgamugā niccheḍavā
Nīviccheḍavā, nīviccheḍavā

Samarpana Cheyumu Prabhuvunaku Telugu Version Lyrics Songs Chords - సమర్పణ చేయుము ప్రభువునకు Lyrics in Telugish

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
Samarpaṇa cheyumu Prabhvunaku
Nī dēhamu dhanamu samayamunu
Abrāmunu aḍigenu Prabhvu appuḍu

ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
Issākunu arpaṇa immanenu
Nī biḍḍanu sēvaku niccheḍavā
Nīviccheḍavā, nīviccheḍavā

ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెను
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
Prabhuni prēminchina pēdarālu
Kāsulu reṇḍiĉchenu kānukagā
Jīvanamantayu Dēvunikiĉchenu
Nīviccheḍavā, nīviccheḍavā

నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
Nī dēhamu Dēvuni ālayamu
Nī Dēvudu malichina mandiramu
Sajīva yāgamugā niccheḍavā
Nīviccheḍavā, nīviccheḍavā

Samarpana Cheyumu Prabhuvunaku Telugu Version Lyrics Songs Chords - సమర్పణ చేయుము ప్రభువునకు Lyrics in Telugu and English

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
Offer yourself to the Lord
Your body, your wealth, and your time
When God asked Abraham

ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
He said, “Give Isaac as the sacrifice”
Will you give your child for His service?
Will you give? Will you give?

ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెను
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
The poor widow who loved the Lord
Gave her two small coins as an offering
She gave her whole life unto God
Will you give? Will you give?

నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
Your body is the temple of God
A holy dwelling shaped by His hand
Will you offer it as a living sacrifice?
Will you give? Will you give?

Tags

samarpana cheyumu lyrics in telugu, సమర్పణ చేయుము ప్రభువునకు ,Samarpana Cheyumu Prabhuvunaku,సమర్పణ చేయుము ప్రభువునకు ,Samarpana Cheyumu Prabhuvunaku Telugu Version Lyrics Songs Chords -సమర్పణ చేయుము ప్రభువునకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create