సంపూర్ణుడా నా యేసయ్యా
సర్వ పరిపూర్ణత కలిగిన దేవా
నా యందు పరిపూర్ణత కోరితివే
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
ఉపదేశించుటకు నను ఖండించుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీతి యందు శిక్షణ చేయుటకు
తప్పులను దిద్ది నను సరిచేయుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీదు రాకడలో నీవలె ఉండాలని
మహిమ శరీరము నే పొందాలని
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
Sampūrṇuḍā nā Yesayya
Sarva paripūrṇata kaligina Devā
Nā yandu paripūrṇata kōritivē
Nī jīva vākyamunu nākicchitivē
Upadēsin̄cuṭaku nanu khaṇḍin̄cuṭaku
Nī jīva vākyamunu nākicchitivē
Nīti yandu śikṣhaṇa chēyuṭaku
Tappulanu diddi nanu saricēyuṭaku
Nī jīva vākyamunu nākicchitivē
Prabhuni yātralō nē konasāguṭaku
Nī jīva vākyamunu nākicchitivē
Nīdu rākadalō nīvale uṇḍālani
Mahima śarīramu nē pondālani
Nī jīva vākyamunu nākicchitivē
Sampūrṇuḍā nā Yesayya Sarva paripūrṇata kaligina Devā Nā yandu paripūrṇata kōritivē Nī jīva vākyamunu nākicchitivē Upadēsin̄cuṭaku nanu khaṇḍin̄cuṭaku Nī jīva vākyamunu nākicchitivē Nīti yandu śikṣhaṇa chēyuṭaku Tappulanu diddi nanu saricēyuṭaku Nī jīva vākyamunu nākicchitivē Prabhuni yātralō nē konasāguṭaku Nī jīva vākyamunu nākicchitivē Nīdu rākadalō nīvale uṇḍālani Mahima śarīramu nē pondālani Nī jīva vākyamunu nākicchitivē
సంపూర్ణుడా నా యేసయ్యా
సర్వ పరిపూర్ణత కలిగిన దేవా
నా యందు పరిపూర్ణత కోరితివే
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
ఉపదేశించుటకు నను ఖండించుటకు
Sampūrṇuḍā nā Yesayya
Sarva paripūrṇata kaligina Devā
Nā yandu paripūrṇata kōritivē
Nī jīva vākyamunu nākicchitivē
Upadēsin̄cuṭaku nanu khaṇḍin̄cuṭaku
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీతి యందు శిక్షణ చేయుటకు
తప్పులను దిద్ది నను సరిచేయుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
Nī jīva vākyamunu nākicchitivē
Nīti yandu śikṣhaṇa chēyuṭaku
Tappulanu diddi nanu saricēyuṭaku
Nī jīva vākyamunu nākicchitivē
ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీదు రాకడలో నీవలె ఉండాలని
మహిమ శరీరము నే పొందాలని
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
Prabhuni yātralō nē konasāguṭaku
Nī jīva vākyamunu nākicchitivē
Nīdu rākadalō nīvale uṇḍālani
Mahima śarīramu nē pondālani
Nī jīva vākyamunu nākicchitivē
సంపూర్ణుడా నా యేసయ్యా సర్వ పరిపూర్ణత కలిగిన దేవా నా యందు పరిపూర్ణత కోరితివే నీ జీవ వాక్యమును నాకిచ్చితివే ఉపదేశించుటకు నను ఖండించుటకు Sampūrṇuḍā nā Yesayya Sarva paripūrṇata kaligina Devā Nā yandu paripūrṇata kōritivē Nī jīva vākyamunu nākicchitivē Upadēsin̄cuṭaku nanu khaṇḍin̄cuṭaku నీ జీవ వాక్యమును నాకిచ్చితివే నీతి యందు శిక్షణ చేయుటకు తప్పులను దిద్ది నను సరిచేయుటకు నీ జీవ వాక్యమును నాకిచ్చితివే Nī jīva vākyamunu nākicchitivē Nīti yandu śikṣhaṇa chēyuṭaku Tappulanu diddi nanu saricēyuṭaku Nī jīva vākyamunu nākicchitivē ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు నీ జీవ వాక్యమును నాకిచ్చితివే నీదు రాకడలో నీవలె ఉండాలని మహిమ శరీరము నే పొందాలని నీ జీవ వాక్యమును నాకిచ్చితివే Prabhuni yātralō nē konasāguṭaku Nī jīva vākyamunu nākicchitivē Nīdu rākadalō nīvale uṇḍālani Mahima śarīramu nē pondālani Nī jīva vākyamunu nākicchitivē
సంపూర్ణుడా నా యేసయ్యా
సర్వ పరిపూర్ణత కలిగిన దేవా
నా యందు పరిపూర్ణత కోరితివే
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
ఉపదేశించుటకు నను ఖండించుటకు
O my Jesus, the Perfect One,
God who holds all perfection!
You desired perfection in me,
So You gave me Your living Word—
To teach me and correct me.
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీతి యందు శిక్షణ చేయుటకు
తప్పులను దిద్ది నను సరిచేయుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
You gave me Your living Word
To train me in righteousness,
To fix my mistakes and set me right.
Yes, You gave me Your living Word.
ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీదు రాకడలో నీవలె ఉండాలని
మహిమ శరీరము నే పొందాలని
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
To continue my journey with the Lord,
You gave me Your living Word.
So that at Your coming I may be like You,
To receive a glorious body—
You gave me Your living Word.
సంపూర్ణుడా నా యేసయ్యా, Sampoornudaa Naa Yesayyaa,సంపూర్ణుడా నా యేసయ్యా,Sampoornudaa Naa Yesayyaa Telugu Lyrics Songs Chords- సంపూర్ణుడా నా యేసయ్యా