సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను
Santhoshamutō nichcheḍu vārinī
Nentō Dēvudu prēmin̄chen
Vintaga valasina-dantayu nosangunu
Vinaya manasugal visvāsulakunu
Atyāsaktitō nadhika prēmato
Andhakāra janulu- landaraku
Satya suvārtanu jāṭinchutakai
Satatamu dirigedu sadbhaktulaku
Vēda vākyamunu vēru vēru grā
Mādula nundedu bāluraku
Sādhulu Prabhuni su-bōdhalu nērpedi
Sajjana Kraistavōpādhyāyulaku
Dikkevvaru lēkundi dīnula
Takkavulanniti dīrchutakai
Nikkapu rakṣhaṇa – niddharalo nalu
Prakkalalo brakaṭinchut korakai
Iyyandī mī kīyam baḍu nani
Iyyangala Prabhu Yesunu
Iyyadi maruvaka madini nunchukoni
Iyyavalenu mana yīvula nikanu
Bhakti galigi Prabhu pani kichchuntu bahu
Yukta matanchu nu-daratato
Shakti koladi mana bhukti nundi ya
Shaktito niratamu niya valenu
Santhoshamutō nichcheḍu vārinī Nentō Dēvudu prēmin̄chen Vintaga valasina-dantayu nosangunu Vinaya manasugal visvāsulakunu Atyāsaktitō nadhika prēmato Andhakāra janulu- landaraku Satya suvārtanu jāṭinchutakai Satatamu dirigedu sadbhaktulaku Vēda vākyamunu vēru vēru grā Mādula nundedu bāluraku Sādhulu Prabhuni su-bōdhalu nērpedi Sajjana Kraistavōpādhyāyulaku Dikkevvaru lēkundi dīnula Takkavulanniti dīrchutakai Nikkapu rakṣhaṇa – niddharalo nalu Prakkalalo brakaṭinchut korakai Iyyandī mī kīyam baḍu nani Iyyangala Prabhu Yesunu Iyyadi maruvaka madini nunchukoni Iyyavalenu mana yīvula nikanu Bhakti galigi Prabhu pani kichchuntu bahu Yukta matanchu nu-daratato Shakti koladi mana bhukti nundi ya Shaktito niratamu niya valenu
సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును
Santhoshamutō nichcheḍu vārinī
Nentō Dēvudu prēmin̄chen
Vintaga valasina-dantayu nosangunu
Vinaya manasugal visvāsulakunu
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
Atyāsaktitō nadhika prēmato
Andhakāra janulu- landaraku
Satya suvārtanu jāṭinchutakai
Satatamu dirigedu sadbhaktulaku
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
Vēda vākyamunu vēru vēru grā
Mādula nundedu bāluraku
Sādhulu Prabhuni su-bōdhalu nērpedi
Sajjana Kraistavōpādhyāyulaku
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై
Dikkevvaru lēkundi dīnula
Takkavulanniti dīrchutakai
Nikkapu rakṣhaṇa – niddharalo nalu
Prakkalalo brakaṭinchut korakai
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
Iyyandī mī kīyam baḍu nani
Iyyangala Prabhu Yesunu
Iyyadi maruvaka madini nunchukoni
Iyyavalenu mana yīvula nikanu
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను
Bhakti galigi Prabhu pani kichchuntu bahu
Yukta matanchu nu-daratato
Shakti koladi mana bhukti nundi ya
Shaktito niratamu niya valenu
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు ప్రేమించెన్ వింతగ వలసిన-దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును Santhoshamutō nichcheḍu vārinī Nentō Dēvudu prēmin̄chen Vintaga valasina-dantayu nosangunu Vinaya manasugal visvāsulakunu అత్యాసక్తితో నధిక ప్రేమతో నంధకార జను-లందరకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భక్తులకు Atyāsaktitō nadhika prēmato Andhakāra janulu- landaraku Satya suvārtanu jāṭinchutakai Satatamu dirigedu sadbhaktulaku వేద వాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు Vēda vākyamunu vēru vēru grā Mādula nundedu bāluraku Sādhulu Prabhuni su-bōdhalu nērpedi Sajjana Kraistavōpādhyāyulaku దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటి దీర్చుటకై నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు ప్రక్కలలో బ్రక-టించుట కొరకై Dikkevvaru lēkundi dīnula Takkavulanniti dīrchutakai Nikkapu rakṣhaṇa – niddharalo nalu Prakkalalo brakaṭinchut korakai ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే-సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నికను Iyyandī mī kīyam baḍu nani Iyyangala Prabhu Yesunu Iyyadi maruvaka madini nunchukoni Iyyavalenu mana yīvula nikanu భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు యుక్త మటంచు ను-దారతతో శక్తి కొలది మన భుక్తి నుండి యా శక్తితో నిరతము నియ్య వలెను Bhakti galigi Prabhu pani kichchuntu bahu Yukta matanchu nu-daratato Shakti koladi mana bhukti nundi ya Shaktito niratamu niya valenu
సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును
God loved those He gave joy to
With great affection and care.
He wonderfully provides guidance
To faithful believers with humble hearts.
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జనులందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
With deep passion and abundant love,
For those living in darkness,
He spreads the true gospel
Continuously to devoted followers.
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
He teaches the scriptures
To children of different families,
Righteous ones impart the Lord’s good teachings
To godly Christian teachers.
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై
Without causing confusion to the needy,
To fulfill even the smallest needs,
He provides perfect protection and care
And watches over them from all sides.
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యేసునెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
“Give your hands and hearts,” says the Lord Jesus,
Do not forget this;
From the depths of your mind,
Offer yourself completely to Him.
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను
By devotion, God’s work is accomplished
With proper guidance and understanding.
The power comes not from us alone,
But from devotion exercised faithfully.
సంతోషముతో నిచ్చెడు వారిని, Santhoshamutho Nichchedu Vaarini, సంతోషముతో నిచ్చెడు వారిని,Santhoshamutho Nichchedu Vaarini Telugu Lyrics Songs Chords-సంతోషముతో నిచ్చెడు వారిని