సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను
Santhoshamuto nicchedu vaarini
Nento Devudu preminchen
Vintaga valasina-dantayu nosangu nu
Vinaya manasugala vishwasulaku
Atyasaktitho nadhika prematho
Nandhakara janulandaraku
Satya suvarthanu jaatinchutakai
Satatamu dirigedu sadbhaktulaku
Veda vakyamunu veru veru gra
Mādula nundedu baalulaku
Sadhulu prabhuni subodhlu nerpedi
Sajjana kristavopadhyayulaku
Dikkevvru lekundedi deenula
Takkava lanniti deerchutakai
Nikkapu rakshana – nidharalo nalu
Prakkalalo braktinchut korakai
Iyyandi mee keeyam badu nanu
Iyyangala prabhu Yesunenu
Iyyadi maruvaka madini nunchukoni
Iyyavalenu mana yevulu nikanu
Bhakti galigi prabhu pani kichchutu bahu
Yukta matanchu nudaratatho
Shakti koladi mana bhukti nundi ya
Shaktitho niratamu niyya valenu
Santhoshamuto nicchedu vaarini Nento Devudu preminchen Vintaga valasina-dantayu nosangu nu Vinaya manasugala vishwasulaku Atyasaktitho nadhika prematho Nandhakara janulandaraku Satya suvarthanu jaatinchutakai Satatamu dirigedu sadbhaktulaku Veda vakyamunu veru veru gra Mādula nundedu baalulaku Sadhulu prabhuni subodhlu nerpedi Sajjana kristavopadhyayulaku Dikkevvru lekundedi deenula Takkava lanniti deerchutakai Nikkapu rakshana – nidharalo nalu Prakkalalo braktinchut korakai Iyyandi mee keeyam badu nanu Iyyangala prabhu Yesunenu Iyyadi maruvaka madini nunchukoni Iyyavalenu mana yevulu nikanu Bhakti galigi prabhu pani kichchutu bahu Yukta matanchu nudaratatho Shakti koladi mana bhukti nundi ya Shaktitho niratamu niyya valenu
సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును
Santhoshamuto nicchedu vaarini
Nento Devudu preminchen
Vintaga valasina-dantayu nosangu nu
Vinaya manasugala vishwasulaku
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జనులందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
Atyasaktitho nadhika prematho
Nandhakara janulandaraku
Satya suvarthanu jaatinchutakai
Satatamu dirigedu sadbhaktulaku
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
Veda vakyamunu veru veru gra
Mādula nundedu baalulaku
Sadhulu prabhuni subodhlu nerpedi
Sajjana kristavopadhyayulaku
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక్టించుట కొరకై
Dikkevvru lekundedi deenula
Takkava lanniti deerchutakai
Nikkapu rakshana – nidharalo nalu
Prakkalalo braktinchut korakai
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యేసునెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
Iyyandi mee keeyam badu nanu
Iyyangala prabhu Yesunenu
Iyyadi maruvaka madini nunchukoni
Iyyavalenu mana yevulu nikanu
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుట బహు
యుక్త మటంచు నుదారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను
Bhakti galigi prabhu pani kichchutu bahu
Yukta matanchu nudaratatho
Shakti koladi mana bhukti nundi ya
Shaktitho niratamu niyya valenu
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు ప్రేమించెన్ వింతగ వలసిన-దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును Santhoshamuto nicchedu vaarini Nento Devudu preminchen Vintaga valasina-dantayu nosangu nu Vinaya manasugala vishwasulaku అత్యాసక్తితో నధిక ప్రేమతో నంధకార జనులందరకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భక్తులకు Atyasaktitho nadhika prematho Nandhakara janulandaraku Satya suvarthanu jaatinchutakai Satatamu dirigedu sadbhaktulaku వేద వాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు Veda vakyamunu veru veru gra Mādula nundedu baalulaku Sadhulu prabhuni subodhlu nerpedi Sajjana kristavopadhyayulaku దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటి దీర్చుటకై నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు ప్రక్కలలో బ్రక్టించుట కొరకై Dikkevvru lekundedi deenula Takkava lanniti deerchutakai Nikkapu rakshana – nidharalo nalu Prakkalalo braktinchut korakai ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యేసునెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నికను Iyyandi mee keeyam badu nanu Iyyangala prabhu Yesunenu Iyyadi maruvaka madini nunchukoni Iyyavalenu mana yevulu nikanu భక్తి గలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు నుదారతతో శక్తి కొలది మన భుక్తి నుండి యా శక్తితో నిరతము నియ్య వలెను Bhakti galigi prabhu pani kichchutu bahu Yukta matanchu nudaratatho Shakti koladi mana bhukti nundi ya Shaktitho niratamu niyya valenu
సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును
God loves those who give joyfully
He cherishes them greatly
He shows care even to the wandering ones
And to the faithful with humble hearts
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జనులందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
With immense devotion and deep love
To all people in darkness
To proclaim the true Gospel
To the faithful who endure constantly
వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
The holy words of the Scriptures in separate lessons
To children of various homes
The saints teach the Lord’s wisdom
To the righteous Christian teachers
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక్టించుట కొరకై
For the helpless who have no guidance
To help them with even the smallest things
He provides protection at all times
And supports them in all directions
ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యేసునెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
Say that your work is good
The Lord Jesus can do it
Keep it always in your mind
And it shall guide our lives
భక్తి గలిగి ప్రభు పని కిచ్చుట బహు
యుక్త మటంచు నుదారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను
The Lord works through those with devotion
Properly guiding them with care
Power comes from our devotion
And with that strength we should serve continually
సంతోషముతో నిచ్చెడు వారిని ,Santhoshamutho Nichchedu Vaarini,ఈ మరణము కాదు ,Santhoshamutho Nichchedu Vaarini Telugu Version Lyrics Songs Chords -సంతోషముతో నిచ్చెడు వారిని