Santhoshinchudi Yandaru Naatho Telugu Lyrics Songs Chords -సంతోషించుడి యందరు

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమునఁ జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై మోపబడును నిజము
వేగము జూపుద మా పథము

Presenter Print & View

Santhoshinchudi Yandaru Naatho Telugu Lyrics Songs Chords -సంతోషించుడి యందరు Lyrics in Telugish

Santoshinchudi yandaru naatho santoshinchudi
Yoka vintagu keerthana baada vachhitini
Santoshinchudi naatho santoshinchudi

Andhakāra mayamaina bhoomi nā
Dyantamu veligimpa – daani yaaveshamu dholagimpa
Vandithundu Kreesthesu nāthudu – vachche prakaashundai
Bhoomiki nicche prakaashambu

Kaana nandhakārambu dholaga prakaashinchedu leṇḍu – meeru prakaashimpanu reṇḍu
Mānavulanu santosham parchānai – mahimini avatarinche
Bhaktula manamu santasinche

Minnu nundi santoshodayamu
Migula prakaashinche – hrudayamulanu dagula prakaashinche
Munnu jeyabadina vaagdhattamu – tinnaga neravere Bhaktula kannulaasa deere

Preetiyaina nee panduga gurchi
Noothana keerthananu – kalasikoni naatho paaduchunu
Neetari doorasthulaki vaarthanu – neetirunu naina Telupaga naathurapadavalenu

Paapulai devuniki galigina
Prabalamaina dayanunu – lokamuna joopimpagavalenu
Joopaka poyina lopamu manapai mopabadunu nijamu
Vegamu joopuda maa pathamu

Santhoshinchudi Yandaru Naatho Telugu Lyrics Songs Chords -సంతోషించుడి యందరు Lyrics in Telugish

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి
Santoshinchudi yandaru naatho santoshinchudi
Yoka vintagu keerthana baada vachhitini
Santoshinchudi naatho santoshinchudi

అంధకార మయమైన భూమి నా
ద్వంతము వెలిగింప – దాని యావేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు
Andhakāra mayamaina bhoomi nā
Dyantamu veligimpa – daani yaaveshamu dholagimpa
Vandithundu Kreesthesu nāthudu – vachche prakaashundai
Bhoomiki nicche prakaashambu

కాన నంధకారంబు దొలఁగ ప్ర
కాశించెను లెండు – మీరు ప్రకాశింపను రెండూ
మానవులను సంతోష పర్చనై – మహిమినవ తరించె భక్తుల మనము సంతసించె
Kaana nandhakārambu dholaga prakaashinchedu leṇḍu – meeru prakaashimpanu reṇḍu
Mānavulanu santosham parchānai – mahimini avatarinche
Bhaktula manamu santasinche

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములను దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్దత్తము – తిన్నగ నెరవేరే భక్తుల కన్నులాస దీరె
Minnu nundi santoshodayamu
Migula prakaashinche – hrudayamulanu dagula prakaashinche
Munnu jeyabadina vaagdhattamu – tinnaga neravere Bhaktula kannulaasa deere

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – కలసికొని నాతో పాడుచును
నీ తరి దూరస్థులకు వార్తను – నేటీ రును నైన తెలుపగ నాతురపడవలెను
Preetiyaina nee panduga gurchi
Noothana keerthananu – kalasikoni naatho paaduchunu
Neetari doorasthulaki vaarthanu – neetirunu naina Telupaga naathurapadavalenu

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమున జూపింపగవలెను
జూపక పోయిన లోపము మనపై మోపబడును నిజము
వేగము జూపుద మా పథము
Paapulai devuniki galigina
Prabalamaina dayanunu – lokamuna joopimpagavalenu
Joopaka poyina lopamu manapai mopabadunu nijamu
Vegamu joopuda maa pathamu

Santhoshinchudi Yandaru Naatho Telugu Lyrics Songs Chords -సంతోషించుడి యందరు Lyrics in Telugu and English

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి
Rejoice with me, everyone—rejoice with me!
A wonderful new song has come to me.
Rejoice with me, rejoice with me!

అంధకార మయమైన భూమి
ద్యంతము వెలిగింప – దాని యావేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె ప్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు
Upon this darkened world,
To shine light and remove its gloom,
The honored Lord Christ has come as the Light,
And He has given His brightness to the earth.

కాన నంధకారంబు దొలగ
ప్రకాశించెను లోకము – మీరు ప్రకాశింపనే రెండూ
మానవులను సంతోష పర్చనై – మహిమినవ తరించె భక్తుల మనము సంతసించె
Though darkness covered the earth,
A great light has now shone—so that you also may shine.
To bring joy to mankind He descended in glory, Let us, His believers, rejoice in Him.

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములను దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్దత్తము – తిన్నగ నెరవేరే భక్తుల కన్నులాస దీరె
From above has risen a dawn of joy,
A bright radiance shining deeply into hearts.
The promises spoken long ago
Are now being fulfilled completely—
The eyes of the believers are satisfied.

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – కలసికొని నాతో పాడుచును
నీ దరి దూరస్థులకు వార్తను – నేటీరును నైన తెలుపగ నాతురపడవలెను
Concerning Your loving celebration,
Let us join together and sing a new song.
Even to those far away from You,
I must eagerly declare this good news
It is my duty to share it.

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమున జూపింపగవలెను
జూపక పోయిన లోపము మనపై మోపబడును నిజము
వేగము జూపుద మా పథము
The strong compassion God has for sinners
Must be shown to the world through us.
If we fail to show it, the blame will fall on us
Therefore let us quickly walk in His path,
Revealing His love to all.

Tags

సంతోషించుడి యందరు, Santhoshinchudi Yandaru Naatho,సంతోషించుడి యందరు,Santhoshinchudi Yandaru Naatho Telugu Lyrics Songs Chords- సంతోషించుడి యందరు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create