సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా
దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి
బ్రతిమాలుచున్నా
నన్ను సరి చేయుమో దేవా
నింపుము నీ వాక్యము మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేయి దినములకంటే బహుశ్రేష్టము
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా
Sari chēyumō Dēvā
Nannu balaparachumō Prabhuvā
Nī ātmato nanu abhishekhin̄ci
Sari chēyumō Dēvā
Dūramaiti nī sannidhi vidachi
Pāripōti nī gāyamu rēpi
Lōkamunē snēhinchiti nēnu
Pāpamu madilō nimpukunnānu
Adi tappani telisi tirigi vacci
Nī sannidhilo nē mōkarinchi
Bratimāluchunnā
Nannu sari chēyumō Dēvā
Nimpumu nī vākyamu madilō
Penchumu nanu nī pālanalō
Shōdhananu gelichē prati mārgam
Ivvumu nāku prati kṣaṇamandu
Nī sannidhilo oka dinamainanu
Veyi dinamulakante bahuśrēṣṭhamu
Ani telusukunnānu
Nannu sari chēyumō Dēvā
Sari chēyumō Dēvā Nannu balaparachumō Prabhuvā Nī ātmato nanu abhishekhin̄ci Sari chēyumō Dēvā Dūramaiti nī sannidhi vidachi Pāripōti nī gāyamu rēpi Lōkamunē snēhinchiti nēnu Pāpamu madilō nimpukunnānu Adi tappani telisi tirigi vacci Nī sannidhilo nē mōkarinchi Bratimāluchunnā Nannu sari chēyumō Dēvā Nimpumu nī vākyamu madilō Penchumu nanu nī pālanalō Shōdhananu gelichē prati mārgam Ivvumu nāku prati kṣaṇamandu Nī sannidhilo oka dinamainanu Veyi dinamulakante bahuśrēṣṭhamu Ani telusukunnānu Nannu sari chēyumō Dēvā
సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా
Sari chēyumō Dēvā
Nannu balaparachumō Prabhuvā
Nī ātmato nanu abhishekhin̄ci
Sari chēyumō Dēvā
దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను
Dūramaiti nī sannidhi vidachi
Pāripōti nī gāyamu rēpi
Lōkamunē snēhinchiti nēnu
Pāpamu madilō nimpukunnānu
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి
బ్రతిమాలుచున్నా
నన్ను సరి చేయుమో దేవా
Adi tappani telisi tirigi vacci
Nī sannidhilo nē mōkarinchi
Bratimāluchunnā
Nannu sari chēyumō Dēvā
నింపుము నీ వాక్యము మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు
Nimpumu nī vākyamu madilō
Penchumu nanu nī pālanalō
Shōdhananu gelichē prati mārgam
Ivvumu nāku prati kṣaṇamandu
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేయి దినములకంటే బహుశ్రేష్టము
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా
Nī sannidhilo oka dinamainanu
Veyi dinamulakante bahuśrēṣṭhamu
Ani telusukunnānu
Nannu sari chēyumō Dēvā
సరి చేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా నీ ఆత్మతో నను అభిషేకించి సరి చేయుమో దేవా Sari chēyumō Dēvā Nannu balaparachumō Prabhuvā Nī ātmato nanu abhishekhin̄ci Sari chēyumō Dēvā దూరమైతి నీ సన్నిధి విడచి పారిపోతి నీ గాయము రేపి లోకమునే స్నేహించితి నేను పాపము మదిలో నింపుకున్నాను Dūramaiti nī sannidhi vidachi Pāripōti nī gāyamu rēpi Lōkamunē snēhinchiti nēnu Pāpamu madilō nimpukunnānu అది తప్పని తెలిసి తిరిగి వచ్చి నీ సన్నిధిలో నే మోకరించి బ్రతిమాలుచున్నా నన్ను సరి చేయుమో దేవా Adi tappani telisi tirigi vacci Nī sannidhilo nē mōkarinchi Bratimāluchunnā Nannu sari chēyumō Dēvā నింపుము నీ వాక్యము మదిలో పెంచుము నను నీ పాలనలో శోధనను గెలిచే ప్రతి మార్గం ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు Nimpumu nī vākyamu madilō Penchumu nanu nī pālanalō Shōdhananu gelichē prati mārgam Ivvumu nāku prati kṣaṇamandu నీ సన్నిధిలో ఒక దినమైనను వేయి దినములకంటే బహుశ్రేష్టము అని తెలుసుకున్నాను నన్ను సరి చేయుమో దేవా Nī sannidhilo oka dinamainanu Veyi dinamulakante bahuśrēṣṭhamu Ani telusukunnānu Nannu sari chēyumō Dēvā
సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా
Make me right, O God
Strengthen me, O Lord
Anoint me with Your Spirit
Make me right, O God
దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను
I wandered away, leaving Your presence
Chasing after the world and its desires
I embraced the world’s friendships
And filled my heart with sin
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి
బ్రతిమాలుచున్నా
నన్ను సరి చేయుమో దేవా
Knowing it was wrong, I returned
Humbled myself in Your presence
And live my life anew
Make me right, O God
నింపుము నీ వాక్యము మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు
Fill my heart with Your Word
Guide me in Your ways
Give me the path to overcome temptation
Grant me strength every moment
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేయి దినములకంటే బహుశ్రేష్టము
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా
One day in Your presence
Is better than a thousand elsewhere
I have learned this truth
Make me right, O God
సరి చేయుమో దేవా, Sari Cheyumo Devaa,సరి చేయుమో దేవా,Sari Cheyumo Devaa Telugu Lyrics Songs Chords- సరి చేయుమో దేవా