Sarihaddhulu Leni Prema Lyrics Song Chords PPT - నీ కృపతో నింపిన నా జీవితం

నీ కృపతో నింపిన నా జీవితం.....
మహోన్నత సేవకే అంకితం..
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచెను....

:- సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద...."2"

Ch:- ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పమూ....
ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము...."2"
నా మధుర గీతిక నీవేనయ్యా....
నీ మహిమతో నన్ను నింపుమయా...."2" "నీ"

Ch:- పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తమూ..... నీతిమంతులమై మొవ్వవేయుదము
నీదు సన్నిధిలో......"2"
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయా...."2" "నీ"

Ch:- అందని శిఖరముపై నన్ను నింపుటకు యాగమైతివి .....
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై....."2"
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయా "2" "నీ

Presenter Print & View

Sarihaddhulu Leni Prema Lyrics Song Chords PPT - నీ కృపతో నింపిన నా జీవితం Lyrics in Telugish

None

Sarihaddhulu Leni Prema Lyrics Song Chords PPT - నీ కృపతో నింపిన నా జీవితం Lyrics in Telugish

None

Sarihaddhulu Leni Prema Lyrics Song Chords PPT - నీ కృపతో నింపిన నా జీవితం Lyrics in Telugu and English

None

Tags

నీ కృపతో నింపిన నా జీవితం ,Sarihaddhulu Leni Prema,నీ కృపతో నింపిన నా జీవితం,Sarihaddhulu Leni Prema Lyrics Song Chords PPT -నీ కృపతో నింపిన నా జీవితం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create