సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా
ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా
Sarva chittambu needēnayyā
Swarūpamichchu kummarivē (2)
Sārepainunna mantinayyā
Sariyaina pātran chēyumayyā
Sarvēśvarā nē riktunḍanu
Sarvadā ninnē sēvintunu
Prabhū! siddhinchu nī chittamē
Prārthinchu chunti nī sannidhi (2)
Parikinpu nannī divasambuna
Pariśubhramaina himamu kannā
Pariśuddhun jēsi pālimpumā
Pāpambu pōva nanu kaḍugumā
Nī chittamē siddhinchu prabhū
Ninnē prārthintu nā rakṣakā (2)
Nīchamou gāyamula chētanu
Nityambu krungi alasiyunḍa
Nijamaina sarva śaktunḍavē
Nī chēta paṭṭi nan rakṣimpumā
Ātma swarūpa nī chittamē
Aniśambu chellu iha paramuna (2)
Adhikambugā nan nī ātmatō
Āvarimpumō nā rakṣakā
Andaru nālō Krīstuni jūḍa
Ātmatō nannu nimpumu dēvā
Sarva chittambu needēnayyā Swarūpamichchu kummarivē (2) Sārepainunna mantinayyā Sariyaina pātran chēyumayyā Sarvēśvarā nē riktunḍanu Sarvadā ninnē sēvintunu Prabhū! siddhinchu nī chittamē Prārthinchu chunti nī sannidhi (2) Parikinpu nannī divasambuna Pariśubhramaina himamu kannā Pariśuddhun jēsi pālimpumā Pāpambu pōva nanu kaḍugumā Nī chittamē siddhinchu prabhū Ninnē prārthintu nā rakṣakā (2) Nīchamou gāyamula chētanu Nityambu krungi alasiyunḍa Nijamaina sarva śaktunḍavē Nī chēta paṭṭi nan rakṣimpumā Ātma swarūpa nī chittamē Aniśambu chellu iha paramuna (2) Adhikambugā nan nī ātmatō Āvarimpumō nā rakṣakā Andaru nālō Krīstuni jūḍa Ātmatō nannu nimpumu dēvā
సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
Sarva chittambu needēnayyā
Swarūpamichchu kummarivē (2)
Sārepainunna mantinayyā
Sariyaina pātran chēyumayyā
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటి నీ సన్నిధి (2)
Sarvēśvarā nē riktunḍanu
Sarvadā ninnē sēvintunu
Prabhū! siddhinchu nī chittamē
Prārthinchu chunti nī sannidhi (2)
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా
Parikinpu nannī divasambuna
Pariśubhramaina himamu kannā
Pariśuddhun jēsi pālimpumā
Pāpambu pōva nanu kaḍugumā
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
Nī chittamē siddhinchu prabhū
Ninnē prārthintu nā rakṣakā (2)
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా
Nīchamou gāyamula chētanu
Nityambu krungi alasiyunḍa
Nijamaina sarva śaktunḍavē
Nī chēta paṭṭi nan rakṣimpumā
ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
Ātma swarūpa nī chittamē
Aniśambu chellu iha paramuna (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా
Adhikambugā nan nī ātmatō
Āvarimpumō nā rakṣakā
Andaru nālō Krīstuni jūḍa
Ātmatō nannu nimpumu dēvā
సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా Sarva chittambu needēnayyā Swarūpamichchu kummarivē (2) Sārepainunna mantinayyā Sariyaina pātran chēyumayyā సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి (2) Sarvēśvarā nē riktunḍanu Sarvadā ninnē sēvintunu Prabhū! siddhinchu nī chittamē Prārthinchu chunti nī sannidhi (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా Parikinpu nannī divasambuna Pariśubhramaina himamu kannā Pariśuddhun jēsi pālimpumā Pāpambu pōva nanu kaḍugumā నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) Nī chittamē siddhinchu prabhū Ninnē prārthintu nā rakṣakā (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి నన్ రక్షింపుమా Nīchamou gāyamula chētanu Nityambu krungi alasiyunḍa Nijamaina sarva śaktunḍavē Nī chēta paṭṭi nan rakṣimpumā ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున (2) Ātma swarūpa nī chittamē Aniśambu chellu iha paramuna (2) అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా Adhikambugā nan nī ātmatō Āvarimpumō nā rakṣakā Andaru nālō Krīstuni jūḍa Ātmatō nannu nimpumu dēvā
సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
All authority and will are Yours, O Lord;
You are the Potter who gives form. (2)
I am the clay upon the wheel;
shape me into a vessel fit for use.
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటి నీ సన్నిధి (2)
O Sovereign Lord, I am empty,
I will serve You always.
Lord, let Your will be done;
I pray continually in Your presence. (2)
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా
Examine me on this very day;
cleanse me whiter than snow.
Make me holy and rule over me;
wash me, that my sins may be removed.
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
Let Your will be fulfilled, O Lord;
to You alone I pray, my Savior. (2)
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా
Wounded and humbled,
weary and broken continually,
You alone are the true Almighty;
hold me by Your hand and save me.
ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
Your will, revealed through the Spirit,
prevails forever, on earth and in heaven. (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా
Cover me abundantly with Your Spirit,
my Savior.
That all may see Christ in me,
fill me with Your Spirit, O God.
సర్వ చిత్తంబు నీదేనయ్యా ,Sarva Chitthambu Needenayyaa,సర్వ చిత్తంబు నీదేనయ్యా ,Sarva Chitthambu Needenayyaa Telugu Version Lyrics Songs Chords -సర్వ చిత్తంబు నీదేనయ్యా