సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే
Sarvashaktuni stotragaanamu
Salpare jagamellanu
Nirvahinchunu daasa bhaaramu
Nityameda raajillanu
Mudamuto nirmaanakundagu
Moola kartanu baadare
Vadana meeksmaanvanchi Devuni
Vandanamuto vedare
Vedapaarayanamu seyuchu
Vishwamanta jayimpare
Saadaramuga Devuniki mee
Swaantamuna boojimpere
Edanu vishraantin Pareshuni
Hechchuga nuti jeyare
Sadamalambagu bhaktito mee
Sarva maayana kiiyare
Chaavu puttuku lenivaaduga
Santatamu jeevinchunu
Eevalu icchuchu dannu vedu
Maheshtulanu rakshinchunu
Dasulai Devuniki nedalo
Darpamunu bogaalpare
Yesu Kreeshtuni punya vastramu
Ne maraka maid aalpare
Sarvashaktuni stotragaanamu Salpare jagamellanu Nirvahinchunu daasa bhaaramu Nityameda raajillanu Mudamuto nirmaanakundagu Moola kartanu baadare Vadana meeksmaanvanchi Devuni Vandanamuto vedare Vedapaarayanamu seyuchu Vishwamanta jayimpare Saadaramuga Devuniki mee Swaantamuna boojimpere Edanu vishraantin Pareshuni Hechchuga nuti jeyare Sadamalambagu bhaktito mee Sarva maayana kiiyare Chaavu puttuku lenivaaduga Santatamu jeevinchunu Eevalu icchuchu dannu vedu Maheshtulanu rakshinchunu Dasulai Devuniki nedalo Darpamunu bogaalpare Yesu Kreeshtuni punya vastramu Ne maraka maid aalpare
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను
Sarvashaktuni stotragaanamu
Salpare jagamellanu
Nirvahinchunu daasa bhaaramu
Nityameda raajillanu
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే
Mudamuto nirmaanakundagu
Moola kartanu baadare
Vadana meeksmaanvanchi Devuni
Vandanamuto vedare
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవునిక మీ
స్వాంతమున బూజింపరే
Vedapaarayanamu seyuchu
Vishwamanta jayimpare
Saadaramuga Devuniki mee
Swaantamuna boojimpere
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే
Edanu vishraantin Pareshuni
Hechchuga nuti jeyare
Sadamalambagu bhaktito mee
Sarva maayana kiiyare
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును
Chaavu puttuku lenivaaduga
Santatamu jeevinchunu
Eevalu icchuchu dannu vedu
Maheshtulanu rakshinchunu
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే
Dasulai Devuniki nedalo
Darpamunu bogaalpare
Yesu Kreeshtuni punya vastramu
Ne maraka maid aalpare
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను Sarvashaktuni stotragaanamu Salpare jagamellanu Nirvahinchunu daasa bhaaramu Nityameda raajillanu ముదముతో నిర్మానకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వoచి దేవుని వందనముతో వేడరే Mudamuto nirmaanakundagu Moola kartanu baadare Vadana meeksmaanvanchi Devuni Vandanamuto vedare వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వాంతమున బూజింపరే Vedapaarayanamu seyuchu Vishwamanta jayimpare Saadaramuga Devuniki mee Swaantamuna boojimpere ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుఁగా నుతి జేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే Edanu vishraantin Pareshuni Hechchuga nuti jeyare Sadamalambagu bhaktito mee Sarva maayana kiiyare చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడు మ- హేష్టులను రక్షించును Chaavu puttuku lenivaaduga Santatamu jeevinchunu Eevalu icchuchu dannu vedu Maheshtulanu rakshinchunu దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నే మరక మైదాల్పరే Dasulai Devuniki nedalo Darpamunu bogaalpare Yesu Kreeshtuni punya vastramu Ne maraka maid aalpare
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను
Sing praises to the Almighty,
Let the whole world exalt Him.
He carries the burden of His servants,
And He reigns forever and ever.
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వంచి దేవుని
వందనముతో వేడరే
With joy, without any hesitation,
Praise the Creator of all things.
With reverence, seek the face of God
And worship Him with deep devotion.
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవునిక మీ
స్వాంతమున బూజింపరే
Reciting the scriptures faithfully,
You will conquer the whole world.
With honor and humility,
Offer your hearts before the Lord.
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే
Find rest in the Lord of Peace,
Praise Him with great zeal.
With pure and sincere devotion,
Offer everything unto the Almighty.
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును
He is the One without birth or death,
The One who lives forever.
He grants life and sustains all,
And He protects those who seek Him.
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే
As servants before the Lord,
Let go of pride and arrogance.
Clothe yourselves with the holy garment
Of Jesus Christ, without any stain.
సర్వశక్తుని స్తోత్రగానము, Sarva Shakthuni Sthothragaanamu,సర్వశక్తుని స్తోత్రగానము,Sarva Shakthuni Sthothragaanamu Telugu Lyrics Songs Chords- సర్వశక్తుని స్తోత్రగానము