సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను
Sarvaśaktuni stōtragānamu
Salparē jagamellanu
Nirvahinchunu dāsa bhāramu
Nityameda rājillunu
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వంచి దేవుని
వందనముతో వేడరే
Mudamutō nirmānakundagu
Mūla kartanu bāḍarē
Vadana mīkṣmānvanchi dēvuni
Vandanamutō vēḍarē
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాంతమున భూజింపరే
Vēda pārayāṇamu sēyuchū
Viśvamanta jayinparē
Sādaramugā dēvuniki mī
Svāntamuna bhūjinparē
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే
Edanu viśrāntin parēśuni
Heccugā nuti jēyarē
Sadamalambagu bhaktitō mī
Sarva māyana kīyarē
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును
Chāvu puṭṭuka lēnivāḍuga
Santatamu jīvinchunu
Īvulichchuchu dannu vēḍu ma-
hēṣṭulanu rakṣinchunu
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే
Dāsulai dēvuniki nedalō
Darpamunu bōgālparē
Yēsukrīstuni puṇya vastramu
Nē maraka maidālparē
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను Sarvaśaktuni stōtragānamu Salparē jagamellanu Nirvahinchunu dāsa bhāramu Nityameda rājillunu ముదముతో నిర్మానకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే Mudamutō nirmānakundagu Mūla kartanu bāḍarē Vadana mīkṣmānvanchi dēvuni Vandanamutō vēḍarē వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవు నిక మీ స్వాంతమున భూజింపరే Vēda pārayāṇamu sēyuchū Viśvamanta jayinparē Sādaramugā dēvuniki mī Svāntamuna bhūjinparē ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతి జేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే Edanu viśrāntin parēśuni Heccugā nuti jēyarē Sadamalambagu bhaktitō mī Sarva māyana kīyarē చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడు మ- హేష్టులను రక్షించును Chāvu puṭṭuka lēnivāḍuga Santatamu jīvinchunu Īvulichchuchu dannu vēḍu ma- hēṣṭulanu rakṣinchunu దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నే మరక మైదాల్పరే Dāsulai dēvuniki nedalō Darpamunu bōgālparē Yēsukrīstuni puṇya vastramu Nē maraka maidālparē

Sing the praise song of the Almighty
Let it resound throughout the whole world
He carries the burdens of His servants
And reigns forever as King
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వంచి దేవుని
వందనముతో వేడరే
With joy and humility
Sing to the Creator, the Source of all
Lift your face toward God
And worship Him with reverence
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాంతమున భూజింపరే
By meditating on His Word
Conquer the whole world
With devotion and honor
Worship God with all your heart
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే
Find rest in the Lord of heaven
Praise Him all the more
With sincere and pure devotion
Surrender all your pride to Him
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును
He is the One without death or birth
Who lives forever
He gives gifts generously
And saves those who seek Him
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే
As servants of God, remove pride from your hearts
Humble yourselves before Him
Clothe yourselves with the righteous garment of Jesus Christ
And remain without stain
సర్వశక్తుని స్తోత్రగానము ,Sarva Shakthuni Sthothragaanamu,సర్వశక్తుని స్తోత్రగానము,Sarva Shakthuni Sthothragaanamu Telugu Version Lyrics Songs Chords -సర్వశక్తుని స్తోత్రగానము