సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా (2)
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా
గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా||
దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా
నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా
యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా
యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా
కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా
పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా
Sarva sharīrula dēvuḍā
Nīkasādhyamē lēdayyā (2)
Chāchina nī bāhuvuto
Bhūmi ākāśālu chēsitivē
Ninna nēḍu nirantaram – ēkarītiguntivē
Lēnē lēdayyā hō Yēsayyā
Nīkasādhyamainadēdi lēdayyā
Lēnē lēdayyā mā Yēsayyā
Nīkasādhyamainadēdi lēdayyā (2)
Ādāmu Havvalanu chēsinaṭṭi dēvā
Srushtikarta nīkē stōtramu
Hēbelu arpaṇanu angīkārinchina
Gorrepilla dēvā stōtramu
Hānōkunu nītō kūḍā naḍipināvu
Novāhunu praḷaya jalamu nundi kāchināvu
Sarvaśaktudā – nītimantuḍā
Mārpu lēni mā dēvuḍā
Abrahaamuto nibandhananu chēsinaavu
Abrahaamu dēvā stōtramu
Issākē vāgdhaana putruḍannāvu
Issāku dēvā stōtramu
Yaakōbunu Isrāyēluga mārchinaavu
Yōsēpunu pedda rājuga chēsinaavu
Śrīmantudā – Yaakōbu dēvuḍā
Chūchuchunna mā dēvuḍā
Mōṣētō poda nundi māṭalāḍināvugā
Unnavāḍā nīkē stōtramu
Erra sandramun rendu pāyaluga chīlchināvu bhīkaruṇḍā nīkē stōtramu
Yēhōshuvākai sūrya chandrulanu āpināvu
Kālēbuku yavvana balamunu icchināvu
Mēgha sthambhamā – agni sthambhamā
Chīlchabaḍina baṇḍa daivamā
Sarva sharīrula dēvuḍā Nīkasādhyamē lēdayyā (2) Chāchina nī bāhuvuto Bhūmi ākāśālu chēsitivē Ninna nēḍu nirantaram – ēkarītiguntivē Lēnē lēdayyā hō Yēsayyā Nīkasādhyamainadēdi lēdayyā Lēnē lēdayyā mā Yēsayyā Nīkasādhyamainadēdi lēdayyā (2) Ādāmu Havvalanu chēsinaṭṭi dēvā Srushtikarta nīkē stōtramu Hēbelu arpaṇanu angīkārinchina Gorrepilla dēvā stōtramu Hānōkunu nītō kūḍā naḍipināvu Novāhunu praḷaya jalamu nundi kāchināvu Sarvaśaktudā – nītimantuḍā Mārpu lēni mā dēvuḍā Abrahaamuto nibandhananu chēsinaavu Abrahaamu dēvā stōtramu Issākē vāgdhaana putruḍannāvu Issāku dēvā stōtramu Yaakōbunu Isrāyēluga mārchinaavu Yōsēpunu pedda rājuga chēsinaavu Śrīmantudā – Yaakōbu dēvuḍā Chūchuchunna mā dēvuḍā Mōṣētō poda nundi māṭalāḍināvugā Unnavāḍā nīkē stōtramu Erra sandramun rendu pāyaluga chīlchināvu bhīkaruṇḍā nīkē stōtramu Yēhōshuvākai sūrya chandrulanu āpināvu Kālēbuku yavvana balamunu icchināvu Mēgha sthambhamā – agni sthambhamā Chīlchabaḍina baṇḍa daivamā
సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
Sarva sharīrula dēvuḍā
Nīkasādhyamē lēdayyā (2)
Chāchina nī bāhuvuto
Bhūmi ākāśālu chēsitivē
Ninna nēḍu nirantaram – ēkarītiguntivē
లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా (2)
Lēnē lēdayyā hō Yēsayyā
Nīkasādhyamainadēdi lēdayyā
Lēnē lēdayyā mā Yēsayyā
Nīkasādhyamainadēdi lēdayyā (2)
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
Ādāmu Havvalanu chēsinaṭṭi dēvā
Srushtikarta nīkē stōtramu
Hēbelu arpaṇanu angīkārinchina
Gorrepilla dēvā stōtramu
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా
Hānōkunu nītō kūḍā naḍipināvu
Novāhunu praḷaya jalamu nundi kāchināvu
Sarvaśaktudā – nītimantuḍā
Mārpu lēni mā dēvuḍā
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
Abrahaamuto nibandhananu chēsinaavu
Abrahaamu dēvā stōtramu
Issākē vāgdhaana putruḍannāvu
Issāku dēvā stōtramu
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా
Yaakōbunu Isrāyēluga mārchinaavu
Yōsēpunu pedda rājuga chēsinaavu
Śrīmantudā – Yaakōbu dēvuḍā
Chūchuchunna mā dēvuḍā
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము
Mōṣētō poda nundi māṭalāḍināvugā
Unnavāḍā nīkē stōtramu
Erra sandramun rendu pāyaluga chīlchināvu bhīkaruṇḍā nīkē stōtramu
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా
Yēhōshuvākai sūrya chandrulanu āpināvu
Kālēbuku yavvana balamunu icchināvu
Mēgha sthambhamā – agni sthambhamā
Chīlchabaḍina baṇḍa daivamā
సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా (2) చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే Sarva sharīrula dēvuḍā Nīkasādhyamē lēdayyā (2) Chāchina nī bāhuvuto Bhūmi ākāśālu chēsitivē Ninna nēḍu nirantaram – ēkarītiguntivē లేనే లేదయ్యా హో యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) Lēnē lēdayyā hō Yēsayyā Nīkasādhyamainadēdi lēdayyā Lēnē lēdayyā mā Yēsayyā Nīkasādhyamainadēdi lēdayyā (2) ఆదాము హవ్వలను చేసినట్టి దేవా సృష్టికర్త నీకే స్తోత్రము హేబెలు అర్పణను అంగీకరించిన గొర్రెపిల్ల దేవా స్తోత్రము Ādāmu Havvalanu chēsinaṭṭi dēvā Srushtikarta nīkē stōtramu Hēbelu arpaṇanu angīkārinchina Gorrepilla dēvā stōtramu హానోకును నీతో కూడా నడిపినావు నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు సర్వశక్తుడా – నీతిమంతుడా మార్పు లేని మా దేవుడా Hānōkunu nītō kūḍā naḍipināvu Novāhunu praḷaya jalamu nundi kāchināvu Sarvaśaktudā – nītimantuḍā Mārpu lēni mā dēvuḍā అబ్రహాముతో నిబంధనను చేసినావు అబ్రహాము దేవా స్తోత్రము ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు ఇస్సాకు దేవా స్తోత్రము Abrahaamuto nibandhananu chēsinaavu Abrahaamu dēvā stōtramu Issākē vāgdhaana putruḍannāvu Issāku dēvā stōtramu యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు యోసేపును పెద్ద రాజుగా చేసినావు శ్రీమంతుడా – యాకోబు దేవుడా చూచుచున్న మా దేవుడా Yaakōbunu Isrāyēluga mārchinaavu Yōsēpunu pedda rājuga chēsinaavu Śrīmantudā – Yaakōbu dēvuḍā Chūchuchunna mā dēvuḍā మోషేతో పొద నుండి మాటలాడినావుగా ఉన్నవాడా నీకే స్తోత్రము ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము Mōṣētō poda nundi māṭalāḍināvugā Unnavāḍā nīkē stōtramu Erra sandramun rendu pāyaluga chīlchināvu bhīkaruṇḍā nīkē stōtramu యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా చీల్చబడిన బండ దైవమా Yēhōshuvākai sūrya chandrulanu āpināvu Kālēbuku yavvana balamunu icchināvu Mēgha sthambhamā – agni sthambhamā Chīlchabaḍina baṇḍa daivamā
సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
O God of all flesh,
Nothing is impossible for You. (2)
With Your outstretched arms,
You created the earth and the heavens.
You are the same yesterday, today, and forever.
లేనేelodయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేదిelodయ్యా
లేనేelodయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేదిelodయ్యా (2)
There is nothing impossible, O Jesus,
Nothing is impossible for You.
There is nothing impossible, my Jesus,
Nothing is impossible for You. (2)
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
O God who made Adam and Eve,
Praise belongs to You, Creator.
Abel’s offering was accepted,
Praise belongs to You, O Lamb of God.
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా
You walked with Enoch,
You saved Noah from the flood.
Almighty and righteous,
Our unchanging God.
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
You made a covenant with Abraham,
Praise belongs to You, God of Abraham.
You promised him a son Isaac,
Praise belongs to You, God of Isaac.
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా
You transformed Jacob into Israel,
You made Joseph a great ruler.
O Wealthy One – God of Jacob,
Our watching God.
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము
You spoke to Moses from the bush,
Praise belongs to You, the Ever-Present One.
You parted the Red Sea into two paths,
Praise belongs to You, O Fearless God.
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా
For Joshua, You stopped the sun and moon,
For Caleb, You gave youth and strength.
Pillar of cloud – pillar of fire,
O mighty God who split the rocks.
సర్వ శరీరుల దేవుడా,Sarva Shareerula Devudaa,సర్వ శరీరుల దేవుడా,Sarva Shareerula Devudaa Telugu Version Lyrics Songs Chords -సర్వ శరీరుల దేవుడా