సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా
నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా (2)
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా
నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా
నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా
Sarva srushti lōni jīva rāśi antā
Nīdu mahimanē prastutinchagā
Svaram etti nī mahima kāryamulanu
Prati sthalamunandu prakaṭinchedā
Nīvē mārgam nīvē satyam nīvē jīvam
Ninna nēḍu rēpu okatigā unnāvāḍavu
Viḍuvavu eḍabāyavu nā Yēsayyā
Ī parvata śikharākāśam nī adbhuta kāryamulē
Ī pachchika bhūmi nadulu nī chēti panulē
Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā
Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli
Nī rūpamulō nanu chēsina parama kummarī
Nī raktamunichchi jāli hr̥dayamā
Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā
Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli
Sarva srushti lōni jīva rāśi antā Nīdu mahimanē prastutinchagā Svaram etti nī mahima kāryamulanu Prati sthalamunandu prakaṭinchedā Nīvē mārgam nīvē satyam nīvē jīvam Ninna nēḍu rēpu okatigā unnāvāḍavu Viḍuvavu eḍabāyavu nā Yēsayyā Ī parvata śikharākāśam nī adbhuta kāryamulē Ī pachchika bhūmi nadulu nī chēti panulē Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli Nī rūpamulō nanu chēsina parama kummarī Nī raktamunichchi jāli hr̥dayamā Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
Sarva srushti lōni jīva rāśi antā
Nīdu mahimanē prastutinchagā
Svaram etti nī mahima kāryamulanu
Prati sthalamunandu prakaṭinchedā
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా
ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
Nīvē mārgam nīvē satyam nīvē jīvam
Ninna nēḍu rēpu okatigā unnāvāḍavu
Viḍuvavu eḍabāyavu nā Yēsayyā
Ī parvata śikharākāśam nī adbhuta kāryamulē
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి
Ī pachchika bhūmi nadulu nī chēti panulē
Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā
Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli
నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చి జాలి హృదయమా
Nī rūpamulō nanu chēsina parama kummarī
Nī raktamunichchi jāli hr̥dayamā
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి
Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā
Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా Sarva srushti lōni jīva rāśi antā Nīdu mahimanē prastutinchagā Svaram etti nī mahima kāryamulanu Prati sthalamunandu prakaṭinchedā నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే Nīvē mārgam nīvē satyam nīvē jīvam Ninna nēḍu rēpu okatigā unnāvāḍavu Viḍuvavu eḍabāyavu nā Yēsayyā Ī parvata śikharākāśam nī adbhuta kāryamulē ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి Ī pachchika bhūmi nadulu nī chēti panulē Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ నీ రక్తమునిచ్చి జాలి హృదయమా Nī rūpamulō nanu chēsina parama kummarī Nī raktamunichchi jāli hr̥dayamā నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి Nīvu lēnidē ēmi kalugaledu – ādi sambhūtudā Nīvu uṇḍagā nāku bhayamu lēdu – parama jayaśāli
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
All living beings throughout creation
declare Your glory.
Raising our voices, we proclaim
Your wondrous works in every place.
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా
ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
You are the Way, the Truth, and the Life.
You are the same yesterday, today, and forever.
You will never leave me nor forsake me, my Jesus.
The mountains and the skies proclaim Your wonderful works.
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి
This green earth and flowing rivers are Your handiwork.
Without You, nothing would exist, O Source of all creation.
With You beside me, I have no fear, O Mighty Victor.
నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చి జాలి హృదయమా
O divine Potter, You formed me in Your own image.
With Your blood, You gave Your heart for me.
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి
Without You, nothing exists, O Creator of all.
With You with me, I fear no one, O Supreme Victor.
సర్వాంగ సుందరా ,Sarvaanga Sundaraa Sadguna Shekharaa,సర్వాంగ సుందరా ,Sarvaanga Sundaraa Sadguna Shekharaa Telugu Version Lyrics Songs Chords - సర్వాంగ సుందరా