Shramayainaa Baadhainaa Telugu Version Lyrics Songs Chords - శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా

క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు
సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు

విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును

విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను

ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో

మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు

Presenter Print & View

Shramayainaa Baadhainaa Telugu Version Lyrics Songs Chords - శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా Lyrics in Telugish

Shramayainaa baadhayainaa, himsalu ennennenni edurainaa
Kreestu prema nundi nannu edee edabaayadu
Khadgamainaa edurainaa, shodhanalu edurainaa

Naa raaju vachuchunnaadu – bheekarudai vachuchunnaadu
Sarvonnathudu meghaaroodhigaa teerpu teercha raanunnaadu
Edurelēni kodama simhamlaa maha ugrathatho vachuchunnaadu

Evaru? Evaru? Evaru? Evaru?
Evaru? Evaru? Evaru? Evaru?
Shauryudu, dheerudu, veerudu, shoorudu
Yogyudu, shreshthudu, arhudu, ghanudu

Adbhuthakarudu aascharyakarudu – sarvamu chesina srushtikartha
Mahonnathudu maheshwarudu – sarvamu gelichina sarveshwarudu
Devaadi devudu raajaadhi raaju – prabhuvula prabhuvu nithya devudu

Vishwaasame naa balamu – nithya jeevamu pondutē naa bhaagyamu
Shramaluleni baadhaluleni aa lokamulo nirantaram jeevinthunu

Vimochakudu sajeevudu – naa kanulaaraa nē choochedanu
Yugayugamulaku mahaaraajutho paalinchutakai poraadedanu

O kraistavaa, solipokumu – teerpu nundi nee aathmanu tappinchukomu
Mosapokumu, jaaripokumu – nee rakshananu jaagraththagaa kaapaadukomu

Manchi poraatamunu neevu poraadu – nee parugunu kadamuttinchu
Vishwaasamunu kaapaadumu – Yesuni chera mundadugulu veyumu

శ్రమయైనను బాధయైనను, హింసలు ఎన్నెన్ని ఎదురైనను
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదియు ఎడబాయదు
ఖడ్గమును ఎదుర్కొన్నను, శోధనలను ఎదుర్కొన్నను
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదియు ఎడబాయదు
Shramayainaa baadhayainaa, himsalu ennennenni edurainaa
Kreestu prema nundi nannu edee edabaayadu
Khadgamainaa edurainaa, shodhanalu edurainaa
Kreestu prema nundi nannu edee edabaayadu

నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు
సర్వోన్నతుడు మేఘారూఢిగా తీర్పు తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహంలా మహా ఉగ్రతతో వచ్చుచున్నాడు
Naa raaju vachuchunnaadu – bheekarudai vachuchunnaadu
Sarvonnathudu meghaaroodhigaa teerpu teercha raanunnaadu
Edurelēni kodama simhamlaa maha ugrathatho vachuchunnaadu

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
శౌర్యుడు, ధీరుడు, వీరుడు, శూరుడు
యోగ్యుడు, శ్రేష్ఠుడు, అర్హుడు, ఘనుడు
Evaru? Evaru? Evaru? Evaru?
Evaru? Evaru? Evaru? Evaru?
Shauryudu, dheerudu, veerudu, shoorudu
Yogyudu, shreshthudu, arhudu, ghanudu

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు
Adbhuthakarudu aascharyakarudu – sarvamu chesina srushtikartha
Mahonnathudu maheshwarudu – sarvamu gelichina sarveshwarudu
Devaadi devudu raajaadhi raaju – prabhuvula prabhuvu nithya devudu

విశ్వాసమే నా బలము – నిత్యజీవము పొందుటే నా భాగ్యము
శ్రమలులేని బాధలులేని ఆ లోకములో నిరంతరం జీవింతును
Vishwaasame naa balamu – nithya jeevamu pondutē naa bhaagyamu
Shramaluleni baadhaluleni aa lokamulo nirantaram jeevinthunu

విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజుతో పాలించుటకై పోరాడెదను
Vimochakudu sajeevudu – naa kanulaaraa nē choochedanu
Yugayugamulaku mahaaraajutho paalinchutakai poraadedanu

ఓ క్రైస్తవా, సోలిపోకుము – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకొనుము
మోసపోకుము, జారిపోకుము – నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకొనుము
O kraistavaa, solipokumu – teerpu nundi nee aathmanu tappinchukomu
Mosapokumu, jaaripokumu – nee rakshananu jaagraththagaa kaapaadukomu

మంచి పోరాటమును నీవు పోరాడు – నీ పరుగును కడముట్టించు
విశ్వాసమును కాపాడుము – యేసుని చేర ముందడుగులు వేయుము
Manchi poraatamunu neevu poraadu – nee parugunu kadamuttinchu
Vishwaasamunu kaapaadumu – Yesuni chera mundadugulu veyumu

Shramayainaa Baadhainaa Telugu Version Lyrics Songs Chords - శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా Lyrics in Telugu and English

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
Whether hardship or suffering, no matter how many persecutions I face,
Nothing can separate me from the love of Christ.
Even if I face the sword, even if I face temptations,
Nothing can separate me from the love of Christ.

నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు
సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు
My King is coming – He is coming in great power,
The Most High, riding on the clouds, is coming to judge.
Like an undefeated Lion,
He is coming with great wrath and authority.

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు
Who is He? Who is He? Who is He? Who is He?

He is the Brave One, the Mighty One, the Hero, the Valiant One,
The Worthy One, the Excellent One, the Deserving and Glorious One.

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు
He is Wonderful and Marvelous – the Creator of all things,
The Most High, the Almighty – the Lord who has conquered all.
God above all gods, King of kings,
Lord of lords, the Eternal God.

విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును
Faith is my strength – eternal life is my blessed hope.
In that world without sorrow and pain,
I will live forever.

విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను
My Redeemer lives – I will see Him with my own eyes.
For ages and ages, with the Great King,
I will reign and strive faithfully.

ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
O Christian, do not grow weary – save your soul from judgment.
Do not be deceived, do not fall away –
Guard your salvation carefully.

మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు
Fight the good fight – finish your race faithfully.
Keep the faith –
Take a thousand steps forward to reach Jesus.

Tags

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా ,Shramayainaa Baadhainaa,శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా ,Shramayainaa Baadhainaa Telugu Version Lyrics Songs Chords -శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create