సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను
Siluvalo aa siluvalo aa ghora kalvarilo
Tuluvula madhyalo vrelaadina Yesayya
Veli ayina Yesayya – bali ayina Yesayya
Niluvella naligitiva – nee vanto alasitiva
Neramu cheyani neevu – ee ghora paapi koraku
Bharamaina siluva – mosiluvalo
Koradalu chellani cheelchene – nee sundara dehamune
Tadipenu nee tanuvune – rudhirambu dharale
Vadhaku siddhamaina gorrepilla vole
Momuna ummiveya mounivainave
Dooshinchi apahasinchi hinsinchira ninnu
Oohaku andadu nee tyagam Yesayya
Naadu paapa bhaaram – ninnu siluvaku guri chesene
Naadu doshame ninnu – anuvanuvuna hinsichene
Neevu kaarchina rakta dharale – naa rakshanakaadhaarama
Siluvlo cheredan – virigina hrudayamuthonu
Siluvalo aa siluvalo aa ghora kalvarilo Tuluvula madhyalo vrelaadina Yesayya Veli ayina Yesayya – bali ayina Yesayya Niluvella naligitiva – nee vanto alasitiva Neramu cheyani neevu – ee ghora paapi koraku Bharamaina siluva – mosiluvalo Koradalu chellani cheelchene – nee sundara dehamune Tadipenu nee tanuvune – rudhirambu dharale Vadhaku siddhamaina gorrepilla vole Momuna ummiveya mounivainave Dooshinchi apahasinchi hinsinchira ninnu Oohaku andadu nee tyagam Yesayya Naadu paapa bhaaram – ninnu siluvaku guri chesene Naadu doshame ninnu – anuvanuvuna hinsichene Neevu kaarchina rakta dharale – naa rakshanakaadhaarama Siluvlo cheredan – virigina hrudayamuthonu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
Siluvalo aa siluvalo aa ghora kalvarilo
Tuluvula madhyalo vrelaadina Yesayya
Veli ayina Yesayya – bali ayina Yesayya
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోసిలువలో
Niluvella naligitiva – nee vanto alasitiva
Neramu cheyani neevu – ee ghora paapi koraku
Bharamaina siluva – mosiluvalo
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే
Koradalu chellani cheelchene – nee sundara dehamune
Tadipenu nee tanuvune – rudhirambu dharale
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
Vadhaku siddhamaina gorrepilla vole
Momuna ummiveya mounivainave
Dooshinchi apahasinchi hinsinchira ninnu
Oohaku andadu nee tyagam Yesayya
నాడు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే
Naadu paapa bhaaram – ninnu siluvaku guri chesene
Naadu doshame ninnu – anuvanuvuna hinsichene
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను
Neevu kaarchina rakta dharale – naa rakshanakaadhaarama
Siluvlo cheredan – virigina hrudayamuthonu
7️⃣ Stanza (Repetition of 3–6)
తెలుగు:
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
నాడు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాడు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను
Teluguish:
Koradalu chellani cheelchene – nee sundara dehamune
Tadipenu nee tanuvune – rudhirambu dharale
Vadhaku siddhamaina gorrepilla vole
Momuna ummiveya mounivainave
Dooshinchi apahasinchi hinsinchira ninnu
Oohaku andadu nee tyagam Yesayya
Naadu paapa bhaaram – ninnu siluvaku guri chesene
Naadu doshame ninnu – anuvanuvuna hinsichene
Neevu kaarchina rakta dharale – naa rakshanakaadhaarama
Siluvlo cheredan – virigina hrudayamuthonu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా Siluvalo aa siluvalo aa ghora kalvarilo Tuluvula madhyalo vrelaadina Yesayya Veli ayina Yesayya – bali ayina Yesayya నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోసిలువలో Niluvella naligitiva – nee vanto alasitiva Neramu cheyani neevu – ee ghora paapi koraku Bharamaina siluva – mosiluvalo కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే Koradalu chellani cheelchene – nee sundara dehamune Tadipenu nee tanuvune – rudhirambu dharale వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా Vadhaku siddhamaina gorrepilla vole Momuna ummiveya mounivainave Dooshinchi apahasinchi hinsinchira ninnu Oohaku andadu nee tyagam Yesayya నాడు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే Naadu paapa bhaaram – ninnu siluvaku guri chesene Naadu doshame ninnu – anuvanuvuna hinsichene నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను Neevu kaarchina rakta dharale – naa rakshanakaadhaarama Siluvlo cheredan – virigina hrudayamuthonu 7️⃣ Stanza (Repetition of 3–6) తెలుగు: కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా నాడు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాడు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను Teluguish: Koradalu chellani cheelchene – nee sundara dehamune Tadipenu nee tanuvune – rudhirambu dharale Vadhaku siddhamaina gorrepilla vole Momuna ummiveya mounivainave Dooshinchi apahasinchi hinsinchira ninnu Oohaku andadu nee tyagam Yesayya Naadu paapa bhaaram – ninnu siluvaku guri chesene Naadu doshame ninnu – anuvanuvuna hinsichene Neevu kaarchina rakta dharale – naa rakshanakaadhaarama Siluvlo cheredan – virigina hrudayamuthonu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
On the cross, on that cross, in that dreadful Calvary,
Jesus, who groaned between the scales,
O Jesus, nailed – O Jesus, sacrificed!
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు
Did You not tire? – Were You weary?
Though sinless, You carried this heavy cross
For this guilty sinner, and could not be swayed.
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే
Your beautiful body torn by lashes,
Your body drenched in streams of blood.
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
Like a lamb ready for sacrifice,
Silent, You kept Your mouth closed.
Insulted, mocked, beaten,
Oh Jesus, Your sacrifice is beyond comprehension.
నాడు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాడు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే
My sins weighed You down, and You bore the cross,
My guilt struck You, causing every pain.
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతో
The streams of blood You shed – my shield and salvation,
I reach the cross with a broken heart.
సిలువలో ఆ సిలువలో,Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo,సిలువలో ఆ సిలువలో,Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo Telugu Version Lyrics Songs Chords -సిలువలో ఆ సిలువలో