సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు
గేలి చేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
Siluvallo saagindi yaatra
Karunaamayuni dayagala paatra
Idi evari kosamo
Ee jagathi kosame
Ee janula kosame
Paalu kaaru dehamu paina
Paapaatmula koradaalenno
Naatyamaadinayi nadi veedhilo nilipaayi
Noru teruva ledaaye prema
Badulu paluka ledaaye prema
Venuka nundi tannindi okaru
Tana mundu nilichi navvindi mari okaru
Geli chesinaaru parihaasamaadinaaru
Noru teruva ledaaye prema
Badulu paluka ledaaye prema
Siluvallo saagindi yaatra Karunaamayuni dayagala paatra Idi evari kosamo Ee jagathi kosame Ee janula kosame Paalu kaaru dehamu paina Paapaatmula koradaalenno Naatyamaadinayi nadi veedhilo nilipaayi Noru teruva ledaaye prema Badulu paluka ledaaye prema Venuka nundi tannindi okaru Tana mundu nilichi navvindi mari okaru Geli chesinaaru parihaasamaadinaaru Noru teruva ledaaye prema Badulu paluka ledaaye prema
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
Siluvallo saagindi yaatra
Karunaamayuni dayagala paatra
Idi evari kosamo
Ee jagathi kosame
Ee janula kosame
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
Paalu kaaru dehamu paina
Paapaatmula koradaalenno
Naatyamaadinayi nadi veedhilo nilipaayi
Noru teruva ledaaye prema
Badulu paluka ledaaye prema
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు
గేలి చేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
Venuka nundi tannindi okaru
Tana mundu nilichi navvindi mari okaru
Geli chesinaaru parihaasamaadinaaru
Noru teruva ledaaye prema
Badulu paluka ledaaye prema
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే Siluvallo saagindi yaatra Karunaamayuni dayagala paatra Idi evari kosamo Ee jagathi kosame Ee janula kosame పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ Paalu kaaru dehamu paina Paapaatmula koradaalenno Naatyamaadinayi nadi veedhilo nilipaayi Noru teruva ledaaye prema Badulu paluka ledaaye prema వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ Venuka nundi tannindi okaru Tana mundu nilichi navvindi mari okaru Geli chesinaaru parihaasamaadinaaru Noru teruva ledaaye prema Badulu paluka ledaaye prema
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
The journey continued on the cross,
The compassionate role of the Merciful One.
For whom was this sacrifice?
For this world itself,
For all humanity.
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
Upon His bleeding body,
Countless lashes from sinful hands fell.
They struck Him, paraded Him in the streets,
Yet love did not open its mouth,
Love gave no reply.
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు
గేలి చేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
One struck Him from behind,
Another stood before Him and laughed.
They mocked Him and made sport of Him,
Yet love did not open its mouth,
Love gave no reply.
సిలువలో సాగింది యాత్ర ,Siluvalo Saagindi Yaathra,సిలువలో సాగింది యాత్ర ,Siluvalo Saagindi Yaathra Telugu Version Lyrics Songs Chords -సిలువలో సాగింది యాత్ర