సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు
Solipovaladu manassa, solipovaladu
Ninu gani pilachina Devudu vidichipotadaa
Ikkattulu ibbandhulu ninnu
Chuttumuttinaa
Priyudu ninnu cheradisina
Aanandam kaadaa
Shodhanalanu jayinchinacho
Bhaagyavantudavu
Jeeva kireetam moyuveLa
Ento santoshamu
Vaakku ichina Devuni neevu
Paadi koniyaadu
Teerchi didde Aatma ninnu
Chere praardhinchu
Solipovaladu manassa, solipovaladu Ninu gani pilachina Devudu vidichipotadaa Ikkattulu ibbandhulu ninnu Chuttumuttinaa Priyudu ninnu cheradisina Aanandam kaadaa Shodhanalanu jayinchinacho Bhaagyavantudavu Jeeva kireetam moyuveLa Ento santoshamu Vaakku ichina Devuni neevu Paadi koniyaadu Teerchi didde Aatma ninnu Chere praardhinchu
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా
Solipovaladu manassa, solipovaladu
Ninu gani pilachina Devudu vidichipotadaa
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా
Ikkattulu ibbandhulu ninnu
Chuttumuttinaa
Priyudu ninnu cheradisina
Aanandam kaadaa
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము
Shodhanalanu jayinchinacho
Bhaagyavantudavu
Jeeva kireetam moyuveLa
Ento santoshamu
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు
Vaakku ichina Devuni neevu
Paadi koniyaadu
Teerchi didde Aatma ninnu
Chere praardhinchu
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా Solipovaladu manassa, solipovaladu Ninu gani pilachina Devudu vidichipotadaa ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా Ikkattulu ibbandhulu ninnu Chuttumuttinaa Priyudu ninnu cheradisina Aanandam kaadaa శోధనలను జయించినచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము Shodhanalanu jayinchinacho Bhaagyavantudavu Jeeva kireetam moyuveLa Ento santoshamu వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు Vaakku ichina Devuni neevu Paadi koniyaadu Teerchi didde Aatma ninnu Chere praardhinchu
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా
O my heart, do not be discouraged, do not faint.
Will the God who called you by name ever leave you?
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా
Even if troubles and difficulties
surround you all around,
Is it not joy that the Beloved
draws you close to Himself?
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము
If you overcome the trials,
you are truly blessed.
When you receive the crown of life,
how great will your joy be!
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు
Praise and worship the God
who has given you His word.
Pray that the Spirit who corrects and restores
may come near to you.
సోలిపోవలదు మనస్సా, Solipovaladu Manassaa Solipovaladu ,సోలిపోవలదు మనస్సా,Solipovaladu Manassaa Solipovaladu Lyrics Song Chords PPT- సోలిపోవలదు మనస్సా