సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను
Sooda sakkani baaludammo
Baaludu kaadu mana Devudammo
Kanya Mariya garbhamuna
Aa parishuddha sthalamuna
Manakai janminchinaadu
Manalanu rakshinchinaadu
Bethlehem puramanduna – loka rakshakudu puttenu
Lokaanki velugai – manaku kaaparigaa nilichenu
Aa jñaanamulu pradhaanu lu naa prabhuni mrokkenu
Aa doothalu gollalu kotha keertanalu paadenu
Santhoshinchi stutiyinchi keertinchi ghanaparachi
Paravashincha saagenu
Mana cheekatini tolaginchi – velugutho nimpenu
Mana paapaan ni kshamiyinchi – pavitruluga maarchenu
Parishuddhudu Paramaatmudu maa shaanti svaroopudu
Mahaneyudu mahonnathudu maa loka rakshakudu
Divi nundi bhuvipainiki digi vacchi
Maanavulanu preminchenu
Sooda sakkani baaludammo Baaludu kaadu mana Devudammo Kanya Mariya garbhamuna Aa parishuddha sthalamuna Manakai janminchinaadu Manalanu rakshinchinaadu Bethlehem puramanduna – loka rakshakudu puttenu Lokaanki velugai – manaku kaaparigaa nilichenu Aa jñaanamulu pradhaanu lu naa prabhuni mrokkenu Aa doothalu gollalu kotha keertanalu paadenu Santhoshinchi stutiyinchi keertinchi ghanaparachi Paravashincha saagenu Mana cheekatini tolaginchi – velugutho nimpenu Mana paapaan ni kshamiyinchi – pavitruluga maarchenu Parishuddhudu Paramaatmudu maa shaanti svaroopudu Mahaneyudu mahonnathudu maa loka rakshakudu Divi nundi bhuvipainiki digi vacchi Maanavulanu preminchenu
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున
Sooda sakkani baaludammo
Baaludu kaadu mana Devudammo
Kanya Mariya garbhamuna
Aa parishuddha sthalamuna
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
Manakai janminchinaadu
Manalanu rakshinchinaadu
Bethlehem puramanduna – loka rakshakudu puttenu
Lokaanki velugai – manaku kaaparigaa nilichenu
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను
Aa jñaanamulu pradhaanu lu naa prabhuni mrokkenu
Aa doothalu gollalu kotha keertanalu paadenu
Santhoshinchi stutiyinchi keertinchi ghanaparachi
Paravashincha saagenu
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
Mana cheekatini tolaginchi – velugutho nimpenu
Mana paapaan ni kshamiyinchi – pavitruluga maarchenu
Parishuddhudu Paramaatmudu maa shaanti svaroopudu
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను
Mahaneyudu mahonnathudu maa loka rakshakudu
Divi nundi bhuvipainiki digi vacchi
Maanavulanu preminchenu
సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున Sooda sakkani baaludammo Baaludu kaadu mana Devudammo Kanya Mariya garbhamuna Aa parishuddha sthalamuna మనకై జన్మించినాడు మనలను రక్షించినాడు బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను Manakai janminchinaadu Manalanu rakshinchinaadu Bethlehem puramanduna – loka rakshakudu puttenu Lokaanki velugai – manaku kaaparigaa nilichenu ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను Aa jñaanamulu pradhaanu lu naa prabhuni mrokkenu Aa doothalu gollalu kotha keertanalu paadenu Santhoshinchi stutiyinchi keertinchi ghanaparachi Paravashincha saagenu మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు Mana cheekatini tolaginchi – velugutho nimpenu Mana paapaan ni kshamiyinchi – pavitruluga maarchenu Parishuddhudu Paramaatmudu maa shaanti svaroopudu మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు దివి నుండి భువిపైకి దిగి వచ్చి మానవులను ప్రేమించెను Mahaneyudu mahonnathudu maa loka rakshakudu Divi nundi bhuvipainiki digi vacchi Maanavulanu preminchenu
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున
See, what a beautiful child!
But He is not just a child — He is our God.
In the womb of Virgin Mary,
In that holy place,
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
He was born for us, He saved us.
In the town of Bethlehem, the Savior of the world was born.
He became the Light of the world and stood as our Shepherd.
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను
The wise men and leaders bowed before my Lord.
The angels and shepherds sang new praises.
Rejoicing, praising, honoring, glorifying—
They were filled with great joy.
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
He removed our darkness and filled us with light.
He forgave our sins and made us holy.
He is the Holy One, the Supreme God, the embodiment of our peace.
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను
The Great One, the Highly Exalted One, the Savior of our world—
He came down from heaven to earth
And loved mankind.
సూడ సక్కని బాలుడమ్మో, Sooda Sakkani Baaludammo,సూడ సక్కని బాలుడమ్మో,Sooda Sakkani Baaludammo Lyrics Song Chords PPT- సూడ సక్కని బాలుడమ్మో