Sri Yesu Puttenu Lyrics Song Chords PPT - శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు

బేత్లెహేము గ్రామములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట

ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి
ఆ గొఱ్ఱెల కాపరులు దూతవార్తనందించిరి
బంగారం సాంబ్రాణి బోళములు తెచ్చిరి
నాట్యముచేయుచు పరవశించి పాడిరి
యేసు నామమునే కీర్తించిరి

Presenter Print & View

Sri Yesu Puttenu Lyrics Song Chords PPT - శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం Lyrics in Telugish

Sree Yesu puttene manakento aanandam
Ra raaraju puttene manakento santoshum
Lokaalanu ele sarvaadhipatudu – srushtini chesina sarvonnatudu
Mana paapamulakai bhuvikochinadu manalanu rakshimp narudai diginadu

Bethlehemu graamamullo pashuvula paakalo
Kanya Mariya garbhamun pasibaaludu janminche
Pasibaaludu kaadhammo paramaatma devudant
Lokaalanu jayince yuddha veerudant

Aa toorpu gnanulu taaranu vembadinchiri
Aa gorrlela kaaparulu doothavarthanandinchiri
Bangaram saambraani bolamulu techhiri
Naatyamuchayuchu paravashinchi paadiri
Yesu naamamune keerthinchi

లోకాలను ఏలే సర్వాధిపతుడు – సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
Sree Yesu puttene manakento aanandam
Ra raaraju puttene manakento santoshum
Lokaalanu ele sarvaadhipatudu – srushtini chesina sarvonnatudu
Mana paapamulakai bhuvikochinadu manalanu rakshimp narudai diginadu

బేత్లెహేము గ్రామములో పశువుల పాకలో
కన్యా మరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
Bethlehemu graamamullo pashuvula paakalo
Kanya Mariya garbhamun pasibaaludu janminche
Pasibaaludu kaadhammo paramaatma devudant
Lokaalanu jayince yuddha veerudant

ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి
ఆ గొఱ్ఱెల కాపరులు దూతవార్తనందించిరి
బంగారం సాంబ్రాణి బోళములు తెచ్చిరి
నాట్యముచేయుచు పరవశించి పాడిరి
యేసు నామమునే కీర్తించిరి
Aa toorpu gnanulu taaranu vembadinchiri
Aa gorrlela kaaparulu doothavarthanandinchiri
Bangaram saambraani bolamulu techhiri
Naatyamuchayuchu paravashinchi paadiri
Yesu naamamune keerthinchi

Sri Yesu Puttenu Lyrics Song Chords PPT - శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం Lyrics in Telugu and English

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు – సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
Lord Jesus was born, bringing us great joy
The King has come, giving us much happiness
The Almighty rules over all the world – the Supreme Creator of all
He came to Earth for our sins, descending as our Savior

బేత్లెహేము గ్రామములో పశువుల పాకలో
కన్యా మరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
In the village of Bethlehem, among the animals’ stalls
A baby is born in the womb of the Virgin Mary
This little child is indeed the Almighty God
He is the mighty Warrior who conquers the world

ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి
ఆ గొఱ్ఱెల కాపరులు దూతవార్తనందించిరి
బంగారం సాంబ్రాణి బోళములు తెచ్చిరి
నాట్యముచేయుచు పరవశించి పాడిరి
యేసు నామమునే కీర్తించిరి
The wise men from the East followed the star
The shepherds were told the angel’s good news
They brought gifts of gold, frankincense, and myrrh
They rejoiced and celebrated with dance and song
Praising the name of Jesus

Tags

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం ,Sri Yesu Puttenu , శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం ,Sri Yesu Puttenu Lyrics Song Chords PPT-శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create