Sri Yesundu Janminch Lyrics Songs Chords - శ్రీ యేసుండు జన్మించె రేయిలో

శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున

సత్రమందున పశువులశాల యందున
దేవపుత్రుండు మనుజుండాయెనందునా

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా

మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషములబోగొట్టెను

పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను

అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను

Presenter Print & View

Sri Yesundu Janminch Lyrics Songs Chords - శ్రీ యేసుండు జన్మించె రేయిలో Lyrics in Telugish

Shri Yesundu janminche reyilo
Nedu paayaka Bethlehem oorilo
Aa kanniya Mariyamma garbhamanduna
Immanuelanedi naamamanduna

Satramanduna pashuvula shaala yanduna
Devaputrundu manujundayenanduna

Patti potti guddalato chuttabadi (2)
Pashula tottilo parunda bettabadi

Gollalellaru migula bheetillaga
Delpe goppa vaartha dootha challaga

Mana korakokka shishuvu puttenu
Dharanu mana doshamulabogottenu

Paralokapu sainyambu goodenu
Minta vara rakshakuni goorchi paadenu

Akshayundagu Yesu puttenu
Manaku rakshanambu siddhaparachenu

Sri Yesundu Janminch Lyrics Songs Chords - శ్రీ యేసుండు జన్మించె రేయిలో Lyrics in Telugish

శ్రీ యేసు నాడు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున
Sri Yesu nadu janminche reyilo
Nedu payaka Bethlehem oorilo
Aa kanniya Mariyamma garbhamanduna
Immanuel nedi naamamanduna

సత్రమందున పశువుల శాల యందున
దేవపుత్రం మనుజుండాయెనందునా
Satramanduna pashuvula shaala yanduna
Devaputhram manujundayenanduna

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి
Patti pothi guddalato chuttabadi (2)
Pashula thottilo parunda bettabadi

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా
Gollalellaru migula bheetillaga
Delpe goppa vartha dootha challaga

మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషముల బోగొట్టెను
Mana korakokka shishu puttenu
Dhara nu mana doshamula bogottenu

పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను
Paralokapu sainyambu gudenu
Minta vara rakshakuni gurchi paadenu

అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను
Akshaya undagu Yesu puttenu
Manaku rakshanambu siddhaparachenu

Sri Yesundu Janminch Lyrics Songs Chords - శ్రీ యేసుండు జన్మించె రేయిలో Lyrics in Telugu and English

శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున
On the night when Lord Jesus was born,
Today in the humble town of Bethlehem.
In the womb of the virgin Mary,
Named Immanuel, He was born.

సత్రమందున పశువులశాల యందున
దేవపుత్రుండు మనుజుండాయెనందునా
In an inn, in a cattle shed,
The Son of God became a man for us

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి
Wrapped in simple cloths,
Laid in a manger among the animals

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా
All the shepherds were greatly afraid,
But an angel gently brought them great news.

మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషములబోగొట్టెను
A child is born for us,
To take away the sins of the earth.

పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను
The heavenly hosts joined in praise,
Singing about this Savior who had come.

అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను
Jesus, the eternal One, was born,
And prepared salvation for us.

Tags

శ్రీ యేసుండు జన్మించె రేయిలో ,Sri Yesundu Janminche Reyilo,శ్రీ యేసుండు జన్మించె రేయిలో ,Sri Yesundu Janminche Reyilo Telugu Version Lyrics Songs Chords -శ్రీ యేసుండు జన్మించె రేయిలో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create