Sthothra Gaanam Chesindi Praanam Telugu Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం

స్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం

యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం

లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే
ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం
నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం

లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం
పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే
యేసులో నిత్యమే

Presenter Print & View

Sthothra Gaanam Chesindi Praanam Telugu Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం Lyrics in Telugish

Stotra gaanam chesindi praanam
Krotta raagam teesindi hrudayam
Naa Yes(u) prema naa madantaa nindagaa
Dhanyame ee jeevitham

Yesutho marinta ramyame
Bhoomipi chinni svargame
Yesutho naa prayaaname
Naa todaa naa needai naatho unnaadule

Naa gatam vishaadam – anantamaina o agaadham
Korithi sahaayam – naa Yes(u) chesene aascharyam

Leniponi nindalanni poola dandalaai maarene
Inninaallu leni santhasaalu naa vente vachene Yesulo nityame

Oohake sudooram – naa Yes(u) chesina pramaanam
Naa jayam vishvaasam – kaadedhi Yesuku asaadhyam

Lenivanni undanatlu chese Yesutho naa jeevitham
Paadalenu e bhaashalonu aanandam aanandame Yesulo nityame

Sthothra Gaanam Chesindi Praanam Telugu Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం Lyrics in Telugu and English

స్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం
Praise-filled singing has filled my soul,
A new melody has touched my heart.
As the love of my Jesus fills my entire being,
This life becomes truly blessed.

యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే
With Jesus, life becomes more beautiful,
A small heaven right here on earth.
My whole journey is with Jesus—
He walks with me as my companion and my shadow.

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం
My past was sorrow—an endless deep pit,
I longed for help—and Jesus performed wonders for me.

లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే
ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే
All the useless accusations turned into garlands of honor,
Joy I never experienced before has now come with me, Forever in Jesus.

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం
నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం
Far beyond imagination is the promise Jesus gave me,
My victory is through faith—
Nothing is impossible for Jesus.

లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం
పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే
యేసులో నిత్యమే
With Jesus, who makes the nonexistent into reality, my life is complete.
No language is enough to express this joy—pure joy! Forever in Jesus.

Tags

స్తోత్ర గానం చేసింది ప్రాణం, Sthothra Gaanam Chesindi Praanam,స్తోత్ర గానం చేసింది ప్రాణం,Sthothra Gaanam Chesindi Praanam Telugu Lyrics Songs Chords- స్తోత్ర గానం చేసింది ప్రాణం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create