స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
Stothrinthumu ninu maadu Thandri
Sathyamutho aathmatho eppudu
Parishuddha alankaaramulatho
Darshinchedamu sharanam sharanam
Shreshta eevula yoota neeve
Shreshta kumaaruni ichinanduna
Trithvamai ekatvamaina thri
Lokanatha sharanam sharanam
Davala varnudaa ratna varnudaa
Sathya roopi anabaduvadaa
Nanu rakshinchina rakshakundavu
Naatha neeve sharanam sharanam
Sanghamunaku shirassu neeve
Raajaa neeke namaskaaramulu
Mukhyamaina moola raayi
Kotlaku koladi sharanam sharanam
Needu sevakula punaadi
Gnaanamunaku minchina thelivi
Andamuganoo koodukonuchu
Vedukondumu sharanam sharanam
Raajaa neeke stuthi stothramulu
Geethamulu mangala dhvanulu
Shubhamu shubhamu shubhamu nithyam
Hallelujah Amen Amen
Stothrinthumu ninu maadu Thandri Sathyamutho aathmatho eppudu Parishuddha alankaaramulatho Darshinchedamu sharanam sharanam Shreshta eevula yoota neeve Shreshta kumaaruni ichinanduna Trithvamai ekatvamaina thri Lokanatha sharanam sharanam Davala varnudaa ratna varnudaa Sathya roopi anabaduvadaa Nanu rakshinchina rakshakundavu Naatha neeve sharanam sharanam Sanghamunaku shirassu neeve Raajaa neeke namaskaaramulu Mukhyamaina moola raayi Kotlaku koladi sharanam sharanam Needu sevakula punaadi Gnaanamunaku minchina thelivi Andamuganoo koodukonuchu Vedukondumu sharanam sharanam Raajaa neeke stuthi stothramulu Geethamulu mangala dhvanulu Shubhamu shubhamu shubhamu nithyam Hallelujah Amen Amen
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
Stothrinthumu ninu maadu Thandri
Sathyamutho aathmatho eppudu
Parishuddha alankaaramulatho
Darshinchedamu sharanam sharanam
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి
లోకనాథ శరణం శరణం
Shreshta eevula yoota neeve
Shreshta kumaaruni ichinanduna
Trithvamai ekatvamaina thri
Lokanatha sharanam sharanam
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
Davala varnudaa ratna varnudaa
Sathya roopi anabaduvadaa
Nanu rakshinchina rakshakundavu
Naatha neeve sharanam sharanam
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
Sanghamunaku shirassu neeve
Raajaa neeke namaskaaramulu
Mukhyamaina moola raayi
Kotlaku koladi sharanam sharanam
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
Needu sevakula punaadi
Gnaanamunaku minchina thelivi
Andamuganoo koodukonuchu
Vedukondumu sharanam sharanam
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
Raajaa neeke stuthi stothramulu
Geethamulu mangala dhvanulu
Shubhamu shubhamu shubhamu nithyam
Hallelujah Amen Amen
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం Stothrinthumu ninu maadu Thandri Sathyamutho aathmatho eppudu Parishuddha alankaaramulatho Darshinchedamu sharanam sharanam శ్రేష్ఠ యీవుల యూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున త్రిత్వమై ఏకత్వమైన త్రి లోకనాథ శరణం శరణం Shreshta eevula yoota neeve Shreshta kumaaruni ichinanduna Trithvamai ekatvamaina thri Lokanatha sharanam sharanam దవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి యనబడువాడా నను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం Davala varnudaa ratna varnudaa Sathya roopi anabaduvadaa Nanu rakshinchina rakshakundavu Naatha neeve sharanam sharanam సంఘమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్లకొలది శరణం శరణం Sanghamunaku shirassu neeve Raajaa neeke namaskaaramulu Mukhyamaina moola raayi Kotlaku koladi sharanam sharanam నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగనూ కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం Needu sevakula punaadi Gnaanamunaku minchina thelivi Andamuganoo koodukonuchu Vedukondumu sharanam sharanam రాజ నీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు శుభము శుభము శుభము నిత్యం హల్లెలూయా ఆమెన్ ఆమెన్ Raajaa neeke stuthi stothramulu Geethamulu mangala dhvanulu Shubhamu shubhamu shubhamu nithyam Hallelujah Amen Amen
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
O Father, we offer this hymn to You
Always with truth and pure heart
Adorned with holy and sacred ornaments
We seek Your refuge, we seek Your refuge
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి
లోకనాథ శరణం శరణం
You are the supreme among all beings
Given through the supreme Son
Unified in the Trinity
O Lord of the three worlds, we seek Your refuge
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
Of white and radiant hue, like a gem
The embodiment of truth
The protector who has saved me
O Lord, You alone are our refuge
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
You are the head of the congregation
O King, all salutations to You
The most important cornerstone
We seek Your refuge, beyond count
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
You are the foundation of Your servants
Wisdom surpassing all knowledge
Combining beauty and glory
We celebrate and seek Your refuge
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
O King, all praises are Yours
Songs and auspicious sounds resound
Blessings, blessings, blessings always
Hallelujah, Amen, Amen
స్తోత్రింతుము నిను ,Sthothrinthumu Ninu Maadu Thandri,స్తోత్రింతుము నిను ,Sthothrinthumu Ninu Maadu Thandri Telugu Version Lyrics Songs Chords -స్తోత్రింతుము నిను