Sthuthi Gaaname Paadanaa Telugu Lyrics Songs Chords - స్తుతి గానమే పాడనా

స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా
నా ఆధారమైయున్న

యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును
నమ్మదగినవి నీ న్యాయ విధులు

మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే

శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే

నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే

Presenter Print & View

Sthuthi Gaaname Paadanaa Telugu Lyrics Songs Chords - స్తుతి గానమే పాడనా Lyrics in Telugish

Stuti gaaname paadanaa
Jayageethame paadanaa
Naa aadhaaramaiyunna

Yesayya neeku – krutagnyudunai
Jeevitamantayu saakshinai yundunu
Nammadaginavi nee nyaaya vidhulu

Melimi bangaaru kante – entho korathaginavi
Nee dharmasanamu – naa hrudayamulo
Sthaapinchabadiyunnadi – Parishuddhaathmuniche

Sreshthamainavi neevichchu varamulu
Loukika gnyanam kante – entho upayuktamainavi
Nee sreshthamainaa – paricharyalakain
Krupaavaramulato nanu – alankarinchitive

Noothanamainadi nee jeeva maargamu
Vishaala maargamu kante – entho aashinchadaginadi
Nee simhaasanamu – nanu cherchutakai
Naatho neevuntive – naa guri neevaithive

Sthuthi Gaaname Paadanaa Telugu Lyrics Songs Chords - స్తుతి గానమే పాడనా Lyrics in Telugish

స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా
నా ఆధారమైయున్న
Stuti gaaname paadanaa
Jayageethame paadanaa
Naa aadhaaramaiyunna

యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును
నమ్మదగినవి నీ న్యాయ విధులు
Yesayya neeku – krutagnyudunai
Jeevitamantayu saakshinai yundunu
Nammadaginavi nee nyaaya vidhulu

మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే
Melimi bangaaru kante – entho korathaginavi
Nee dharmasanamu – naa hrudayamulo
Sthaapinchabadiyunnadi – Parishuddhaathmuniche

శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే
Sreshthamainavi neevichchu varamulu
Loukika gnyanam kante – entho upayuktamainavi
Nee sreshthamainaa – paricharyalakain
Krupaavaramulato nanu – alankarinchitive

నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే
Noothanamainadi nee jeeva maargamu
Vishaala maargamu kante – entho aashinchadaginadi
Nee simhaasanamu – nanu cherchutakai
Naatho neevuntive – naa guri neevaithive

Sthuthi Gaaname Paadanaa Telugu Lyrics Songs Chords - స్తుతి గానమే పాడనా Lyrics in Telugu and English

స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా
నా ఆధారమైయున్న
Shall I sing a song of praise?
Shall I sing a song of victory?
For You are the One who is my support.

యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును
నమ్మదగినవి నీ న్యాయ విధులు
Jesus, being grateful to You,
I will remain a witness for You throughout my life.
Your judgments are trustworthy.

మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే
More desirable than pure gold
Is Your throne of righteousness
That has been established in my heart
By the Holy Spirit.

శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే
The gifts You give are excellent—
Far more useful than worldly knowledge.
For Your noble ministry,
You have adorned me with gifts of grace.

నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే
Your way of life is new and living—
More desirable than the wide, worldly path.
To bring me to Your throne,
You stay with me—
You are my destination.

Tags

స్తుతి గానమే పాడనా, Sthuthi Gaaname Paadanaa,స్తుతి గానమే పాడనా,Sthuthi Gaaname Paadanaa Telugu Lyrics Songs Chords- స్తుతి గానమే పాడనా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create