స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
Stuti madhura gītamu – vēlādi stōtramulu
Chellinchatē naa dhanyata
Bahu goppa sthānamu – Śrī Yesu pādamu
Chēradamē naa ātruta
Annī talāntulu nee korakē vādedha
Nooranta phalamulanu noorēllu ichchedha
Kanulakē kanapadalēni naa kanti pāpavai
Kāllakē teliyaka nannu chērchēvu gamyamu
Nāke teliyaka nālō
Neevu nādu prāṇa śvāsavai
Nadipinchāvā Devā innāllugā
Aṇuvaṇuvu nee krupa chēta niṇḍugā nanu nimpi
Neelānti pōlika kaluga śarīramu panchitivi
Rāti guṇḍenu diddi
Guḍigā mārcukonna Daivamā
Mullunu remmaga mārcitivi
Stuti madhura gītamu – vēlādi stōtramulu Chellinchatē naa dhanyata Bahu goppa sthānamu – Śrī Yesu pādamu Chēradamē naa ātruta Annī talāntulu nee korakē vādedha Nooranta phalamulanu noorēllu ichchedha Kanulakē kanapadalēni naa kanti pāpavai Kāllakē teliyaka nannu chērchēvu gamyamu Nāke teliyaka nālō Neevu nādu prāṇa śvāsavai Nadipinchāvā Devā innāllugā Aṇuvaṇuvu nee krupa chēta niṇḍugā nanu nimpi Neelānti pōlika kaluga śarīramu panchitivi Rāti guṇḍenu diddi Guḍigā mārcukonna Daivamā Mullunu remmaga mārcitivi
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
Stuti madhura gītamu – vēlādi stōtramulu
Chellinchatē naa dhanyata
Bahu goppa sthānamu – Śrī Yesu pādamu
Chēradamē naa ātruta
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్లకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము
Annī talāntulu nee korakē vādedha
Nooranta phalamulanu noorēllu ichchedha
Kanulakē kanapadalēni naa kanti pāpavai
Kāllakē teliyaka nannu chērchēvu gamyamu
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
Nāke teliyaka nālō
Neevu nādu prāṇa śvāsavai
Nadipinchāvā Devā innāllugā
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
Aṇuvaṇuvu nee krupa chēta niṇḍugā nanu nimpi
Neelānti pōlika kaluga śarīramu panchitivi
Rāti guṇḍenu diddi
Guḍigā mārcukonna Daivamā
Mullunu remmaga mārcitivi
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము చేరడమే నా ఆతృత Stuti madhura gītamu – vēlādi stōtramulu Chellinchatē naa dhanyata Bahu goppa sthānamu – Śrī Yesu pādamu Chēradamē naa ātruta అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద కనులకే కనపడలేని నా కంటి పాపవై కాళ్లకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము Annī talāntulu nee korakē vādedha Nooranta phalamulanu noorēllu ichchedha Kanulakē kanapadalēni naa kanti pāpavai Kāllakē teliyaka nannu chērchēvu gamyamu నాకే తెలియక నాలో నీవు నాదు ప్రాణ శ్వాసవై నడిపించావా దేవా ఇన్నాళ్లుగా Nāke teliyaka nālō Neevu nādu prāṇa śvāsavai Nadipinchāvā Devā innāllugā అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి రాతి గుండెను దిద్ది గుడిగా మార్చుకున్న దైవమా ముల్లును రెమ్మగా మార్చితివి Aṇuvaṇuvu nee krupa chēta niṇḍugā nanu nimpi Neelānti pōlika kaluga śarīramu panchitivi Rāti guṇḍenu diddi Guḍigā mārcukonna Daivamā Mullunu remmaga mārcitivi
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
Offering sweet songs of praise and thousands of thanksgivings
Is my greatest privilege.
To reach that most glorious place—
The feet of Lord Jesus—is my deepest longing.
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్లకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము
I will use all my talents only for You;
I will bear abundant fruit throughout my life.
Like the apple of my eye, unseen yet precious,
You lead me to my destination without my feet even knowing the way.
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
Without me even realizing it,
You have been my very breath of life within me.
O God, You have been guiding me all these years.
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
You filled every part of me completely with Your grace
And gave me a body to reflect Your likeness.
O God, who reshaped a heart of stone
And made it Your temple,
You turned thorns into tender branches.
స్తుతి మధుర గీతము ,Sthuthi Madhura Geethamu,స్తుతి మధుర గీతము,Sthuthi Madhura Geethamu Telugu Version Lyrics Songs Chords -స్తుతి మధుర గీతము