స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను
పాపలోక బంధమందు దాసత్వమందుండ
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి
పాప భారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
Sthuti prashamsa paaduchu keertintu nityamu
Maha rakshana nichchiyu manasshaanti nicheenu
Paapaloka bandhamandu daasatvamandunda
Nee rakthashaktiche Prabhu vimochinchithivi
Paapa bhaaramuche nenu dukhamu pondithi
Naa Prabhuve bharincheenu naa dukha baadhalu
Hrudayaandhakaaramuche nenu daari tholagithi
Prabhuve jyothi yaayenu sathyamargamu choope
Pentakuppanundi nannu levanettithivi
Daridrudanaina nannu raajuga jesithivi
Sthuti prashamsa paaduchu keertintu nityamu Maha rakshana nichchiyu manasshaanti nicheenu Paapaloka bandhamandu daasatvamandunda Nee rakthashaktiche Prabhu vimochinchithivi Paapa bhaaramuche nenu dukhamu pondithi Naa Prabhuve bharincheenu naa dukha baadhalu Hrudayaandhakaaramuche nenu daari tholagithi Prabhuve jyothi yaayenu sathyamargamu choope Pentakuppanundi nannu levanettithivi Daridrudanaina nannu raajuga jesithivi
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను
Sthuti prashamsa paaduchu keertintu nityamu
Maha rakshana nichchiyu manasshaanti nicheenu
పాపలోక బంధమందు దాసత్వమందుండ
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి
Paapaloka bandhamandu daasatvamandunda
Nee rakthashaktiche Prabhu vimochinchithivi
పాప భారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
Paapa bhaaramuche nenu dukhamu pondithi
Naa Prabhuve bharincheenu naa dukha baadhalu
హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె
Hrudayaandhakaaramuche nenu daari tholagithi
Prabhuve jyothi yaayenu sathyamargamu choope
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
Pentakuppanundi nannu levanettithivi
Daridrudanaina nannu raajuga jesithivi
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను Sthuti prashamsa paaduchu keertintu nityamu Maha rakshana nichchiyu manasshaanti nicheenu పాపలోక బంధమందు దాసత్వమందుండ నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి Paapaloka bandhamandu daasatvamandunda Nee rakthashaktiche Prabhu vimochinchithivi పాప భారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు Paapa bhaaramuche nenu dukhamu pondithi Naa Prabhuve bharincheenu naa dukha baadhalu హృదయాంధకారముచే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె Hrudayaandhakaaramuche nenu daari tholagithi Prabhuve jyothi yaayenu sathyamargamu choope పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి Pentakuppanundi nannu levanettithivi Daridrudanaina nannu raajuga jesithivi
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను
I sing praises and glorify You continually,
You gave me great protection and granted peace to my heart.
పాపలోక బంధమందు దాసత్వమందుండ
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి
Bound in the realm of sin, enslaved by its chains,
O Lord, You freed me through the power of Your blood.
పాప భారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
By the burden of sin, I was filled with sorrow,
But my Lord bore my grief and pain.
హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె
I was lost in the darkness of my heart,
But the Lord became my light and showed me the path of truth.
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
From the pit of despair, You lifted me up,
And made me a king, though I was once poor.
స్తుతి ప్రశంస పాడుచు ,Sthuthi Prashamsa Paaduchu,స్తుతి ప్రశంస పాడుచు ,Sthuthi Prashamsa Paaduchu Telugu Version Lyrics Songs Chords -స్తుతి ప్రశంస పాడుచు