స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
Stutinchedhanu stutinchedhanu
Naa Yeshu prabhun krutajñatato anudinamu
Unnata devudu sarvaadhipatiyu – urvi paripaalaka
Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni
Udayam sandhyaa ellappudunu – utsaaha dhvanito paadedhanu
Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi
Nannu vidipinchi nilipina devaa – nirmala svaroopa
Neeti samaadhaanam santoshamuto – nitya jeevamu naakicchitivi
Paapamu kshaminchi rogam baapi – bhayamunu deerchi
Pavitradaayaka paavana moorti – parishuddha michchina
Parama paadam sharanayamu naaku – parama raajaa punya devaa
Talli garbhamunaku mundeerparachi – dehamu namarciyunu
Dakshina baahuto pattukonina – dayaa sampoornudaa
Dikku jayamu aadaranaayu – dayato anugrahinchitivi
Siluva netti shramalu sahinchi – sevaku pilachina
Snehadarshaka veera yodha – sanshaya haarakaa
Shramalu ninda aakaliyaina – nee snehmunundi edabaapuna
Stutinchedhanu stutinchedhanu Naa Yeshu prabhun krutajñatato anudinamu Unnata devudu sarvaadhipatiyu – urvi paripaalaka Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni Udayam sandhyaa ellappudunu – utsaaha dhvanito paadedhanu Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi Nannu vidipinchi nilipina devaa – nirmala svaroopa Neeti samaadhaanam santoshamuto – nitya jeevamu naakicchitivi Paapamu kshaminchi rogam baapi – bhayamunu deerchi Pavitradaayaka paavana moorti – parishuddha michchina Parama paadam sharanayamu naaku – parama raajaa punya devaa Talli garbhamunaku mundeerparachi – dehamu namarciyunu Dakshina baahuto pattukonina – dayaa sampoornudaa Dikku jayamu aadaranaayu – dayato anugrahinchitivi Siluva netti shramalu sahinchi – sevaku pilachina Snehadarshaka veera yodha – sanshaya haarakaa Shramalu ninda aakaliyaina – nee snehmunundi edabaapuna
స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
Stutinchedhanu stutinchedhanu
Naa Yeshu prabhun krutajñatato anudinamu
Unnata devudu sarvaadhipatiyu – urvi paripaalaka
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni
Udayam sandhyaa ellappudunu – utsaaha dhvanito paadedhanu
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi
Nannu vidipinchi nilipina devaa – nirmala svaroopa
Neeti samaadhaanam santoshamuto – nitya jeevamu naakicchitivi
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
Paapamu kshaminchi rogam baapi – bhayamunu deerchi
Pavitradaayaka paavana moorti – parishuddha michchina
Parama paadam sharanayamu naaku – parama raajaa punya devaa
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
Talli garbhamunaku mundeerparachi – dehamu namarciyunu
Dakshina baahuto pattukonina – dayaa sampoornudaa
Dikku jayamu aadaranaayu – dayato anugrahinchitivi
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహదర్శక వీరయోధ – సంశయ హారకా
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
Siluva netti shramalu sahinchi – sevaku pilachina
Snehadarshaka veera yodha – sanshaya haarakaa
Shramalu ninda aakaliyaina – nee snehmunundi edabaapuna
స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక Stutinchedhanu stutinchedhanu Naa Yeshu prabhun krutajñatato anudinamu Unnata devudu sarvaadhipatiyu – urvi paripaalaka ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను Unnatam visarjinchi nannu vedakina – uttama snehituni Udayam sandhyaa ellappudunu – utsaaha dhvanito paadedhanu నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి Naashanakaramaina paapa gunta nundi – naraka vedana nundi Nannu vidipinchi nilipina devaa – nirmala svaroopa Neeti samaadhaanam santoshamuto – nitya jeevamu naakicchitivi పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా Paapamu kshaminchi rogam baapi – bhayamunu deerchi Pavitradaayaka paavana moorti – parishuddha michchina Parama paadam sharanayamu naaku – parama raajaa punya devaa తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి Talli garbhamunaku mundeerparachi – dehamu namarciyunu Dakshina baahuto pattukonina – dayaa sampoornudaa Dikku jayamu aadaranaayu – dayato anugrahinchitivi సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధ – సంశయ హారకా శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా Siluva netti shramalu sahinchi – sevaku pilachina Snehadarshaka veera yodha – sanshaya haarakaa Shramalu ninda aakaliyaina – nee snehmunundi edabaapuna
స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
I will praise You, I will praise You,
My Jesus Lord, with gratitude every day.
You are the Most High God, the Supreme Ruler,
The One who governs the whole earth.
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
You left all glory and came seeking me—
My dearest and best friend.
Morning and evening, always,
With joyful sound I will sing unto You.
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
From the destructive pit of sin—
From the agony of hell—
You rescued me and made me stand, O holy God.
With righteousness, peace, and joy
You granted me eternal life.
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
You forgave my sin, healed my sickness,
And removed all my fears.
Holy One who makes me pure,
You gave me Your holiness.
Your feet are my refuge—
O Supreme King, Holy God.
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
Before I was in my mother’s womb,
You had formed and prepared me.
With Your right hand You held me close—
O God full of mercy.
You gave me direction, victory, and comfort,
Blessing me with Your grace.
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహదర్శక వీరయోధ – సంశయ హారకా
శ్రములు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
You bore the cross and suffered for me,
And called me into Your service.
O loving warrior, remover of all doubts—
In troubles, insults, and hunger,
Will I ever be separated from Your love? Never.
స్తుతించెదను స్తుతించెదను, Sthuthinchedanu Sthuthinchedanu,స్తుతించెదను స్తుతించెదను,Sthuthinchedanu Sthuthinchedanu Telugu Lyrics Songs Chords- స్తుతించెదను స్తుతించెదను