స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
Stutinchudi Yehovaa devuni soorya-chandrulaaraa
Pavitra dootagana senaadhipatiki
Unnatasthalamulalo Yehovaanu stutinchudi
Kaantigala nakshatramulaaraa parama-aakaashamaa
Aakaasha jalamaa aaviri himamaa agni tufaannu
Maha-samudra parvata vriksha mrigamulu pashuvulaaraa
Prashamsinchudi phala-vrikshamulu parama tandrini
Yehovaanu stutinchudi
Raajulu prajalu nyaayaadhipatulu adhipatulaaraa
Baaluru yauvana kanyakaa vruddhulu prabhunutinchudi
Praaku jeevulu palu-vidha pakshulu paadi stutinchudi
Prashamsinchudi prabhaava mahimalu parama tandrini
Yehovaanu stutinchudi
Stutinchudi Yehovaa devuni soorya-chandrulaaraa Pavitra dootagana senaadhipatiki Unnatasthalamulalo Yehovaanu stutinchudi Kaantigala nakshatramulaaraa parama-aakaashamaa Aakaasha jalamaa aaviri himamaa agni tufaannu Maha-samudra parvata vriksha mrigamulu pashuvulaaraa Prashamsinchudi phala-vrikshamulu parama tandrini Yehovaanu stutinchudi Raajulu prajalu nyaayaadhipatulu adhipatulaaraa Baaluru yauvana kanyakaa vruddhulu prabhunutinchudi Praaku jeevulu palu-vidha pakshulu paadi stutinchudi Prashamsinchudi prabhaava mahimalu parama tandrini Yehovaanu stutinchudi
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి
Stutinchudi Yehovaa devuni soorya-chandrulaaraa
Pavitra dootagana senaadhipatiki
Unnatasthalamulalo Yehovaanu stutinchudi
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
Kaantigala nakshatramulaaraa parama-aakaashamaa
Aakaasha jalamaa aaviri himamaa agni tufaannu
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
Maha-samudra parvata vriksha mrigamulu pashuvulaaraa
Prashamsinchudi phala-vrikshamulu parama tandrini
Yehovaanu stutinchudi
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
Raajulu prajalu nyaayaadhipatulu adhipatulaaraa
Baaluru yauvana kanyakaa vruddhulu prabhunutinchudi
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
Praaku jeevulu palu-vidha pakshulu paadi stutinchudi
Prashamsinchudi prabhaava mahimalu parama tandrini
Yehovaanu stutinchudi
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి Stutinchudi Yehovaa devuni soorya-chandrulaaraa Pavitra dootagana senaadhipatiki Unnatasthalamulalo Yehovaanu stutinchudi కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను Kaantigala nakshatramulaaraa parama-aakaashamaa Aakaasha jalamaa aaviri himamaa agni tufaannu మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి Maha-samudra parvata vriksha mrigamulu pashuvulaaraa Prashamsinchudi phala-vrikshamulu parama tandrini Yehovaanu stutinchudi రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి Raajulu prajalu nyaayaadhipatulu adhipatulaaraa Baaluru yauvana kanyakaa vruddhulu prabhunutinchudi ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి Praaku jeevulu palu-vidha pakshulu paadi stutinchudi Prashamsinchudi prabhaava mahimalu parama tandrini Yehovaanu stutinchudi
స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి
Praise the Lord, O sun and moon,
Praise the Commander of the holy angelic hosts.
Praise Yahweh from the highest places.
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
O shining stars, O highest heavens,
O skies with their waters, vapor, frost, fire, and storm—praise Him.
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
O great seas, mountains, trees, animals, and cattle, praise Him.
O fruit-bearing trees, praise the Heavenly Father.
Praise the Lord.
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
Kings and nations, judges and rulers,
Children, young men, maidens, and the elderly—praise the Lord.
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
All creeping creatures and every kind of bird, sing praises.
Proclaim the glory and greatness of the Heavenly Father.
Praise the Lord.
స్తుతించుడి, Sthuthinchudi Yehovaa Devuni,స్తుతించుడి,Sthuthinchudi Yehovaa Devuni Telugu Lyrics Songs Chords- స్తుతించుడి