స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
Sthutiyinchi keerthinchi ghanaparatunu naa Yesayya
Neeve naa aaradhana Yesayya
Neeve naa stuti patruda naa Yesayya
Neeve naa aathmalo aanandamayya
Neeve naa jeevita makarandamayya
Gadhaandhakaaramulona velugai nadipinchinava
Agaadha jalamulona maargamu choopinchanava
Anudinamu mannanu pampii
Prajalu poshinchanava
Nee prajalanu poshinchanava
Agni gundamu nundi neevu vidipinchinavu
Simhapu noti nundi maranamu thappinchinavu
Prathi kshanamu neevu thoduga nundi
Prajalu rakshinchanavu
Nee prajalanu rakshinchanavu
Paapamullo unna maakai rakthamu chindinchinave
Maranamullo unna maakai siluvlo maraninchinave
Anudinamu maato neevundi
Mammu nadipinchu Devaa
Mammu paramuku nadipinchu Devaa
Sthutiyinchi keerthinchi ghanaparatunu naa Yesayya Neeve naa aaradhana Yesayya Neeve naa stuti patruda naa Yesayya Neeve naa aathmalo aanandamayya Neeve naa jeevita makarandamayya Gadhaandhakaaramulona velugai nadipinchinava Agaadha jalamulona maargamu choopinchanava Anudinamu mannanu pampii Prajalu poshinchanava Nee prajalanu poshinchanava Agni gundamu nundi neevu vidipinchinavu Simhapu noti nundi maranamu thappinchinavu Prathi kshanamu neevu thoduga nundi Prajalu rakshinchanavu Nee prajalanu rakshinchanavu Paapamullo unna maakai rakthamu chindinchinave Maranamullo unna maakai siluvlo maraninchinave Anudinamu maato neevundi Mammu nadipinchu Devaa Mammu paramuku nadipinchu Devaa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
Sthutiyinchi keerthinchi ghanaparatunu naa Yesayya
Neeve naa aaradhana Yesayya
Neeve naa stuti patruda naa Yesayya
Neeve naa aathmalo aanandamayya
నీవే నా జీవిత మకరందమయ్యా
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
Neeve naa jeevita makarandamayya
Gadhaandhakaaramulona velugai nadipinchinava
Agaadha jalamulona maargamu choopinchanava
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
Anudinamu mannanu pampii
Prajalu poshinchanava
Nee prajalanu poshinchanava
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
Agni gundamu nundi neevu vidipinchinavu
Simhapu noti nundi maranamu thappinchinavu
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
Prathi kshanamu neevu thoduga nundi
Prajalu rakshinchanavu
Nee prajalanu rakshinchanavu
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
Paapamullo unna maakai rakthamu chindinchinave
Maranamullo unna maakai siluvlo maraninchinave
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
Anudinamu maato neevundi
Mammu nadipinchu Devaa
Mammu paramuku nadipinchu Devaa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా Sthutiyinchi keerthinchi ghanaparatunu naa Yesayya Neeve naa aaradhana Yesayya Neeve naa stuti patruda naa Yesayya Neeve naa aathmalo aanandamayya నీవే నా జీవిత మకరందమయ్యా గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా Neeve naa jeevita makarandamayya Gadhaandhakaaramulona velugai nadipinchinava Agaadha jalamulona maargamu choopinchanava అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా నీ ప్రజలను పోషించినావా Anudinamu mannanu pampii Prajalu poshinchanava Nee prajalanu poshinchanava అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు Agni gundamu nundi neevu vidipinchinavu Simhapu noti nundi maranamu thappinchinavu ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు నీ ప్రజలను రక్షించినావు Prathi kshanamu neevu thoduga nundi Prajalu rakshinchanavu Nee prajalanu rakshinchanavu పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే Paapamullo unna maakai rakthamu chindinchinave Maranamullo unna maakai siluvlo maraninchinave అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా మము పరముకు నడిపించు దేవా Anudinamu maato neevundi Mammu nadipinchu Devaa Mammu paramuku nadipinchu Devaa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
I will praise and glorify You, my Jesus
You are my worship, Jesus
You are the vessel of my praise, my Jesus
You are the joy in my soul
నీవే నా జీవిత మకరందమయ్యా
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
You are the nectar of my life
You guided me as a light in deep darkness
You showed the way even through the deepest waters
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
Daily You have sent manna
And provided for the people
You have cared for Your people
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
You delivered me from the fiery furnace
And saved me from the lion’s mouth
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
Every moment You have been by my side
Protecting the people
You have safeguarded Your people
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
You shed Your blood for us in sin
You died on the cross for us in death
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
Daily, You are with us
Guide us, O God
Lead us to the Father, O Lord
స్తుతియించి కీర్తించి, Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu Naa,స్తుతియించి కీర్తించి,Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu Naa Telugu Lyrics Songs Chords- స్తుతియించి కీర్తించి