స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును
మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా
పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా
Stutiyintumu stotrintumu
Paavanudagu maa parama tandrini
Nee naamamu rujuvaaye
Nee prajalalo Devaa (2)
Varnimpa maa taramaa
Mahima kaligina nee naamamunu
Maa Prabhuvaa maa korakai
Siluvalo samasitivi
Maadu rakshana korakai
Raktamunu kaarchina Rakshakudaa
Parishuddha janamugaa
Nirdosha prajalnugaa
Paraloka tanayulugaa
Parama krupato maarcina Devaa
Stutiyintumu stotrintumu Paavanudagu maa parama tandrini Nee naamamu rujuvaaye Nee prajalalo Devaa (2) Varnimpa maa taramaa Mahima kaligina nee naamamunu Maa Prabhuvaa maa korakai Siluvalo samasitivi Maadu rakshana korakai Raktamunu kaarchina Rakshakudaa Parishuddha janamugaa Nirdosha prajalnugaa Paraloka tanayulugaa Parama krupato maarcina Devaa
స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
Stutiyintumu stotrintumu
Paavanudagu maa parama tandrini
Nee naamamu rujuvaaye
Nee prajalalo Devaa (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును
Varnimpa maa taramaa
Mahima kaligina nee naamamunu
మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా
Maa Prabhuvaa maa korakai
Siluvalo samasitivi
Maadu rakshana korakai
Raktamunu kaarchina Rakshakudaa
పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా
Parishuddha janamugaa
Nirdosha prajalnugaa
Paraloka tanayulugaa
Parama krupato maarcina Devaa
స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) Stutiyintumu stotrintumu Paavanudagu maa parama tandrini Nee naamamu rujuvaaye Nee prajalalo Devaa (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును Varnimpa maa taramaa Mahima kaligina nee naamamunu మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా Maa Prabhuvaa maa korakai Siluvalo samasitivi Maadu rakshana korakai Raktamunu kaarchina Rakshakudaa పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా Parishuddha janamugaa Nirdosha prajalnugaa Paraloka tanayulugaa Parama krupato maarcina Devaa
స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
Let us praise and glorify
Our holy Heavenly Father.
Your name is revealed
Among Your people, O God. (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును
How can we fully describe
The glory and greatness of Your name?
మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా
Our Lord, for our sake
You suffered on the cross.
For our salvation
You shed Your precious blood, O Savior.
పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా
You made us a holy people,
A blameless people,
Children of heaven,
Transformed by Your abundant grace.
స్తుతియింతుము, Sthuthiyinthumu Sthothrinthumu,స్తుతియింతుము,Sthuthiyinthumu Sthothrinthumu Telugu Lyrics Songs Chords- స్తుతియింతుము